Bigg Boss 8 telugu Contestants List: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 8, 2024 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ముగిసిన తరువాత ఫ్యాన్స్ మధ్య గొడవలు చర్చనీయాంశంగా మారాయి. ఈ గొడవల కారణంగా విన్నర్ పల్లవి ప్రశాంత్ జైలుకు వెళ్లాల్సివచ్చింది. సీజన్ 6 ఫ్లాప్ తరువాత బిగ్‌బాస్ సీజన్ 7 టీఆర్‌పీ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. కాంటెస్ట్స్టెంట్స్ విషయంలో జాగ్రత్తలు పాటించి సీజన్ 7 కి మించి విజయాన్నిఅందుకోవాలని బిగ్ బాస్ 8 తెలుగు టీం సన్నాహాలు చేస్తుంది.
సీజన్ 8లో చాలా మంది టీవీ మరియు సోషల్ మీడియా స్టార్స్ కంటెస్టెంట్స్‌గా రాబోతున్నట్లు సమాచారం.. వారు ఎవరంటే?