రవి ఎంట్రీ
Ravi Bigg Boss Agnipariksha Rejection: Bigg Boss ఆడిషన్స్ అంటే ఎప్పుడూ డ్రామా, కాంట్రవర్సీ, ఎమోషనల్ ఔట్బర్స్ట్లా మేళవింపు అవుతుంటాయి. ఈసారి స్పాట్లైట్లో నిలిచాడు రవి! తన హేర్ స్టైల్ తో ఎంట్రీ ఇస్తూ ఫన్ మూడ్ క్రియేట్ చేసిన రవి, కాసేపటికి ఇంటెన్స్ డిబేట్లో పడిపోయాడు. “మగాడే గొప్ప”నా? లేక “ఆడదే గొప్ప”నా?” అనే ప్రశ్న చుట్టూ జరిగిన వాదోపవాదం రవికి ఆడిషన్ ప్లాట్ఫామ్ లోనే ట్విస్టుల తాట తగిలించింది. చాల ఆసక్తి కరంగా సాగిన రవి ఆడిషన్స్ లో జరిగిన మలుపులు ఏంటో చివరి వరకు చదివి ఏం జరిగిందో తెలుసుకొండి.
శ్రీముఖి తో ఫన్నీ మోమెంట్:
హాయ్ శ్రీముఖి గారు అని ఎంట్రీ ఇచ్చాడు రవి ..లేచిందిరోయ్ జుట్టు లేచింది వాట్ ఏ ఫెంటాస్టిక్ హెయిర్ స్టైల్ అని శ్రీముఖి అనడం తో.. ఇది మీ వల్లే మమ్ అని స్పాంటేనిస్ అంటడు రవి .. ఇంత ఘోరానికి నాకు క్రెడిట్ ఇవ్వకు అని శ్రీముఖి మొకం మెహడే చెప్పేస్తుంది ..

తన హేర్ స్టైల్ పై రవి స్పందన:
బేసిక్గా నా పేరు రవి దోమన ఏదైతే నాకు మైనస్ అని చెప్పి డీగ్రేడ్ చేస్తూ మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ఇదే మైనస్ ని నా వెంట్రుకలను చూపిస్తూ వాళ్ళందరిని ఎంటర్టైన్మెంట్ చేయాలని బలంగా నిర్ణయం తీసుకున్నాను సార్.
బిందు – రవిపై కౌంటర్ ప్రశ్నలు:
నువ్వు తొడగొట్టి మరి మగాళ్లే గొప్ప అబ్బాయిలే గొప్ప అని చెప్పావా గ్రూప్ డిస్కషన్ లో అని అడుగుతుంది బిందు ..
మగోళ్ళు గొప్ప అని నేను అన్నా అని ఒప్పుకుంటాడు.. దానికి చెప్పు దానికి సమాధానం చెప్పు అంటుంది బిందు
రవి తన సమాధానం:
ఇప్పుడు నా కుటుంబంలో నేను మెయిన్ పిల్లర్ గా ఉన్నాను కాబట్టి నేను గొప్పగా ఫీల్ అవుతున్నా దాంట్లో తప్పేముంది. నువ్వు ఆడవాళ్ళు నథింగ్ అన్నావు కదా చీర కట్టుకొని ఆ హై హీల్స్ వేసుకొని ఓకే కాసేపు నడిచి మమ్మల్ని ఎంటర్టైన్ చెయ్ అని అంటుంది.
రవి టాస్క్ కోసం ఓకే అని వాక్ చేసాడు కానీ
“ఆడవాళ్ళు గొప్ప అని చెప్పమని అడిగితే, అవకాశం కోసం చెప్పను” అని క్లారిఫై చేశాడు.
రవి వివరణ – మగాడి పెయిన్ Vs ఆడది పెయిన్
నీ ప్రాబ్లం ఏంటి ఎందుకు నువ్వు ఆడవాళ్ళు గొప్ప అని చెప్పలేకపోతున్నావ్ అని అడిగింది బిందు.
అప్పుడు రవి:
ప్రెగ్నెంట్ బిడ్డని కనేటప్పుడు ఆడవారు పడే పెయిన్ నిజమే కానీ,
మగాడి జీవితంలో కూడా తల్లి చనిపోవడం, లవ్ ఫెయిల్యూర్, డాడీ చనిపోవడం లాంటి సంఘటనలు గుండెల్లో దాచుకొని బయటపెట్టకుండా ప్రతిరోజూ నరకం అనుభవిస్తాడు.
అలాంటి బాధ దాచుకొని జీవించడమే మగోడు పెయిన్ అని నేను అనుకుంటున్నా… అని రవి సమాధానమిచ్చాడు.
అభిజీత్ – స్పష్టమైన రిజెక్షన్ | Ravi Bigg Boss Agnipariksha Rejection:
బయటికి వెళ్లి మీ ఫ్యామిలీని బాగా చూసుకో
అభిజీత్ రెడ్ కార్డు ఇచ్చి – కొద్దిగా రియాలిటీలు బతుకు అని చెప్పారు.
“సో సారీ రవి, యు ఆర్ రిజెక్టెడ్” అంటూ రవికి స్పష్టంగా తిరస్కరణ ప్రకటించారు.
ముగింపు – రవి ఎందుకు రిజెక్ట్ అయ్యాడు?
మొత్తంగా, రవి తన అభిప్రాయాలపై బలంగా నిలబడటం, “ఆడదే గొప్ప” అని చెప్పడానికి నిరాకరించడం, టాస్క్ కోసం మాత్రమే తన వైఖరిని మార్చుకుంటానని అనడం వంటి కారణాల వల్ల రవి స్పష్టంగా రిజెక్ట్ అయ్యాడని మూలాలు సూచిస్తున్నాయి.
Ravi Bigg Boss Agnipariksha Rejection, Bigg Boss Telugu Audition 2025, Bindu vs Ravi Bigg Boss, Bigg Boss Telugu Controversy , ఆడదే గొప్ప Bigg Boss Discussion