Bigg Boss Telugu 7 launch Live Updates Bigg boss 7 telugu grand launch today episode Bigg boss 7 telugu Episode 1
బిగ్ బాస్ కోసం ఎదురుచూపులకి తెరపడింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ లాంచ్ Bigg boss 7 telugu Episode 1 ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఉల్టా ఫల్టా అన్నట్టు. ఎలాంటి హంగు హర్బటలు లేకుండా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా మనం ముందుగా ఊహించుకునేందుకు అవకాశం లేకుండా సీజన్ 7 ని ప్రారంభించారు. హౌజ్ లోకి వచ్చేవారు కంటేస్టెంట్ మాత్రమే వల్ల ఇంకా హౌస్ మెట్స్ గా మారాలి , హౌజ్ లో ఉండాలి అంటే అంత సులువు కాదంట. “పవర్ హస్త్ర” అని ఒకటికి కొత్తది వస్తువుని పరిచయం చేశారు అది దక్కిన వాళ్ళకి ఇంట్లో చాలా పవర్స్ ఉంటాయని తెలుస్తోంది .
Bigg Boss 7 telugu Grand Launch కి థార్ మార్ తక్కరు మార్ పాటకి డాన్స్ తో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున గారు. తరువాత బిగ్‌బాస్ లోకి స్టార్ సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు .
BIGG BOSS 7 TELUGU Grand Launch 1 st CONTESTANT :
ఫస్ట్ హౌస్ మేట్ అని కాకుండా, ఫస్ట్ కంటేస్టెంట్ అని స్టేజ్ మీదికి పిలుస్తాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 1స్ట్ కంటేస్టెంట్ గా ప్రియాంకా జైన్ ,పట్టించుకో చిన్ని అనే పాటకి డాన్స్ చేసి బిగ్ బోస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చింది .
ప్రియాంకా జైన్ బ్యూటిఫుల్ బ్లూ డ్రెస్ లో హౌజ్ లోకి వెళ్తుంది. నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్ ని చూపించలేదు కాబట్టి ప్రియాంకాని బిగ్ బాస్ హౌస్ వ్లాగ్ చేయమంటాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి చూస్తే సోఫాలు ఉండవు, బెడ్లపైన మట్రేస్ ఉండవు. ఈ సంవత్సరం హౌస్ లో 3 బెడ్ రూమ్స్ ఉంటాయి. వీఐపీ, డీలక్స్, స్టాండర్డ్ అని బెడ్ రూమ్ లని డివైడ్ చేశారు. హలో గ్రామ్ దర్శిని అని కొత్తగా పరిచయం చేశారు దని ద్వారా నాగార్జున ఎప్పుడైనా హౌస్ లోకి వెళ్తాడంట. బిగ్ బాస్ హౌస్ ఫైనల్ వచ్చే డబ్బులు బాక్స్ ని ముందుగానే ప్రియంకాకి ఇచ్చి ఎవరికి దొరకకుండా దాచి పెట్టమంటాడు. ఆమె వెళ్లి జైల్ వాష్ రూమ్ లో దాచి పెడ్తుంది.
BIGG BOSS SEASON 7 TELUGU Grand Launch 2ND CONTESTANT :
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు 2వ కంటేస్టెంట్ గా శివాజీ గారు ఒక అద్భుతమైన సినిమాటిక్ స్టోరీతో ఎంట్రీ ఇస్తాడు. బిగ్ బాస్ రావడానికి కారణం నేను జైల్ కి ఏప్పుడు వెళ్ళలేదు , బిగ్ బాస్ హౌస్ కూడా జైల్ లాంటిదే అందుకే వచ్చాను అని హౌస్ లో ఎంట్రీ ఇస్తాడు. బాక్స్ గురించి శివాజీకి చెప్పలేదు.
BIGG BOSS SEASON 7 TELUGU 3rd CONTESTANT
దామిని సింగర్ కాబట్టి తాను పాట పాడుతూ బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తుంది. ఆమెకి రీసెంట్ గా పాడిన కొండపోలం మూవీ లోని సాంగ్ కి నేషనల్ అవార్డ్ రావడంతో అప్రిసియెట్ చేసి, ఆ సాంగ్ పాడించుకుంటాడు నాగార్జున గారు. ఈమెకి హౌస్ లోని బాక్స్ గురించి చెప్పి ఎవరికి తెలీదు అది ఎక్కడ ఉందో కనుక్కో నీకు మంచి బెనిఫిట్స్ వస్తాయని చెప్తాడు. ఆమె హౌసెలోకి వెళ్తుంది.
