shobha shetty (Bigg Boss 7 telugu) Biography, wiki, Age, Family, Height, Movies, Husbend, Bigg Boss 7 Telugu, And More

shobha shetty (Bigg Boss 7 telugu) Biography, wiki, Age, Family, Height, Movies, husbend, Bigg Boss 7 Telugu, And More

శోభ శెట్టి ( Dr మోనిత)

Bigg boss shobha shetty (bigg boss 7 telugu) biography
Bigg Boss Shobha Shetty

బుల్లి తెర పై నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 7 అట్టహాసంగా ప్రారంభమైంది .
8 వ కాంటెస్టoట్ గా శోభ శెట్టి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.
• శోభ శెట్టి ఇండియన్ యాక్టర్ కాని కన్నడ ,తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి .
• శోభ శెట్టి బుల్లితెర పై అత్యధిక వ్యూస్ నీ సొంతం చేసుకున్న ‘కార్తీక దీపం’ సీరియల్ లో నెగటివ్ పాత్ర ను చేసిన Dr మోనిత గా అందరికీ సుపరిచితం
• Bigg boss shobha shetty 1990 జనవరి 20 న బెంగళూరు , కర్ణాటక లో జన్మించింది.
• ఈమెకు ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారు sustainable development లో MSc పూర్తి చేసింది ,తనకి బుక్స్ చదవటం, డాన్స్ చేయటం ,సంగీతం వినడం ఇష్టం.
• అందరి లాగే ఇంజనీర్ కావాలనుకొని నటిని అయ్యానని తన ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటుంది.
• శోభ శెట్టి మొదటి సీరియల్ “అగ్నిసాక్షి” కన్నడ భాష లో అరంగేట్రం చేసింది.

Bigg boss shobha shetty wiki
Bigg boss shobha shetty (bigg boss 7 telugu) biography

• మొదటి సినిమా 2017 సంవత్సరం లో కన్నడ పవర్ స్టార్ పూనిత్ రాజ్ కుమార్ అంజనీ పుత్ర సినిమా లో నటించింది.
• అలాగే 2017 కన్నడ లో నీ కావేరి సీరియల్ లో నటించింది.
• 2018 తెలుగు లో తొలి సీరియల్ అష్ట చెమ్మా లో నటించింది.
• కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ గా చేసిన కూడా తనకి చిన్నప్పటి నుండి ఇంజెక్షన్ అంటే భయం అని చెప్తూ ఉంటది
• శోభ శెట్టి కి ఇంగ్లీష్ , కన్నడం, తులు భాష లు అనర్గళంగా మాట్లాడగలదు.
• 2019 స్టార్ మా లో మొదలైన రియాల్టీ గేమ్ షో ” స్టార్ మా పరివారు లీగ్” లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసింది.
• స్టార్ మా పరివారు అవార్డ్ లో కార్తీక దీపం సీరియల్ లో నటన కి “బెస్ట్ నెగటివ్ రోల్” అవార్డ్ వచ్చింది.

Bigg Boss Shobha Shetty Remuneration వారానికి 2.5 లక్షలు 

Vote for  Shobha Shetty Click here 

BIGG BOSS 7 TELUGU VOTING
BIGG BOSS 7 TELUGU VOTING
              About Shobha shetty (Bigg Boss 7 telugu) Biography, shobha shetty Wiki 
పేరు   శోభ శెట్టి  
వృత్తి నటి 
పుట్టిన తేదీ 20 జనవరి 1990(శనివారం)
వయస్సు 33(2023 నాటికి)
పుట్టిన ప్రాంతం బెంగళూరు, కర్ణాటక 
నివసించేది హైదరాబాద్ 
ఎత్తు 5’5″ (సుమారుగ )
బరువు 50 (సుమారుగా)
మ్యారేజ్ స్టేటస్ అవివాహితురాలు 
అలవాట్లు పుస్తకాలు చదవడం, సంగీతం వినడం 
ఇష్టమైన ఫుడ్ఇడ్లీ సాంబార్ 

Shobha Shetty Education

క్వాలిఫికేషన్స్ m. sc 
కాలేజీ / యూనివర్సిటీ బెంగుళూర్ యూనివర్సిటీ 
స్కూల్ బాపూజీ హై స్కూల్,ధవంగేరీ, కర్ణాటక 
Shobha Shetty Carrier 
సీరియళ్స్అగ్నిసాక్షి, తను, అష్టా చెమ్మ, కార్తీక దీపం (తెలుగు)
సినిమాలుఅంజని పుత్ర (కన్నడ)
Shobha Shetty Family 
అమ్మ తెలియదు 
నాన్న  రత్నమ్మ మంజు శెట్టి రవి ప్రీతి 
అన్న/తమ్ముడు అన్న 
అక్క/చెల్లె అక్క 
భర్త / భార్య 

అవివాహితురాలు  

పిల్లలు  లేరు 

shobha shetty wiki Age Family Height Movies Husbend । shobha shetty (Bigg Boss 7 telugu) Biography

Your Page Title

Share to your friends

10 thoughts on “shobha shetty (Bigg Boss 7 telugu) Biography, wiki, Age, Family, Height, Movies, Husbend, Bigg Boss 7 Telugu, And More”

  1. Pingback: Bigg Boss Telugu 7 Second Week Nominations । నేను బిగ్ బాస్ మాట తప్ప ఎవ్వడి మాటా వినను-పీకుతున్నావ్ అనొద్దు . | BIGG BOSS 7 TELUGU VOTING

  2. Pingback: bigg boss vote Telugu । bigg boss 7 voting results । bigg boss voting | BIGG BOSS 7 TELUGU VOTING

  3. Pingback: Bigg Boss 7 Telugu Day 8 Highlights । ప్రశాంత్ మగాడైతే.. మరి నేనేంటి? నామినేషన్స్‌లో హీట్ | BIGG BOSS 7 TELUGU VOTING

  4. Pingback: Aata Sandeep (Bigg boss) Biography , wiki, Age, Family, Height, Movies, Wife, Bigg Boss 7 Telugu, And More | BIGG BOSS 7 TELUGU VOTING

  5. Pingback: Bigg Boss 7 Telugu Day 8 Highlights । ప్రశాంత్ మొగాడు ఐతే మేం ఏంటి ?? | BIGG BOSS 7 TELUGU VOTING

  6. Pingback: BiggBoss7Telugu Day 14 Highlights | బీబీ సామ్రాజ్యం - శత్రువు - వెన్నుపోటు | BIGG BOSS 7 TELUGU VOTING

  7. Pingback: BiggBoss 7 Telugu Day 15 Highlight । | BIGG BOSS 7 TELUGU VOTING

  8. Pingback: Bigg Boss 7 Telugu Day 17 Highlights । గర్ల్ ని నేను చేసిన.... నువు జిమ్ చేసి ఏం లాభం | BIGG BOSS 7 TELUGU VOTING

  9. Pingback: Bigg Boss 7 Telugu Day 18 Highlights । గర్ల్ ని నేను చేసిన ,నువు జిమ్ చేసి ఏం లాభం ?? | BIGG BOSS 7 TELUGU VOTING

  10. Pingback: Bigg Boss 7 Telugu Day 19 Highlights । యవర్ కోపం చూస్తే .. మమ్మలని కూడా కొడతాడేమో | BIGG BOSS 7 TELUGU VOTING

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top