biggBoss7 telugu highest remuneration । కార్తీక దీపం మొనితా ( శోభా శెట్టి ) ఎంత తీసుకుంటుంది?

BiggBoss7 Telugu Highest Remuneration । కార్తీక దీపం మొనీత ( శోభా శెట్టి ) ఎంత తీసుకుంటుంది ?

బిగ్ బాస్ 7 తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే విషయంలోనూ , ఇచ్చే విషయంలో అటు బిగ్ బాస్ టీమ్, ఇటు బిగ్ బాస్ కంటేస్టంట్స్  రాజిపడుతున్నట్టు కనిపించడం లేదు. ఇందులో 3 కారణాలు ఉన్నాయి . బిగ్ బాస్ టీమ్ ముందుగా ఫస్ట్ లిస్ట్ ని రెఢీ చేసుకుంది, పెద్ద సెలబ్రిటీస్ ని Bigg Boss 7 Telugu లోకి తీసుకువద్దాం అని ప్లాన్ వేసుకున్న అందులో చాలా మంది బిగ్ బాస్ కి రావడానికి సుముఖత చూపలేదు . దాని తరువాత 2వ లిస్ట్ రెఢీ చేసుకుని వారిని సంప్రదిస్తే అందులో కొందరు బయట మంచి ఆఫర్స్ రావడంతో బిగ్ బాస్ హౌజ్ కి వెళ్ళడానికి వెనకడుగు వేస్తున్నారట. అందుకే కొద్దో గొప్పో సోషల్ మీడియాలో ఫేమస్ ఐనా వారితో 3వ లిస్ట్ కూడా రెఢీ చేసుకున్నారట. చాలా మంది బిగ్ బాస్ కి రాకపోవడానికి  బిగ్ బాస్ 6 అట్టర్ ఫ్లాప్ కావడం ఒక కారణం. అప్పటి వరకు వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా  పేరు తెచ్చుకున్న బిగ్ బాస్, వరల్డ్ వరెస్ట్ రియాలిటీ షోగా పేరు మార్చుకుంది. దీనితో పాటు బిగ్ బాస్ నడిచే ఆ 3,4 నెలల వరకు మాత్రమే ఫాలోయింగ్ పీక్స్ లో ఉంటుంది, తరువాత కెరీర్ పరంగా చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడం అనే కారణంతో  పెద్ద సెలబ్రిటీస్ బిగ్ వైపు వెళ్ళడం లేదట. ఒక జోనర్ ప్రజలకే తెలిసిన ( అంటే యూట్యూబ్,సీరియల్స్…etc) వారికి బిగ్ బాస్ అనేది ప్రజలకి  మరింత దగ్గర చేరుకోడానికి ఉపయోగపడుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే కొందరు బయట కెరీర్ పరంగా మంచిగా సంపాదిస్తున్నారు, వారు బిగ్ బాస్ లో అడుగుపెట్టడానికి బారి పారితోషకాన్ని ఆడుగుతున్నట్టు తెలుస్తుంది.

BiggBoss7 Telugu Highest Remuneration ?

కార్తీక దీపం మొనితా ( శోభా శెట్టి )
కార్తీక దీపం మొనితా ( శోభా శెట్టి )

BiggBoss7 Telugu Highest Remuneration తీసుకోబోయేది శోభా శెట్టి అని తెలుస్తుంది. శోభా శెట్టి అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ , Dr. మొనితా అంటే ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. కార్తీక దీపం సీరియల్ లో మొనితాగా గుర్తింపు తెచ్చుకున్న శోభా శెట్టి Bigg Boss 7 telugu కి వెళ్ళడానికి వారానికి దాదాపు 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు highest remuneration అడుగుతున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ 6 ఫ్లాప్ అవడంతో బిగ్ బాస్ తరువాత కెరీర్ ఎలా ఉంటుందో అనే భయంతో దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలా అన్నట్టు బారి పారితోషకాన్ని అడుగుతున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ టీమ్ కూడా బిగ్ బాస్ తెలుగు 7 ని ఎలాగైనా హిట్ చేయాలని ఎంతైనా ఇవ్వడానికి వెనకాడటం లేదట. ఇప్పటికే బిగ్ బాస్ ఓటిటి ని రద్దు చేసుకున్నారు. బిగ్ బాస్ 7 కూడా ఫ్లాప్ ఐతే ఇక తెలుగులో బిగ్ బోస్ షో అనేది ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది అందుకే అలాంటి తప్పు జరగకుండా బిగ్ బాస్ టీమ్ ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.