BIGG BOSS SEASON 7 TELUGU 4th CONTESTANT :
ప్రిన్స్ యవర్ సిక్స్ ప్యాక్స్ తో మంచి ఎనర్జిటిక్ సాంగ్ కి డాన్స్ చేసి స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తాడు. ఇతను నాగ్ సర్ ని చూసి నాని ఒక మూవీలో అరిచినట్టు అరుస్తాడు . అది కొంచెం ఓవర్ అనిపించింది.
BIGG BOSS SEASON 7 TELUGU 5th CONTESTANT :
శుభ శ్రీ రాయగురు ఈమె చూసే చూసే సాంగ్ కి రెడ్ కలర్ డ్రెస్ లో సూపర్ డాన్స్ తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చింది . ప్రొెషనల్ గా లాయర్ అని , కానీ యాక్టింగ్ పైన ఇష్టంతో ఇటు వచ్చినట్లు చెప్పింది ఈమె నాగార్జున గారు లాయర్ , లయ్యర్ అని పిలిచారు.
తరువాత ప్రియాంకా బాక్స్ ఎక్కడ పెట్టింది ఎవరు కనుక్కొకపొడంతో ఆ బాక్స్ తెప్పించి అందులో మనీ ఉన్నాయి ఎవరైనా తీసుకుని బయటకు వెళ్ళవచ్చు అని చెప్తాడు నాగ్ సర్, కానీ ఎవరు వెళ్ళారు. 5 లక్షలు ,10 లక్షలు,20 లక్షలు ,ఇలా 35 లక్షల వరకు ఆఫర్ చేసిన ఎవరు బయటకు వెళ్ళారు. Bigg Boss Telugu 7 launch Live Updates లో ఆ బాక్స్ స్టోరీ రూమ్ లో పెట్టిన వారికి గిఫ్ట్ ఇస్తాను అంటాడు ,దానికోసం అందరూ కింద మీద పడి ఫైట్ చేస్తారు ,కానీ ఇచ్చిన టైం ఐపోవడం తో ఎవరికి ఇవ్వడు ఆ బాక్స్ స్టోర్ రూం లో పెట్టేస్తారు.
BIGG BOSS 7 TELUGU Grand Launch 6th CONTESTANT
6వ కంటెస్టెంట్ గా షకీలా తన జీవిత స్టోరీ ని చెబుతూ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చింది. తను 40 మంది ట్రాన్స్ జెండర్స్ ని అడాప్ట్ చేసుకుంది. అందులో ఇద్దరు స్టేజ్ పైకి వస్తారు . తరువాత ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇస్తోంది.
BIGG BOSS SEASON 7 TELUGU 7th CONTESTANT :
డ్యాన్సర్ ఆటా సందీప్ ఇట్స్ టైం అనే పాటకి సూపర్ ఎనర్జీ తో డాన్స్ చేసి స్టేజ్ పైకి వస్తాడు. లోహౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడు.
BIGG BOSS SEASON 7 TELUGU 8th CONTESTANT :
శోభా శెట్టి (మోనిత) జిమికి జీమికి కన్ను అనే పాటకి డాన్స్ చేసి స్టేజ్ పైకి వస్తుంది. బ్లాక్ డ్రెస్ లో వచ్చిన ఈ ముద్దుగుమ్మకి ఫిట్నెస్ అంటే ఇష్టం అంటా .హౌస్ లోకి ఎంట్రీ వచ్చింది.
BIGG BOSS SEASON 7 TELUGU 9th CONTESTANT :
టేస్టీ తేజా తనకు సంబంధించిన ఫుడ్ కి సంబంధించి మంచి కామెడీ వీడియోతో Bigg Boss 7 telugu Grand Launch లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇతను డ్రెస్ పైన కూడా అన్ని ఫుడ్ కి సంబంధించిన బొమ్మలతో వచ్చాడు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
BIGG BOSS SEASON 7 TELUGU 10th CONTESTANT :
రతిక రోజ్ చంకిల అంగిలేసి సాంగ్ కి డాన్స్ చేసి స్టేజ్ పైకి వచ్చింది. మంచి రెడ్ కలర్ శారీతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది .
