(Final list) bigg boss 7 telugu contestants list With photos। Bigg Boss Telugu Season 7 Contestants list.

Bigg Boss 7 Telugu Contestants List With Photos । Bigg Boss Telugu Season 7 Contestants list 

వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో Bigg Boss 7 Telugu సెప్టెంబర్ 03 నుండి  ప్రారంభం అయ్యింది , అయితే దానికి సంబందించిన లోగో ప్రోమోని  రిలీజ్ చేశారు Bigg Boss యాజమాన్యం. గత 5 సీజన్ లు మంచి రేటింగ్ నీ సాధించినప్పటికీ, 6వ  సీజన్ మాత్రం ఆశించిన స్థాయిలో  ప్రేక్షక ఆదరణ పొందలేకపోయింది. దాని గల కారణం బిగ్ బాస్ కంటేస్టెంట్స్ ఎవరో ప్రేక్షకులకు తెలియపోవడం, టాస్క్ లలో కూడా మంచి ఆట ఆడకపోవడం. అయితే ఈ సారి అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నారు Bigg Boss టీం.

ఎక్కడ చూసిన Bigg Boss show కి వారు వస్తున్నారు, వీరు వస్తున్నారు అని చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. అసలు బిగ్ బోస్ కి ఎవరు రాబోతున్నారు , ఇంకా ఎవరితో చర్చలు జరుగుతున్నాయి, వారి బయోగ్రఫీ ఏంటో చూద్దాం పదండి.

 Bigg Boss 7 Telugu Final List లో  19 మంది పేర్లు మాత్రమే ఉంటాయి . కానీ Bigg Boss Team 28 మంది లిస్ట్ ని ముందుగా ఫైనల్ చేసుకుంటుంది . ఎందుకంటే ఆ 19 మందిలో అనుకోకుండా ఎవరైనా తప్పుకుంటే ప్రాబ్లం కాకుండా మిగతా 10 మందిని బ్యాకప్ కోసం స్పేర్ లో పెట్టుకుంటారు. అందుకే మనకి బయట 28 మంది పేర్ల వరకు వినపడుతు ఉంటాయి. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్ కి వెళ్లబోయే కంటేస్టెంట్స్ వివరాలు చూద్దాం.

Bigg Boss 7 Telugu Contestants list With Photos

1 ) అమర్ దీప్ చౌదరి (సీరియల్ నటుడు) :-

సీరియల్ యాక్టర్ అమర్ దీప్ చౌదరి జానకి కలనలేదు సీరియల్ లో రామగా మంచి గుర్తింపు సంపాదించుకున్నడు ఐరావతం, రాజు గారి కిడ్నాప్ వంటి సినిమాలలో కూడా యాక్ట్ చేశాడు. సీరియల్ యాక్టర్స్ తేజస్వినినీ పెళ్లి చేసుకున్నాడు. తన వైఫ్ తేజస్వినితో కపుల్ ఎంట్రీ ఇవ్వబతున్నాడు అనుకున్నారు, కానీ తేజస్విని ముందే కమిట్ అయిన సీరియల్ ఉండడం వల్ల ఈ సారి బిగ్ బాస్ హౌజ్ లోకి రాలేకపోయింది . బిగ్ బాస్ హౌస్ లో కి  14వ కంటేస్టెంట్ గా అమర్ దీప్ సింగిల్ గానే అడుగుపెట్టాడు .

Bigg Boss 7 Te;ugu contestants list
Bigg Boss 7 Te;ugu contestants list

2 ) శివాజీ  (సినిమా యాక్టర్):-

శివాజీ ఒక సినిమా నటుడు ఆయన గుంటూరు జిల్లాలోనీ జన్మించాడు. ఆయన మొదటిలో జెమిని టీవీ లో వీడియో ఎడిటర్ గా, యాంకర్ చేసేవాడు. ప్రియమైన నీకు, ఒట్టేసి చెబుతున్నా, టాటా బిర్లా మధ్యలో లైలా, మాస్టర్ వంటి మొదలైన సినిమాలో నటించారు. రాజకీయాల్లోకి కూడా వచ్చాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రనికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాడు. బిగ్ బాస్ హౌస్ లో కి  2వ కంటేస్టెంట్ గా అడుగుపెట్టాడు .