Karthika deepam monitha (Shobha Shetty) biography:-

BiggBoss7 Telugu Highest Remuneration
కార్తీక దీపం మొనితా ( శోభా శెట్టి )

కన్నడ ప్రాంతానికి చెందిన శోభ శెట్టి బెంగుళూరులో పుట్టింది. ఆమె స్టడీ పరంగా M.S.C పూర్తి చేసింది.శోబా శెట్టీకి ఇంత పేరు రావడానికి కారణం కార్తీక దీపం సీరియల్, అందులో మొనితా పాత్రలో ఒదిగిపోయి అందర్నీ మెప్పించింది. నటీనటులు ఎవరైనా బుల్లితెర నుండి వెండితెర పై తమని తాము చూసుకోవాలని ఆరాటపడుతుంటారు. అలా కార్తీక దీపం తరువాత అగ్ని సాక్షిలో నటించి కన్నడ స్టార్ పునిత్ రాజ్ పుత్ సినిమాలో అతనికి చెల్లిగా నటించే అవకాశం రావడంతో సీరియల్ లో క్యారెక్టర్ నీ అర్ధాంతరంగా ముగించి వెళ్ళింది. ప్రస్తుతం శివ శెట్టి ఖాళీ ఉన్నప్పటికీ రీసెంట్ గానే ఒక పెద్ద బ్యానర్ నుండి లీడ్ రోల్ లో నటించేందుకు ఆఫర్ చేసి అంత ఓకే అనుకునే సమయంలో ఆమెకు బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చింది. ఇటు లీడ్ రోల్ సీరియల్ ఆ, అటు బిగ్ బాస్ ఆ అనే డైలమాలో ఉందంట. కానీ బిగ్ బోస్ వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె కోసం సీరియల్ 3,4 నెలలు వాయిదా వేస్తారా లేదా వేరే వారిని తీసుకుంటారా అని చూడాలి . ఈమె ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ బిర్యానీ . మీరు ఇంత స్టైలిష్ గా కనపడడానికి ముఖ్య కారణం ఏంటి అని ఎవరైనా మొనితని అడిగితే ఆమె చెప్పే సమాధానం నా డ్రెస్సులు నేనే స్వంతంగా డిజైన్ చేసుకుంటాను, నా కమ్మలు నేనే కొనుకుంటాను, నేను ఎక్కువ టైం షాపింగ్ కి కేటాయిస్తానని అని చెప్పింది.

Karthika deepam monitha (Shobha Shetty) into Bigg boss :-

కార్తీక దీపం మొనితా ( శోభా శెట్టి )
కార్తీక దీపం మొనితా ( శోభా శెట్టి )

కార్తీక దీపంలో మొనితగా (శోభా శెట్టి) నెగిటివ్ రోల్ లో నటించినప్పటికీ, ఆమె నాచురల్ నటనకి ,అందానికి మంచి ప్రేక్షక ఆదరణే లభించింది, మంచి ఫ్యాన్ బేస్ ని కూడా సంపాదించిపెట్టింది. కార్తీక దీపం సీరియల్ ఆమెది ఎంత నెగటివ్ క్యారెక్టర్ అంటే Dr. కార్తిక్ ని అతని భార్య నుండి విడదీసి మొనితా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అలాంటి క్యారెక్టర్ చేసినప్పటికీ ఆమె నటనను అందరూ మెచ్చారు. సీరియల్ ఆడియెన్స్ కి పరిమితం ఐనా శోభా శెట్టి , బిగ్ బాస్ తో మరింత గుర్తింపు, ఆదరణ పెరుగుతుందని బిగ్ బాస్ కి వెళ్ళడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

Your Page Title

Share it to Bigg Boss Fans

1) Online Vote వేయడానికి Click చేయండి .
2) బిగ్ బాస్ 7 కంటేస్టెంట్స్ లిస్ట్

Bigg Boss 7 Telugu Highest Remuneration ?

Bigg boss shobha shetty wiki

కార్తీక దీపం సీరియల్ లో మొనితాగా గుర్తింపు తెచ్చుకున్న శోభా శెట్టి Bigg Boss 7 telugu కి వెళ్ళడానికి వారానికి దాదాపు 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు highest remuneration అడుగుతున్నట్టు తెలుస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top