Bigg Boss 8 Telugu contestants Final List । Bigg Boss 8 telugu Contestants List

Bigg Boss 8 telugu Contestants List: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 8, 2024 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ముగిసిన తరువాత ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ గొడ‌వ‌ల కార‌ణంగా విన్న‌ర్ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ జైలుకు వెళ్లాల్సివ‌చ్చింది. సీజన్ 6 ఫ్లాప్ తరువాత బిగ్‌బాస్ సీజ‌న్ 7 టీఆర్‌పీ ప‌రంగా రికార్డులు క్రియేట్ చేసింది. కాంటెస్ట్స్టెంట్స్ విషయంలో జాగ్రత్తలు పాటించి సీజన్ 7 కి మించి విజయాన్నిఅందుకోవాలని బిగ్ బాస్ 8 తెలుగు టీం సన్నాహాలు చేస్తుంది.

సీజన్ 8లో చాలా మంది టీవీ మరియు సోషల్ మీడియా స్టార్స్ కంటెస్టెంట్స్‌గా రాబోతున్నట్లు సమాచారం.. వారు ఎవరంటే?

Bigg Boss 8 telugu Contestants List :

1) Farmer Nethra :

2) Anjali Pavan :

3) Supritha :

4 ) Chammak Chandra :

5) barrelakka :

6) Bamchik Babulu :

7) Kumari Aunty :

8) Anil Geela:

9) Vamshi Crishna :

10) RaithuBadi rajendhar :

11) Kushitha Kallapu :

12) rithu chowdari :

13) Amrutha Pranay :

Subscribe
Notify of
guest
1 Comment
Newest
Oldest Most Voted
a5game
a5game
6 months ago

Been messing around on a5game lately. It’s got a few interesting things going on. Could be a good shout if you’re looking for something new a5game.

Scroll to Top

Discover more from BIGG BOSS 10 TELUGU VOTING

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

1
0
Would love your thoughts, please comment.x
()
x