Bigg Boss అగ్నిపరీక్ష Episode 1 – Mask Man Harish పూర్తి కథనం
BB Agnipariksha EP 1 Mask Man Harish: వీడేంట్రా బాబుచాలా హింసాత్మకంగా ఉన్నాడని, బిగ్బాస్ అగ్నిపరీక్ష మొదటిఎపిసోడ్‌లో, అతను న్యాయనిర్ణేతలకు చుక్కలు చూపించాడు. “నువ్వేనువ్వే” అనిచెప్పి వారితోగొడవ ప్రారంభించాడు. మీకునిజమైన హృదయంలేదు.. మీగొంతులో ఉన్నదికషాయం కాదు… విషం అంటూ బిందుమాధవి ఒకరేంజ్‌లోనిప్పులు చెరిగారు. ఆమెఅంతగా మండడానికి కారణంఏమిటో చూద్దాం.
1. Mask Man Harish ప్రవేశం
మాస్క్ వేసుకుని అగ్నిపరీక్ష వేదికకు వచ్చాడు. హోస్ట్శ్రీవుఖి మాస్క్పెట్టుకున్నందుకు ఆగ్రహంతో అడిగింది, “మొహంచూపించలేక మాస్క్పెట్టుకున్నావా? మాస్క్ఎందుకు? గెలిచేవరకు మీతల్లిదండ్రులు మొహంచూపించవద్దని చెప్పారా?” అని. దీనిపై జడ్జీలు నవ్వుతూ సానుకూలంగా స్పందించినప్పుడు Harish “కనబడనిమాస్క్ వేసుకుని తిరిగేసమాజంలో, నేనుకనిపించే మాస్క్వేసుకుని తిరిగేఅజ్ఞాతవాసినిని” అనిచెప్పాడు. హోనీకు అలాఉందా?? మాకైతేఏదో ఆడిషన్స్‌కివెరైటీగా చేయాలని చేసినట్టు ఉందిఅని అన్నాడు నవదీప్. ఆ మాటతోమాస్క్ మెన్.. ‘గత ఏడేళ్లుగా నేనుఇలాగే ఉన్నాను’ అనిఅన్నాడు.

2. హరీష్ స్వభావం
నవదీప్ అడిగాడు, “నీపేరు ఏంటి?” , “స్కిన్ నేమ్హరీష్, సోల్నేమ్ హృదయమానవ్”. నవదీప్ఆశ్చర్యంతో “ఏంటీహృదయ మానవా ? ఎవరు పెట్టాఋ ?” అనిఅడిగినప్పుడు , “అదినా పర్సనాలిటీ.. నాకునేనే పెట్టుకున్నాను” Harish చెప్పాడు. “హృదయమానవ్ అంటేఏంటి?” అనిబిందు మాధవిఅడిగింది.”హృదయం ఉన్నమనిషి” అనిహరీష్ చెప్పాడు, నవదీప్హాస్యంగా అడిగాడు, “అంటేమాకు అందరికీ హృదయాలు లేవా?” అని, ఉందేలేదో మీకుతెలియాలి అంటూతిరిగి పంచ్ఇచ్చాడు హరీష్.
3. హీట్ డిస్కషన్
అక్కడి నుంచిహరీష్, జడ్జీలమధ్య మాటలయుద్ధం మొదలైంది. నవదీప్ “నువ్వెవరు?” అనిఅడిగాడు. Harish తిక్కతిక్కగా “నాకుతెలియదు.. నేనునా అన్వేషణలో ఉన్నాను” అనిచెప్పాడు. తనకుటుంబ నేపథ్యాన్ని తెలిపాడు, “నాదివిజయవాడ మిడిల్క్లాస్ కుటుంబం. నేనుక్రికెట్ ఓప్రియుడు, అజేయఛాంపియన్” అనిచెప్పాడు.
4. బిందు మాధవి సమయస్పూర్తి
చాలా సమయస్పూర్తిగా వ్యవహరించిన బిందుహాస్యంగా “క్యాచ్” అంటూ స్మైల్బాల్ విసిరింది కానీ Harish దాన్ని పట్టుకోలేకపోయాడు. Harish చెప్పాడు, “మాస్క్ఉన్నందున కుదరలేదు ” అని. రెండోసారి కూడావిసిరి Harish పట్టుకోలేకపోయాడు. నవదీప్ దానికి “ఇది కూడామాస్క్ వల్లేనా ” అనికామెంట్ చేశాడు.