bigg boss 7 telugu contestants list
bigg boss 7 telugu contestants list

3 ) శుభశ్రీ రాయగురు (నటి) :-

తెలంగాణకి చెందిన ఈమె ఒక మోడల్ , తెలుగు హీరోయిన్. యాంకర్ గా కెరీర్ మొదలెట్టి , మొదలుగా మంచి పేరు తెచ్చుకుని ,రీసెంట్ గా కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ మూవీలో  హీరోయిన్ గా నటించింది. ఈమె స్పోర్ట్ లో కూడా జిల్లా స్థాయిలో రాణించింది.  5వ కంటేస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో కి అడుగుపెట్టింది .

bigg boss 7 telugu contestants list With photos
bigg boss 7 telugu contestants list With photos

4 ) శోభ శెట్టి  (నటి) :-

ఈమే ఒక సీరియల్ యాక్టర్ , శోభ శెట్టి అంటే ఎవరో అంటే తెలియపోవచ్చు కానీ కార్తీక దీపం మౌనిత అంటే తెలియనివారు ఉండరు తను 8వ కంటేస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో కి అడుగుపెట్టింది.

Final List Of Bigg Boss Telugu Season 7 contestants
Final List Of Bigg Boss Telugu Season 7 contestants

5)  ప్రియాంకా జైన్  (నటి) :-

ఈమె మౌనరాగం సీరియల్ తో గుర్తింపు పొంది ప్రస్తుతం జానకి కలగనలేదా సీరియల్ లో నటిస్తుంది. యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మరింత దగ్గర ఐయ్యింది. బాయ్ ఫ్రెండ్ శివ తో “నీతోనే డాన్స్ షో” లో పాల్గొంది. Bigg Boss Telugu Season 7 Contestants list లో చోటు సంపాదించింది. మొదటి కంటేస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో కి అడుగుపెట్టింది 

Bigg Boss Telugu Season 7 Contestants list.
Bigg Boss Telugu Season 7 Contestants list.

6) ప్రిన్స్ యావర్   (మోడల్) :-

 తక్కువ  ఫాలోయింగ్ తో బిగ్ బోస్ 7 లోకి ఎవరైనా అడుగుపెడుతున్నారు అంటే అంది ప్రిన్స్ యావర్ ఒక్కడే. ఇతను ఒక మోడల్ , గత 2,3 సీజన్స్ నుండి బిగ్ బోస్ లోకి ఒక మోడల్ , నా పేరు మీనాక్షి సీరియల్ తో తెలుగులోకి యాక్టర్ గా అడుగుపెట్టాడు. అడుగుపెడుతున్నారు. జెస్సీ ,రాజ్ తరువాత ఇపుడు ప్రిన్స్ యావర్. బిగ్ బాస్ హౌస్ లోకి  4వ కంటేస్టెంట్ గా అడుగుపెట్టాడు.

bigg boss 7 telugu contestants list With photos
bigg boss 7 telugu contestants list With photos

7) దామిని బాట్ల (సింగర్) :-

అద్బుతమైన గానంతో సినిమాల్లో అనేక పాటలు పాడి మంచి ప్రజాధారణ పొందిన సింగర్ దామిని బాట్ల బిగ్ బాస్ లో అడుగు పెట్టబోతుంది. బాహుబలి 1 లో పచ్చ బొట్టేసిన సాంగ్ తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 3వ కంటేస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది.

bigg boss 7 telugu contestants list With photos

8) ఆట సందీప్ & జ్యోతి  (డాన్సర్) :-

ఆట సందీప్ మాస్టర్ ఈయన తన వైఫ్ జ్యోతితో కలిసి కపుల్ ఎంట్రీ ఇవ్వా బోతున్నాడు. వీరి డాన్స్ కి యూట్యూబ్ లో  చాలా మంది అభిమనులు ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి  7వ కంటేస్టెంట్ గా  అడుగుపెట్టాడు .

 
bigg boss 7 telugu contestants list With photos
bigg boss 7 telugu contestants list With photos

9) పల్లవి ప్రశాంత్  (రైతు) :-

ఇన్స్టగ్రామ్, యూట్యూబ్ లో నేను రైతు బిడ్డను బిగ్ బాస్ వెళ్ళాలి అనుకుంటూ తనని తను సోషల్ మీడియా ద్వారా బిగ్ బాస్ కి పరిచయం చేసుకుని బిగ్ బోస్ హౌజ్ లో అడుగుపెట్టి రికార్డ్ నెలకొల్పబోతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి  13వ కంటేస్టెంట్ గా అడుగుపెట్టాడు .

