Bigg Boss Telugu Season 9 Start date | సెప్టెంబర్ 7 నుండి కామన్ మ్యాన్‌తో అదిరే సీజన్ మొదలు | Great Entertainment Show Dont miss
Bigg Boss Telugu Season 9 start date బిగ్ బాస్ Telugu Season 9 సెప్టెంబర్ 7, 2025న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్టార్ మా ఛానెల్‌లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. జియో హాట్‌స్టార్ ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉండే అవకాశముంది. సెట్స్‌ను ఆగస్టు చివర్లోనే రెడీ చేస్తున్నట్టు టాక్. హోస్ట్ నాగార్జున హైప్ మన నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా వస్తున్నారు. ఇది ఆయన హోస్ట్ చేస్తున్న ఏడవ […]