తరువాత గెస్ట్ రోల్ లో ఆరాధ్య సాంగ్ తో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు. ఖుషి మూవీ ప్రమోషన్ కోసం వస్తాడు . హీరోయిన్ సమంత రాలేదు అని నాగార్జున గారు అడగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హోసు లోకి వెళ్ళిన విజయ్ ఒక రూమ్ లో ఉన్న సోఫాని హాల్ లో పెట్టించే టాస్క్ పెట్టి తరువాత అందులో డీలక్స్ రూమ్ శోభా శ్రీకి, సందీపకి స్టాండర్డ్ రూమ్ కేటాయిస్తాడు.
BIGG BOSS SEASON 7 TELUGU 11th CONTESTANT :
గౌతం కృష్ణ హీ ఇస్ సో కూల్ అనే సాంగ్ కి డాన్స్ చేసి స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. డాక్టర్ గా ఐనా ఇతను ఇష్టం తో రైటర్ , డైరెక్టర్ అవుదామనుకుని హీరో గా చేసాడు. నాగార్జున గారు ఇచ్చిన హ్యాండ్ కప్స్ (లాక్స్) తో హౌస్ లోకి వెళ్ళాడు.
BIGG BOSS SEASON 7 TELUGU 12th CONTESTANT :
కిరణ్ రాథోడ్ బావ బావ సాంగ్ డాన్స్ తో Bigg Boss 7 telugu Grand Launch లో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చింది . తానేంటో నిరూపించుకోవాలని బిగ్ బాస్ హౌస్ కి వచ్చిందట.
BIGG BOSS SEASON 7 TELUGU 13th CONTESTANT :
పల్లవి ప్రశాంత్ తన లైఫ్ కి సంబంధించిన వీడియోతో ముందుకు వచ్చాడు… వస్తూనే ఒక బియ్యం బస్తా, తన పొలంలోని మట్టిని తీసుకు వచ్చి నాగార్జున కి గిఫ్ట్ గా ఇచ్చాడు . రైతు చేసే వ్యవసాయం లోని సాయాన్ని గుర్తు చేశారు నాగార్జున గారు .
బిగ్ బాస్ కి రావడానికి ఊరిలో వారు ఫ్రెండ్స్ ఎగతాళి చేశారని నెనేను బిగ్ బాస్ కి వెళ్లి ఏంటో నిరూపించుకుంటాను అంటాడు. నాగార్జున గారు ఇచ్చిన మిర్చి మొక్కతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడతాడు . మొక్కకి మిర్చి కాస్తే చాలా బహుమతులు ఇస్తానని చెప్తాడు నాగార్జున.
BIGG BOSS SEASON 7 TELUGU 14th CONTESTANT :
Bigg Boss 7 telugu Grand Launch కి పునకలు లోడింగ్ అంటూ ఫుల్ జోష్ తో డాన్స్ చేస్త్ బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు అమర్ దీప్ ..కొత్తగా పెళ్లి ఐనా అమర్ దీప్ ,తేజస్విని మిస్ అవ్తున్నట్టు చెప్తూనే గెలిచి వస్తానని ప్రామిస్ చేసి వచ్చినట్లు చెప్పి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడు అమర్ దీప్.
తరువాత గెస్ట్ రోల్ లో నవీన్ పోలిశెట్టి స్టేజ్ పైకి వస్తాడు. అనుష్క, నవీన్ కలిసి నటించిన “మిస్టర్ పోలిశెట్టి” మూవీ పమోషన్స్ కి సంబంధించి వచ్చాడు. రేపటి ఎపిసోడ్ లో నవీన్ పోలిశెట్టి బిగ్ బోస్ హౌజ్ లోకి వెళ్ళబోతున్నడు…
Bigg boss 7 telugu grand launch today episode నాగార్జున గారు తెలిపిన దాన్ని బట్టి సంవత్సరంలాగా హాట్ స్టార్ లో 10 ఓట్స్ ,మిస్డ్ కాల్ 10 ఓట్స్ వేయడానికి లేదు. బిగ్ బాస్ 7 తెలుగు ఓటింగ్ లో కేవలం రోజుకి 1 ఓట్ హాట్ స్టార్ లో ,1 మిస్డ్ కాల్ ఓట్ మాత్రమే వేయవచ్చు