Bigg Boss 7 Telugu Day 19 Highlights । యవర్ కోపం చూస్తే .. మమ్మలని కూడా కొడతాడేమో


Bigg Boss 7 Telugu Day 19  తను చాల సెల్ఫిష్ :

ఎప్పటిలాగే ఈరోజు కూడా మరొక సాంగ్ “తార్ మార్ టక్కరి మార్ “తో మొదలైంది.
ఈరోజు వంట చేయను కేవలం ఆల్టర్నేటివ్ లో మాత్రమే చేస్తాను నేను ఒక్కదాన్నే ఉన్నానా ఇంట్లో చేయడానికి అంటున్న దామిని.
నువ్వు ఎలాగైనా గెలవాలి అని అమర్ ప్రియాంక నీ ఉత్సహాపరుస్తు మిగతా ఇద్దరి కంటేండర్ షిప్ సభ్యుల గురించి ఒకరు ఓవర్ కాంపిడెన్స్ తో ఉన్నారు మరొకరు సెల్ఫీస్ తో ఉన్నారు నువు ఎలాగైనా గెలవాలి అంటే నేను కచ్చితంగా విజేత అవడానికి ట్రై చేస్తా అని ప్రియాంక చెప్తుంది.

ఇద్దరు కలిసి ఒకరిని గెంటేయండి :

Bigg Boss 7 Telugu Day 19కాంటెండర్ షిప్ లో ఉన్న సభ్యుల గురించి బిగ్ బాస్ మాట్లాడుతూ మీరు ఈ స్టేజికి రావడానికి ఎంత కష్టపడ్డారు కానీ ముగ్గురిలో ఇద్దరు మాత్రమే ఫైనల్ స్టేజ్ కి వెళ్తారు ఈ ముగ్గురిలో ఎవరు వీకెండ్ కంటెండర్ షిప్ కి అర్హులు కారని భావిస్తారో మిగతా ఇద్దరు సుత్తి తో రెండు పట్టుకొని డాలు పగలగొట్టి వారిని గేమ్ నుండి తొలగించాల్సి ఉంటుంది.

అమ్మాయిలు ఒకే నాకు :

కంటెండర్ షిప్ లోఉన్న ముగ్గురు ఒకరినొకరు మాట్లాడుకొని నిర్ణయించుకోవాలనుకున్నారు ప్రియాంక మాట్లాడుతూ నేను చాలా స్ట్రాంగ్ దీనికి రావడం కోసం నేను నా హెయిర్ కట్ చేసుకున్నానని ప్రియాంక మిగతా కంటెస్టెంట్ తో మాట్లాడుతుంది చాలా కష్టపడ్డాను అని ఉద్దేశంతో చెప్తోంది. సందీప్ అంటూ మీరు ఏదైనా ఓపెన్ గా ఉండి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రండి..Bigg Boss 7 Telugu Day 19 
యావర్ మాట్లాడుతూ నేను ఈ అవకాశం కోసం చాలా కష్టపడ్డాను కావున నేను గివ్ అప్ ఇవ్వద్దు అని అనుకుంటున్నాను
శెట్టి ట్ మాట్లాడుతూ ఎవరు చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఒకవేళ ప్రియాంక ఎలిమినేట్ అయితే నేను ఎవర్ని ఫేస్ చేయలేను కావున అనగానే ఎవరు యావర్ అయితే నువ్వు అమ్మాయితో ఆడాలనుకుంటున్నావా అంటే నన్ను ఎలిమినేట్ కావాలనుకుంటున్నావా? నేను ఏ విధంగా అయిపోతాను కాను కదా నేను కూడా కష్టంతో వచ్చాను. నేను ఇక్కడ ఎలిమినేట్ కావాలనుకోలేదు అమ్మాయిలు ,అమ్మాయిలు ఆడాలి అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి సరైన కారణాలు లేవు కావున నేను ఆడాలనుకుంటున్నాను బిగ్ బాస్ అని యావర్ అన్నాడు.

