Bigg Boss 8 Telugu Logo Launched। బిగ్ బాస్ 8 తెలుగు లోగో

Bigg Boss 8 Telugu Logo Launched: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం ఆదివారం కొత్త సీజన్ లోగోను నాగార్జున విడుదల చేశారు.

లోగో లో కొత్తదనాన్నిచూపిస్తూ ఇన్ఫినిటీ (అనంతం) గుర్తును 8 గా మారుస్తూ లోగో ని రివీల్ చేసారు. గత సీజన్ లాగే, బిగ్ బాస్ 8 తెలుగు డిస్నీ+ హాట్‌స్టార్‌లో 24/7 ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది, సాధారణ టెలివిజన్ ప్రసారం స్టార్ మాలో సాయంత్రం 9:30 కి ప్రసారం చేయబడుతుంది.

కొత్త లోగో యొక్క వీడియోను ‘X’ లో పంచుకున్నారు అక్కినేని నాగార్జున. “మేము బిగ్ బాస్ 8 తో వినోదాన్ని తిరిగి తీసుకువస్తున్నాము! బిగ్ బాస్ తెలుగు 8 కోసం లోగోను కూడా తీసుకువచ్చాము! మీరు ఇన్ఫినిటీ కోసం సిద్ధంగా ఉన్నారా? వినోదం మరియు వివాదమా?!”

Bigg Boss 8 కి ఎంపిక అయ్యింది వీరే !!??

Bigg Boss 8 Telugu Logo Launched:

BIGG BOSS 8 TELUGU LOGO LAUNCHED
BIGG BOSS 8 TELUGU LOGO LAUNCHED

కింగ్ నాగార్జున చేసిన లోగో (Bigg boss 8 telugu logo) ట్వీట్ తో ఈ సీజన్లో హోస్ట్ గా ఉంటారా ఉండరా అనే ఊహాగానాలను కొట్టివేస్తూ తెలుగు ప్రముఖ టీవీ రియాల్టీ షోకి హోస్ట్‌గా కొనసాగుతారని నిర్ధారించబడింది.బిగ్ బాస్ షో ని ప్రసారం చేసే “స్టార్ మా” కూడా సోషల్ మీడియాలో ఈ వార్తలను పంచుకుంది, “మీరు దాని కోసం ఎదురు చూస్తున్నాము, మేము దాని కోసం ఎదురు చూస్తున్నాము, మాకు తెలిసిన ప్రతి ఒక్కరూ దాని కోసం ఎదురు చూస్తున్నారు! అవును, బిగ్ బాస్ ఈజ్ బ్యాక్ !!! #BiggBossTelugu8 సీజన్ ఎనిమిదో గొప్ప లోగోను ప్రదర్శిస్తున్నాను.”

Bigg Boss 8 Telugu సెప్టెంబర్ 8 , 2024 న ప్రారంభం అయ్యే ఆవకాశం ఉంది. లోగో చూస్తే గత సీజన్ లకి వినూత్నంగా తీసుకువచ్చేలా ఉంది. బిగ్ బాస్ అంటేనే వినోధాలు & వివాదాలు. అలాంటిది బిగ్గ బాస్ 8 లోగో ని ఇన్ఫినిటీ తో ప్రారంబించడంతో షో ఎలా ఉంటుందా అని ప్రేక్షకులలో ఆతృత మాత్రం పెరిగినట్టు కనిపిస్తుంది.

Your Page Title

show your love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top