Bigg boss 7 telugu day 2 highlights । మొదటి వారం నామినేషన్స్ తోనే గొడవలు షురూ .

బిగ్ బాస్ మొదటి రోజు జరిగిన నామినేషన్స్ ప్రక్రియ రెండవరోజు కొనసాగింది . Bigg boss 7 telugu day 2 full episode లో  ఏం జరిగింధో  చూద్దాం పదండి .

శోభా శెట్టి నామినేసన్స్ :-

Bigg boss 7 telugu day 2  లో నామినేట్ చేయడానికి శోభా శెట్టి ని యాక్టివిటీ రూమ్ కి పిలిస్తే అక్కడ దయ్యాల కోట  చూసి చాలా భయపడుతుంది. ఆమె కిరణ్ రాథోడ్ ,గౌతం కృష్ణ నీ నామినేట్ చేస్తుంది. కిరణ్ ని నామినేట్ చేయడానికి లాంగ్వేజ్ ముఖ్య కారణం అని ,గౌతంని నామినేట్ చేయడానికి బాండింగ్ లేకపోవడం కారణం అని చెప్తుంది. మేడం అని పిలవడం కూడా నాకు నచ్చట్లే అంటుంది శోభా.
యాక్టివిటీ రూమ్ నుండి బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుకుని క్లారిఫై చేసుకుంటారు అనుకుంటే గొడవ పెద్దది చేసుకున్నారు శోభా శెట్టి ఎక్కువగా రియాక్ట్ ఐనట్టు కనపిస్తుంది. గౌతం ఓకే అనుకుంటూ వెళ్తూ ఉంటే , అక్కడి నుండి శోభా అరుస్తూ బయటకి వెళ్ళింది. మళ్ళీ వాష్ రూమ్ దగ్గర క్లారీఫై చేసుకుంటారని అనుకుంటే గొడవ పెద్దది చేసుకున్నారు చూడాలి విళ్ళ  గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో.

దామిని నామినేసన్స్ :-

దామిని యాక్టివిటీ రూమ్ కి వెళ్ళి రతిక ,శోభా శెట్టీలను నామినేట్ చేస్తుంది. పని చేసేటపుడు ఒక హెల్ప్ చేస్తానని కూడా ముందు రాదు అందుకే రతికను నామినేట్ చేస్తున్నాను అంటుంది. పప్పులో 2 సార్లు నేనే నీళ్ళు పోచానని క్లారిటీ ఇస్తుంది రతిక. శోభాని కూడా హెల్ప్ చేయలేదనే నామినేట్ చేస్తుంది. ఏంది బోచ్చులు బోషండ్లు కడగలేదని నామినేషనా అని కౌంటర్ వేస్తుంది రతీకా. తాను పని చేశానని క్లారిటీ ఇవ్వడానికి దామిని దగ్గరకి కోపంగా వెళ్తుంది శోభా. తరువాత తను పని చేశానని ప్రూఫ్ కోసం తేజాని, సందీప్ ని పిలిచి నేను పని చేశానా లేదా అంటే చేశావ్ అంటారు వారు. ఒక నేను చూడలేదు సారీ అంటుంది దామిని . ఒదిలేయమంటుంది దామిని, కాని పని చేసి చేయలేదు అంటే ఎలా అని అరుస్తూ వెళ్తుంది శోభా .  తరువాత బయటకి వచ్చి ఏడుస్తుంది. Bigg boss 7 telugu day 2 full episode లో  శోభా లో ఫైర్ & ఏడుపు రెండు ఉన్నట్టు కనిపిస్తుంది.