        ( ఇ ది    చ ద వం డి :   శో భ శె ట్టి   బ యో గ్ర ఫీ ) 

ఇపుడు నేనే దిక్కు :

Bigg Boss 7 Telugu Day 19 Highlights ప్రియాంక మాట్లాడుతూ మీరు ఒకరినొకరు ఓటింగ్ చేసుకున్నారు కదా ఇప్పుడు నేను ముఖ్యమైన ఓటింగ్ అయ్యాను. యావర్ గురించి మాట్లాడుతూ నువ్వు ఇంతకుముందు గేమ్ ఆడిన విషయాలలో, నాకు ఆడే విధానం నచ్చలేదు అని చెప్తూనే.Bigg Boss 7 Telugu Day 19
శెట్టి తో నువ్వు ఇంతకుముందు చెప్పిన విధంగా యావర్ తో ఫిజికల్ గా అయితే కష్టం నాతో అయితే ఈజీగా ఉంటుంది అనే విషయం నాకు నచ్చలేదు కావున ఇంతకుముందు నేను సందీప్ తో కూడా ఆడాను నువ్వు అలా అనుకోవడం నాకు తప్పనిపిస్తుంది.

లేడీ లు లేరు గా అయితే వెళ్ళిపో :

శెట్టి మాట్లాడుతూ ఇంతవరకు లేడీ కాంటెస్ట్ రాలేదు కావున నేనేమనుకుంటున్నానంటే మళ్లిద్దరమ్ అమ్మాయిలం గేమ్ ఆడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను కానీ అన్ని కౌంట్ అయితే ఇక్కడ ఫిజికల్లీ మెంటాలి. ప్రతి ఒక్కటి కౌంటింగ్ ఉంటుంది అని ఉంటుంది కావున అమ్మాయిలు అమ్మాయిలు ఆడితే నాకు కొంచెం ఈజీ అవుతుంది అని ప్రియాంక అంటుంది.Bigg Boss 7 Telugu Day 19
ఆరోజు యావర్ నువ్వు కుస్తీ పోటీలో అనుకోకుండా లైన్ టచ్ చేసావు కావాలని ఇవ్వలేదు కానీ ఇప్పుడు గివ్ ఆప్ ఇచ్చ అని మాత్రం అనకు నీ తప్పు వల్ల అది జరిగింది అంతే అని శెట్టి చెబుతుంది. అవును నువ్వు కూడా ఆరోజు పూజ సమయంలో నువ్వు లేటుగా వచ్చావు కదా అది కూడా ఒక కారణం అవుతుంది కదా అని యావరు అన్నాడు.

యావర్ తో మాట్లాడుతూ ఇంతకుముందు ఏ విధంగా ఉందో నాకు తెలియదు కానీ ఈ వీక్ లో మీరు చాలా పని చేశారు మీరిద్దరూ ఈక్వల్ గా చేశారు అని ప్రియాంక అన్నది.

సందీప్ నోరు ముస్కో :

బిగ్ బాస్ మాట్లాడుతూ ఎవరికి ఈ గేమ్ లో ఎటువంటి నిర్ణయం లేదు అది కేవలం కంటెండర్ షిప్ ఉన్నవాళ్లు మాత్రమే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ తెలియజేయగానే ప్రియాంక నేను శోభతో ఏకీభవిస్తున్నాను అని చెప్తూ యావర్ కి సారీ అని చెప్తుంది దీంతో యావరు ప్రియాంకతో గొడవకు దిగి . అరుస్తూ ఉన్నారు నేను కావాలనుకుంటే నేను చేస్తా అంతేగాని నువ్వు ఎవరో నాకు చెప్పడానికి సో ఆమె చెప్పినట్టుగా అమ్మాయిల అమ్మాయిలు ఆడాలని మీరు డిసైడ్ అయిపోయారు. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నన్ను సింగిల్ చేశారు. అంటూ ప్రియాంకతో వాదన పెట్టుకున్నారు.

కట్టింగ్ చేసుకోవటం గొప్పనా??