 
bigg boss 7 telugu contestants list With photos
bigg boss 7 telugu contestants list With photos

10) షఖీలా  (నటి) :-

ఈమె పేరుకు పరిచయం అక్కర్లేదు . ఇప్పటి వాళ్ళకి తక్కువగా పరిచయం ఉన్నప్పటికీ ,1980’s,90’s వారికి మాత్రం సుపరిచితురాలు . ఈమె బీ గ్రేడ్ మూవీస్ లో నటించేది . కానీ సోషల్ మీడియా లో ఆమె రియల్ లైఫ్ స్టోరీ తెలిశాకా ఆమె పట్ల చాలా మందికి సానుభూతి పెరిగింది. రీల్ లైఫ్ లో చెడ్డ పేరు ఉన్నప్పటికీ, రియల్ లైఫ్ లో ఆ చెడ్డ పేరు ఆమెకు లేదు. 6వ కంటేస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది 

bigg boss 7 telugu contestants list With photos

11) టేస్టీ తేజా  (యూట్యూబర్) :-

ఇతను MNC యూట్యూబ్ ఛానెల్ నడిపిస్తాడు , అందులో ఫుడ్ కి సంబందించిన వీడియోస్ పెడుతూ రెస్టారెంట్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాడు ,అంతే కాకుండా మూవీస్ రిలీజ్ ఇనపుడు ఆ కివీస్ స్టార్స్ తో రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ వారికి ఫుడ్ టేస్ట్ చేయించి ఇటు మూవీ , అటు రెస్టారెంట్స్ ప్రమోట్ చేస్తాడు . జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు.  9వ కంటేస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు.

bigg boss 7 telugu contestants list With photos

12) హీరో గౌతం కృష్ణ  (నటుడు) :-

చిన్న చిన్న సినిమాల్లో హీరో గా నటించిన ఇతను బిగ్ బాస్ 7 కి రాబోతున్నాడు .ఇతను ఒక డాక్టర్ సినిమాల్లో యాక్టింగ్ చేయాలనే ఇష్టంతో నటన వైపుకి అడుగులు వేశాడు. బిగ్ బాస్ హౌస్ లోకి  11వ కంటేస్టెంట్ గా అడుగుపెట్టాడు

bigg boss 7 telugu contestants list With photos

13) రతిక రోజ్  (నటి & ఇంఫ్లూఎన్సర్ ) :-

రతిక రోజ్ ఒక నటి ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించింది. ఆమె తెలుగులో షకలక శంకర్ నటించిన బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది చిత్రం లో నటించింది.  నేను స్టూడెంట్ సార్ చిత్రంలో కూడా నటించింది 10వ కంటేస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది

Bigg Boss 7 Telugu contestants list with photos
Bigg Boss 7 Telugu contestants list with photos

14) కిరణ్ రథోడ్  (నటి ) :-

కిరణ్ రాథోడ్ ఒక నటి, రాజస్థాన్ లోని జైపూర్ జన్మించింది. ఆమె తెలుగు లో  నువ్వు లేక నేను లేను, శ్రీరామ్, శుభకార్యం వంటి  చిత్రాలలో నటించింది. 12వ కంటేస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది

Bigg Boss 7 Telugu contestants list with photos
Bigg Boss 7 Telugu contestants list with photos

bigg Boss 7 Telugu Contestants List With Photos । Bigg Boss Telugu Season 7 Contestants list 

Your Page Title

Share to your friends

బిగ్ బాస్ 7 తెలుగు ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు?

List of Bigg Boss telugu season 7 contestants

బిగ్ బాస్ 7 తెలుగు కి ఫైనల్ లిస్ట్ లో ఉన్న కంటేస్టెంట్స్ గా కన్ఫర్మ్ ఐన వారిలో ముఖ్యంగా వీరి పేర్లు వినిపిస్తున్నాయి .
1) అమరదీప్ (యాక్టర్) 2) శోభ శెట్టి (నటి) 3) పల్లవి ప్రశాంత్ (రైతు) 4) ప్రియాంక జైన్ (నటి) 5) అంజలి పవన్ (నటి) 6)అనిల్ గీలా (యూట్యూబర్) .

Scroll to Top