Bigg Boss 7 telugu Day 1 Highlights । ప్రశాంత్ – రతిక ప్రేమాయణం ?? । నామినేషన్ ప్రక్రియ ప్రారంభం .

బిగ్ బాస్ అసలు ఆట ఇప్పుడే మొదలైంది, నిన్న నాగార్జున 14 మందిని హౌస్ లోకి పంపి లాక్ వేశాడు . ఈ రోజు Bigg Boss 7 telugu Day 1 Highlights లో ఏం జరిగిందో డీటైల్ గా చూద్దాం. Bigg boss 7 telugu day 1 today full episode highlight .

Bigg Boss 7 telugu Day 1 Highlights
Bigg Boss 7 telugu Day 1 Highlights

Bigg Boss 7 telugu Day 1 Highlights  టాస్క్ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి  :

Day 01 షో ప్రారంభం కాగానే 15వ కంటేస్టెంట్ చీకటి రూమ్ లో ఉన్నడని వెళ్తే, అక్కడ చీకట్లో కనబడడు నవీన్ పోలిశెట్టి మాస్క్ వేసుకుని ఉంటాడు. వాయిస్ కూడా మార్చి మాట్లాడుతాడు. రూమ్ నుండి బయటకు తీసుకు వచ్చాకా అతన్ని చూసి అందరూ ఎక్సైట్ ఐతరు. నవీన్ బిగ్ బోస్ హౌస్ లో అందర్నీ పరిచయం చేసుకుంటూ తన స్టైల్లో కామెడీ చేస్తూ ఉంటాడు నవీన్ . టాస్క్ లో భాగంగా  అబ్బాయిలు  వారికి  నచ్చిన అమ్మాయి దగ్గరకి వెళ్ళి బ్యాండ్ కట్టమంటాడు.

అమ్మాయిలకి బ్యాండ్ కట్టేశారు : 

ఆటా సందీప్  ప్రియాంకా జైన్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. గౌతం కృష్ణ – దామినిని, అమర్ దీప్ – శోభా శెట్టీని, పల్లవి ప్రశాంత్ – రతికా రోస్ ని, శివాజీ – శుభ శ్రీని, ప్రిన్స్ యావర్ – కిరణ్ రాథోడ్ ని, టేస్టీ తేజా – షకీలాని లేడీ లక్ కాబోతున్నారని సెలెక్ట్ చేసుకుంటారు. మిస్టర్ పోలిశెట్టి మూవీ లో నుండి సాంగ్ కి అందరూ జోష్ గా సాంగ్ చేయించి వెళ్ళిపోతాడు నవీన్ పోలిశెట్టి.గౌతం కృష్ణ తీసుకువచ్చిన సంకెళ్లను అందరి కంటే క్యూట్ గా ఉన్న అమ్మాయికి వేయమంటడు అది శోభా శ్రీకి వేస్తాడు గౌతమ్. కంటేస్టెంట్స్ తో బిగ్ బాస్ మాట్లాడుతూ హౌస్ లో మీరు కన్ఫర్మేషన్ పొందేందుకు మీరు ఎలా కష్టపడతారో అది మీ చేతుల్లో ఉంటుంది అని చెప్తాడు. Bigg Boss 7 telugu Day 1 Highlights బాయ్స్ తో ర్యాంప్ వాక్ చేయించి కామెడీగా ఎంజాయ్ చేస్తారు హౌస్ మేట్స్ అందరూ.నైట్ పడుకుంటే ఎక్కడ హౌస్ మేట్స్ గా కన్ఫర్మ్ కంటేస్టెంట్స్ కలేమనుకుంటు భయపడతారు.

లవ్ ట్రాక్ షురూ ఇయ్యేలా ఉంది :

రతిక కి బ్యాండ్ కడతాడు ప్రశాంత్. అక్కడ కొంచెం ఇంప్రెస్ ఐనట్టు కనిపించిది రతిక . తరువాత నన్నే ఎందుకు చేసుకున్నావ్ అని అడుగుతుంది . అక్కడ ప్రేక్షకులకు ఏదో ఫీల్ కనిపిస్తుంది. తెల్లారక ముందే    లేచి బయట కుర్చీ ఇష్టాయిష్టాలను గురించి మాట్లాడుకుంటారు రతిక, పల్లవి ప్రశాంత్.

శివాజీ కామిడీ – శోభా శెట్టి ఏడుపు :

శివాజీ కామెడీ మాత్రం బిగ్ బాస్ 7 కి చాలా ప్లస్ ఐయ్యేలా కనిపిస్తుంది “35 లక్షలు తిసుకోపొర అంటే పోలేకపోయిన అంత మంచిగా చెప్పిండు నాగ్ సర్ , తీసుకుని వెళ్ళి పోయి ఉంటే బాగుండు” అంటూ కామెడీ చేస్తాడు. మొదటి రోజే లేవగానే ఇంట్లో వాళ్ళు గుర్తు వచ్చి be strong అంటూ ఏడుస్తుంది కనిపిస్తుంది  శోభా శెట్టి.

తెల్లారింది పొద్దున్నే దప్పేసుకో దరువేసుకో జామ్ జామ్  జజ్జనక అనే సాంగ్ తో మంచి ఊపు తెప్పించి అందర్నీ లేపి యాక్టిిటీవ్ చేస్తాడు బిగ్ బాస్ .

