subha shree (Bigg Boss 7 telugu) Biography, wiki, Age, Family, Height, Movies, Husbend, Bigg Boss 7 Telugu, And More
“శుభ శ్రీ రాయగురు”

•శుభ శ్రీ ఒడిస్సా కి చెందిన మల్టీ టాలెంటెడ్ అందమైన అమ్మాయి.
•శుభ శ్రీ యాక్టర్ ,మోడల్, యాంకర్, మరియు లాయర్ .
•తెలుగు కొంచెం కొంచెం మాట్లాడుతుంది అంటే కిచిడి,కిచిడి గా.
•1997 ఏప్రిల్ 15 న ఒడిస్సా లో పుట్టి పెరిగింది,సినిమాలు అంటే మోజు తో ఒడిస్సా నుండి హైదబాద్ కి మకాం మార్చింది.
•కాలేజ్ లో చదువుతునే మోడలింగ్ లో రాణించింది,స్పోర్ట్స్ లో బ్యాడ్మింటన్ స్టేట్ ఛాంపియన్,క్రికెట్ లో జిల్లా చాంపియన్. •స్కూల్ స్థాయిలో ఖో ఖో ,కబడ్డీ లో ను తను సత్తా చాటేది.
•పాఠశాల విద్యాభ్యాసం కేంద్రీయ విద్యాలయ లో జరిగింది.
•కాలేజ్ సమయం లో మోడలింగ్ లో ” VLCC Femina Miss India Odisha 2020 ” విజేత గా నిలిచింది
•యాంకర్ గా అనేక లైవ్ షో విజయవంతంగా చేసింది.

•సోషియల్ మీడియాలో చాలా మంది ఫాలోయర్స్ ఉన్నారు.
•”Mastizaadhe ” హిందీ మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసింది.
•తెలుగు లో తొలి సినిమా (2022 )” రుద్రవీణ”తో అరంగేట్రం చేసింది.
•తమిళ్ లోనూ ‘డెవిల్ ‘ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది.
•హీరో కళ్యాణ్ రామ్ సినిమా(2023) “అమిగోస్” లో ఒక చిన్న పాత్ర ను పోషించింది.
2023 లో “కథ వెనుక కథ” సినిమా లో ను నటించి మెప్పించింది.
•కొన్ని సినిమా లకు ఒప్పందం చేసుకుంది.
•శుభ శ్రీ కి ఇష్టమైనవి విహారయాత్రలు, షాపింగ్ చేయటం.
Bigg Boss Shobha Shetty Remuneration వారానికి 2 లక్షలు
Vote for Shobha Shetty Click here

About Subha shree (Bigg Boss 7 telugu) Biography, subha shree Wiki | |
| పేరు | శుభ శ్రీ రాయగురు |
| వృత్తి | నటి, మోడల్, యాంకర్, న్యాయవాది |
| పుట్టిన తేదీ | 15 ఏప్రిల్ 1997 |
| వయస్సు | 26 |
| పుట్టిన ప్రాంతం | ఖమ్మం జిల్లా, తెలంగాణ |
| నివసించేది | చెన్నై, తమిళనాడు |
| ఎత్తు | 5’55″(సుమారు) |
| బరువు | 50 కిల్లోలు (సుమారు) |
| మ్యారేజ్ స్టేటస్ | అవివాహితురాలు |
| అలవాట్లు | సినిమాలు చూడడం |
| ఇష్టమైన ఫుడ్ | తెలియదు |
| Subha Shree Education | |
| క్వాలిఫికేషన్స్ | గాడ్యువేషన్ |
| కాలేజీ / యూనివర్సిటీ | సెయింట్ మేరీస్ కాలేజ్ ఖమ్మం |
| స్కూల్ | తెలియదు |
| Subha Shree Carrier | |
| సీరియళ్స్ | తెలియదు |
| సినిమాలు | రొమాంటిక్ డ్రామా, రుద్రవీణ |
| Subha Shree Family | |
| అమ్మ | విజయలక్ష్మి |
| నాన్న | రమేష్ చంద్ర |
| అన్న/తమ్ముడు | దేవన్సు |
| అక్క/చెల్లె | దేవర్షి |
| భర్త / భార్య | NA |
| పిల్లలు | NA |
subha shree wiki Age Family Height Movies Husbend ।subha shree (Bigg Boss 7 telugu) Biography



Direct access to v9bet? V9betcom claims to have it. Gonna dive in and see if it’s legit. v9betcom
[…] subha shree (Bigg Boss 7 telugu) Biography, wiki, Age, Family, Height, Movies, Husbend, Bigg Boss 7 … […]