ప్రిన్స్ యవర్  నామినేసన్స్ :-

షఖీలాని, గౌతం నీ నామినేట్ చేస్తాడు ప్రిన్స్ యవర్. నువ్వు ప్రిన్స్ ఆ మే నాన్న ఏమైనా కింగా అంటూ ఆమె అన్న టోన్ నాకు నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్న అంటాడు ప్రిన్స్. నా బాడీ నీ చూసి షో అప్ చేస్తున్న అంటున్నాడు అందుకే గౌతంని నామినేట్ చేస్తున్న అంటాడు. డే 01 ఎపిసోడ్ లో తేజా వీళ్ళ ఇద్దరకీ ఒకరి గురించి ఒకరు చెప్పి పుల్లలు పెడతాడు . కానీ వాళ్ళు ఇద్దరు తేజా తో ఏ విషయం చెప్పారు. అది నామినేషన్ తరువాత ప్రిన్స్ కి ,గౌతం కి క్లార్టీ వస్తుంది.

ఆటా సందీప్  నామినేసన్స్ :-

ఆటా సందీప్ – రతికని , ప్రిన్స్ ని నామినేట్ చేస్తాడు. రతిక హెల్పింగ్ లో , వస్తులు పెట్టుకోవడంలో శుభ్రత ఉండదని నామినేట్ చేస్తాడు . ప్రిన్స్ కూడా కిచెన్ లో హెల్ప్ చేయలేదని నామినేట్ చేస్తాడు.
తరువాత బయటకి వచ్చి రతిక క్లారిటీ ఇస్తు ఉంటే, నేను సిల్లీ రీసన్ తో నామినేట్ చేయను అంటాడు బ్లాక్ హిల్స్ నీవే కదా అక్కడ ఇప్పటికి అంతే పడేశావు చూపిస్తా పదా అని లోపలికి వెళ్తారు. అక్కడ చూస్తే అవి రతికవి కావు , Bigg boss 7 telugu day 2 ఆట సందీప్ కవర్ చేసి తప్పించుకోవలనుకుంటాడు కానీ ప్రేక్షకులకి దొరికిపోయాడు.

Bigg boss 7 telugu day 2 షఖీలా  నామినేసన్స్ :-

పల్లవి ప్రశాంత్ ,ప్రిన్స్ లను నామినేట్ చేస్తుంది షకీలా . పల్లవి ప్రశాంత్ నా బాషా అర్థం కానట్టు ఎటకారంగా చూస్తున్నాడని , Bigg boss 7 telugu day 2 ప్రిన్స్ నా  జోక్ అర్థం కాకా నామినేట్ చేశాడని చెప్పి నామినేట్ చేస్తుంది.

గౌతం కృష్ణ  నామినేసన్స్ :-

ప్రిన్స్ ,శోభా లను నామినేట్ చేస్తాడు గౌతం కృష్ణ . 14 మందిలో తక్కువ పని చేసింది వీళ్ళే అని నామినేట్ చేస్తాడు. యాక్టివిటీ రూమ్ నుండి బయటకి వచ్చిన గౌతం , శోభా మళ్ళీ గొడవ పడతారు.ఇక్కడ మాట్లాడటం లో శోభా కి క్లారిటీ లేనట్టు ,కోపం ఎక్కువగా కనిపిస్తుంది, గౌతమ్ కి కొంచెం క్లారిటీ ఉన్నట్టు కనిపించింది.

Bigg boss 7 telugu day 2 శుభ శ్రీ నామినేసన్స్ :-

శోభా , రతికలను నామినేట్ చేస్తుంది శుభ శ్రీ. వీళ్ళిద్దరితో కనెక్షన్ లేకపోవడంతో నామినేట్ చేస్తున్నాను అంటుంది. హౌస్ లో గ్రూప్స్ ఆల్రెడీ ఫామ్ ఐపోయాయి మనం ఒక గ్రూప్ ల ఉండాలి అని కిరణ్ ,శుభ శ్రీ లతో అంటాడు గౌతం. ఎవరు ఆ గ్రూప్స్ అంటే శోభా ,ప్రిన్స్ వాళ్ళు ఒక గ్రూప్ అంటే శోభా ఒప్పుకోదు.