శివాజీ పెళ్లి – షఖీల ఎందుకు బొల్డ్ సినిమాలు చేసింది :

హౌస్ మేట్స్ అందరూ శివాజీకి పెళ్లి అయ్యిందా కాలేదా అని మాట్లాడుకుంటారు . దానికి ఆయన కూడా కామిడీ గానే సమాధానం చెప్తాడు  .Bigg Boss 7 telugu Day 1 Highlights షకీలా బోల్డ్ మూవీస్ ఎందుకు చేసింది అని అడుగుతాడు టేస్టీ తేజా . అప్పట్లో పరిస్థితులు అలా ఉండే 500 సినిమాలు నటించానని చెప్తుంది షకీలా . ఇంట్లో వాళ్ళు ఏం అనలేదా అంటే ఏంట్రా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నవా ఏంటి అంటుందహి షకీలా , చెప్పు అక్క అంటూ ఆట పట్టిస్తాడు తేజా .

రతిక టాస్క్ కష్టాలు :

రతీక హౌస్ లోకి వచ్చేటపుడు నాగార్జున గారు ఇచ్చిన హాట్ బ్రేక్ ని శోభా శెట్టీకి చుయించి అమర్ దీప్ కి, ప్రియాంకాకి గొడవపెట్టుమంటుంది. ఇది ఒక సీక్రెట్ టాస్క్ నువు చేయగలవా అని అడుగుతుంది రతిక , టాస్క్ సక్సెస్ ఐతే వారు నామినేషన్ నుండి సేవ్ కావొచ్చు అని చెప్తుంది. నాకు నీ మీద నమ్మకం లేదు అని శోభా శెట్టి అంటుంది. తరువాత వెళ్లి పల్లవి ప్రశాంత్ కి సీక్రెట్ టాస్క్ ఉంది చేస్తావా అని అడుగుతుంది . రతికా కోసం చేస్తా అంటాడు ప్రశాంత్ (కానీ నాగార్జున గాని, బిగ్ బాస్ గాని రతికకి ఎలాంటి సీక్రెట్ టాస్క్ ఇవ్వలేదు ). రతిక వెళ్లి టాస్క్ అంటూ టేస్టీ తేజకి చెప్తుంది, హౌస్ మెట్స్ అందరూ దీని గురించే డిస్కషన్ చేస్తారు. శోభా వెళ్లి అమర్ కి, ప్రియాంకాకి చెప్పేస్తుంది టాస్క్ గురించి.

గౌతమ్ vs ప్రిన్స్ :

గౌతమ్ కృష్ణ మరియు ప్రిన్స్ యావర్ ల మధ్య Bigg boss 7 telugu day 1 today పుల్ల పెట్టేశాడు టేస్టి తేజా . మార్నింగ్ జిమ్ చేసేటపుడు ఇమిటేట్ చేయడం గురించి వెళ్ళి గౌతం కి చెప్తాడు తేజా . Bigg Boss 7 telugu Day 1 Highlights గౌతమ్  గొడవ గురించి  శుభ శ్రీకి చెప్తూ ఎవరికి సపోర్ట్ చేస్తావ్ అంటే నీకే అంటుంది శుభ శ్రీ  .

Bigg Boss 1st Week Nomination ప్రక్రియ ప్రారంభం :

Bigg boss 7 telugu day 1 today నామినేట్ చేయడానికి మొదట శివాజీని కన్ఫెషన్స్ రూమ్ కి పిలుస్తాడు బిగ్ బాస్. అక్కడ నరకంలో ఉన్నట్టు డెకరేట్ చేశారు. దామిని, గౌతం కృష్ణలని నామినేట్ చేస్తాడు శివాజీ. తను చెప్పేది వాళ్ళిద్దరూ కన్ఫెషన్స్ రూమ్ లో ఉండి వింటారు. తరువాత నామినేట్ చేయడానికి ప్రియాంకా జైన్ వచ్చి , తనతో క్లోజ్ కాలేకపోయారని పల్లవి ప్రశాంత్ – రతికలను నామినేట్ చేస్తుంది. ధీనికి వాళ్ళిద్దరూ ఒప్పుకోరు అంతే కాకుండా యాక్టివిటీ రూమ్ నుండి బయటకి వచ్చి తరువాత డిస్కషన్ పెట్టారు . గొడవలు ప్రారంభం అవుతాయని బయపడుతుంది ప్రియాంకా , ఆమెకి సర్ది చెప్తుంది షకీలా . వేరే వాళ్ళు వేశారని ఇలా సిల్లీ రీసన్స్ తో నువు ఏవరిని నామినటే చేయవద్దు అని ప్రశాంత్ కి చెపుతుంది రతిక . Bigg Boss 7 telugu Day 1 Highlights ఈ నామినేషన్ కి ప్రశాంత్ బాధ పడుతూ ఉంటాడు. కెమెరా తో మాట్లాడుతూ కనిపిస్తాడు. ఆలా సోమవారం ఎపిసోడ్ పూర్తయ్యింది. 1st week vote here 

Your Page Title

Share to your friends

vote here

3 thoughts on “Bigg Boss 7 telugu Day 1 Highlights । ప్రశాంత్ – రతిక ప్రేమాయణం ?? । నామినేషన్ ప్రక్రియ ప్రారంభం .”

  1. Pingback: Bigg boss 7 telugu day 2 highlights । మొదటి వారం నామినేషన్స్ తోనే గొడవలు షురూ . | BIGG BOSS 7 TELUGU VOTING

  2. Pingback: BIGG BOSS 7 TELUGU DAY 3 HIGHLIGHTS|రొమాంటిక్ 'ఛీ'... గౌతం, శుభశ్రీ కి చెవిలో ఏం చెప్పాడు. | BIGG BOSS 7 TELUGU VOTING

  3. Pingback: Bigg Boss 7 telugu Day 5 Highlights । నీకు నేను ఓకేనా కాదంటే నీతో మాట్లాడను - 2 లవ్ ట్రాకులు | BIGG BOSS 7 TELUGU VOTING

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top