5. అభిజిత్ యొక్కవిమర్శలు
అభిజిత్ “నీమాటలు అర్థమవ్వడం లేదని, నువ్వు క్రికెటర్ కాదని” విమర్శించాడు. Harish కంట్రోల్లుగా “నువ్వునా బాహ్యరూపాన్ని చూసిజడ్జ్ చేస్తున్నావ్, నేనుకోపిష్టి మనిషిని ఇదిఖచ్చితమే” అన్నాడు.
శ్రీముఖి అడిగింది, “కోపంవచ్చినప్పుడు ఏమిచేస్తావు?” అని . దాచుకోను చూపిస్తాను. ఎవరుఉన్న పట్టించుకోను” అనిఅన్నాడు.
బిందు అడిగింది, “అంటేకొడతావా?” అవునుఅన్న Harish మాటలపైబిందు తీవ్రంగా స్పందించి, “నీభార్యపై చేయిఎత్తావా?” అనిప్రశ్నించింది. Harish అవునుకొట్టాను అనిచెప్పడంతో బిందుఆగ్రహంతో ‘నీభార్యని ఎందుకుకొట్టావ్’ అనిఅడిగింది. అదినా బ్యాడ్.. మగాడికున్న బలహీనతఅది’ అనిఅన్నాడు. దాంతోకుర్చీలో నుంచిలేచిన బిందుమాధవి అతనిమెడపై “లూసర్” బోర్డు వేసింది.
6. మాస్క్ తొలగింపు
దాంతోశ్రీముఖి.. ఒకలూసరే ఇలాంటిమాటలు మాట్లాడతాడు? మాస్క్వేసుకుని తిరుగుతాడు అనిఅన్నది. దాంతోహరీష్.. ‘అవునునేను లూసర్‌నే.. ఏడేళ్లక్రితం వరకూఅని చెప్తున్నా గుర్తుపెట్టుకోండి శ్రీముఖి గారూ’ అని సీరియస్ అయ్యాడు హరీష్. బిందు, “మాస్క్తీయి నిజంచెప్పు” అంటుంది దాంతో మాస్క్తీసేసిన హరీష్. ‘సరే చూడండి.. ఇది నేనూ.. నేను లూసర్‌ని కాదు.. మీ నిర్ణయం తప్పుఅని నేనునిరూపిస్తా’.. అనిఅన్నాడు. దాంతోశ్రీముఖి.. మీభార్య మీతోకలిసి ఉందా? విడాకులు తీసుకున్నారా? అనిఅడిగింది. ‘నో.. మేం కలిసేఉన్నాం’ అనిఅన్నాడు హరీష్. అంటే మీరుకొడతారు కదా.. మీతో ఎలాకలిసి ఉంటుంది? అనిఅడిగింది శ్రీముఖి..
7. మరింత ఘర్షణలు
బిందు “తమభార్యను కొట్టడం విలువలకి వ్యతిరేకం” అనిగట్టి వ్యతిరేకత తెలిపింది. Harish “నేనునా భార్యను ప్రేమిస్తాను, కొట్టాననేది తప్పేఉంది కానినా అభిప్రాయం” అన్నాడు.
బిందు “నీకుహృదయం లేదంటూ, నీకు రెడ్కార్డ్” ఇచ్చింది.
Harish “నేను కూల్డ్రింక్ లాలేను, కషాయంలా ఉంటాను. నా క్యారెక్టర్ మీదజడ్జ్ చేయొద్దు” అన్నాడు.
8. గ్రీన్ కార్డ్ఇచ్చిన ట్విస్ట్
నవదీప్ అన్నది, “నీకు ఇంకోఅవకాశం ఇస్తున్నాను. హౌస్లో ఎలాఉంటావో చూడాలి. అందుకే గ్రీన్కార్డుతో మరోఛాన్స్ ఇస్తున్నాను.”
శ్రీముఖి కూడానవదీప్ నిర్ణయానికి మద్దతుతెలిపింది.
- Bigg Boss Agnipariksha Episode 1
- BB Agnipariksha EP 1 Mask Man Harish
- Agnipariksha Contestants
- Bigg Boss Telugu 9
- Mask Man Harish Drama