పల్లవి ప్రశాంత్  నామినేసన్స్ :-

కిరణ్ రాథోడ్, షఖీలాని నామినేట్ చేస్తాడు పల్లవి ప్రశాంత్. వాళ్ళు ఇద్దరు హౌస్ లో వీక్ ఉన్నారు అందుకే నామినేట్ చేశాను అంటాడు.

అమరదీప్ నామినేసన్స్ :-

నామినేట్ చేయడానికి వెళ్ళిన అమర్ దీప్ తో ఎవరైనా ఇద్దర్నీ నామినేట్ చేయండి అంటాడు బిగ్ బాస్ . నలుగురినా బిగ్ బాస్ అని అమర్ అంటే నిద్రపోతున్న అమర్ అంటాడు బిగ్ బాస్. ప్రిన్స్ ,తేజాలని నామినేట్ చేస్తాడు తేజా. పుల్ల పెట్టినందుకు తేజని , బిగ్ బాస్ వెళ్లొద్దు అన్న ప్రదేశానికి వెళ్లి బిగ్ బోస్ రుల్స్ తప్పుతున్నడని ప్రిన్స్ ని నామినేట్ చేస్తాడు.

కిరణ్ రాథోడ్  నామినేసన్స్ :-

పల్లవి ప్రశాంత్, శుభ శెట్టి లని నామినేట్ చేస్తుంది కిరణ్ రాథోడ్. వీక్ కంటెస్టెంట్ కావడం వల్ల శోభా హౌస్ లో ఉండడం కరెక్ట్ కాదని నామినేట్ చేస్తున్నానంటుంది. Bigg boss 7 telugu day 2 లో  ప్రశాంత్ తో కనెక్ట్ కాలేకపోవడం వల్ల నామినేట్ చేస్తున్నాను అంటుంది.

తేజ  నామినేసన్స్ :-

నామినేట్ వేయడానికి వచ్చిన తేజాతో కామెడీ చేస్తూ ఉంటాడు బిగ్ బాస్. పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్లని  నామినేట్ చేస్తాడు టేస్టీ తేజా. నేను ఏ ప్రశ్న అడిగిన పల్లవి ప్రశాంత్ ఎగతాళిగా మాట్లాడాడని నామ్ మేట్ చేస్తున్నాను . కిరణ్ రాథోడ్ కి తెలుగు రాకపోవడంతో నామినేట్ చేస్తున్నాను అంటాడు తేజా.

రతిక  నామినేసన్స్ :-

ప్రియాంక జైన , దామినిలని నామినేట్ చేస్తుంది రతిక. డీలక్స్ రూంలో, స్టాండర్డ్ రూంలో ఇచ్చిన వారికి కాకుండా వీరు ఆ బెడ్ లపై పడుకోవడం బిగ్ బాస్ రూల్స్ కి అతీతం కాబట్టి నామినేట్ చేస్తున్నాను అంటుంది. ఈ రీసన్స్ తో వారు బయటకు వెళ్లడానికి మీరు అంగీకరిస్తారా అంటే వారే కాదు బిగ్ బోస్ మీరు కూడా అంగీకరించాలని అంటుంది రతిక.

1st week నామినేషన్ లిస్ట్ :-

1) శోభా శెట్టి 2) రతిక రోజ్ 3) ప్రిన్స్ యావార్ 4) పల్లవి ప్రశాంత్ 5) కిరణ్ రాథోడ్ 6) గౌతమ్ కృష్ణ 7) షకీలా మరియు 8) దామిని.

vOTE HERE

ఈరోజు ఎపిసోడ్ ఇది.

 

Your Page Title

show your love

Subscribe
Notify of
guest
2 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
bet365tiengviet
bet365tiengviet
24 days ago

Bet365tiengviet is my go-to place for checking odds and getting the latest news! It’s super easy to navigate perfect for us Vietnamese players. Seriously, check it out if you are looking for a reliable source. You can find more information here: bet365tiengviet

Discover more from BIGG BOSS 9 TELUGU VOTING

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Scroll to Top
2
0
Would love your thoughts, please comment.x
()
x