Bigg Boss 7 Telugu Day 19 దామిని మాట్లాడుతూ ఈ ముగ్గురు కంటెస్టెంట్ లో ప్రియాంకనే చాలా తక్కువ త్యాగం చేసింది కటింగ్ చేసుకోవటం ,దాంట్లో ఏముంటుంది అది పెద్ద బిగ్ డీల్ కాదు కదా ఇపుడు అందరూ మేక్ ఓవర్ కోసం అందరూ చేసుకుంటున్నారు అని అంటుంది

      ( ఇ ది    చ ద వం డి :   ర  తి  క   బ యో గ్ర ఫీ )

Bigg Boss 7 Telugu Day 19 Highlights మమ్మలని కూడా కొడతాడేమో :

ప్రియాంక మాట్లాడుతూ బిగ్ బాస్ నేను శోభ చెప్పిన విధంగానే నేను అనుకుంటున్నాను అదే విధంగా ఇతను ఎవరు ఇచ్చిన తీసుకోలేక పోతాడు ఇటువంటి ఆలోచన ఉన్నవారు హౌస్మెట్ ఎలా అవుతారు .రేపు నాగ్ సార్ వచ్చినపుడు ఎదో ఒకటి మాట్లాడి రచ్చ రచ్చ చేస్తాడు ఎప్పుడు ఇలాగే చేస్తాడు అని అమర్ తో తేజా అంటున్నాడు
ఈవారం ఫైనల్ కంటెండర్ షిప్ కి శోభ, ప్రియాంక ఉన్నారు అని బిగ్ బాస్ తెలియజేశారు. యావర్ వెంటనే పగలగొడతాడు దానితో సందీప్ ఎందుకు అలా కోపంతో చేస్తావు ఇది బిగ్బాస్ ప్రాపర్టీ కదా ఎందుకు ధ్వంసం చేస్తావు అనగానే అది బిగ్ బాస్ చెప్తాడు నువ్వు ఎవరు చెప్పడానికి అని సందీప్ తో వాదన చేస్తాడు .నిన్ను చూడడానికి , మాట్లాడడానికి అందరూ భయపడుతున్నారు నువ్వు ఎప్పుడైనా కొడతావేమో అనే భయం భయం తోటి ఎవరు నీతో మాట్లాడలేకపోతున్నారు. నీ ఆటిట్యూడ్ చూపిస్తున్నావ్.

ప్రియాంక కంటే యావర్ బెటర్ ;

ప్రియాంక యావర్ నీ ఉద్దేశించి ఇంత కోపం ఉంటే చాలా కష్టము ఎవరినైనా కొడతాడేమోనని భయం వేస్తుంది అనగానే రతిక కాదు ప్రియాంక అని కంటెండర్ షిప్ వచ్చింది కదా అది పోయే సరికి అలా మాట్లాడుతున్నాడేమో త్యాగం చేయడంలో శోభ , యావరు చేశారు నీకంటే బెటర్ గా ఉన్నారు. నీకు ఇంతకుముందు ఒక అవకాశం వచ్చింది కదా నువ్వు చేయలేకపోయావు కదా అనగానే అంటే నేను ఇప్పుడు గివ్ అప్ ఇవ్వాలా అని ప్రియాంక అన్నది.

రెచ్చగొకకు :

సందీప్ ప్రశాంత్ యావర్ నీ ఓదార్చుతో ఉంటే రతిక వచ్చి ఏదో మాట్లాడుతుండగా ఎందుకు అలా మాట్లాడుతూన్నావూ ఈపాటికే కోపంతో ఉన్నాడుగా నువురెచ్చగొట్టకు అని సందీప్ మెల్లగా హెచ్చరించాడు.శివాజీ మాట్లాడుతూ ఎందుకు మాట్లాడుతున్నారు ఇదంతా జస్ట్ గేమ్ కదా

బిగ్ బాస్ ప్రాపర్టీ ధ్వంసం :

అమర్ వచ్చి ప్రియాంక, శెట్టితో రతిక ఈ విధంగా మాట్లాడుతోంది తనైతే యావర్ తీసుకునేదట అనగానే ఎందుకు నామినేట్ చేసింది మరి అప్పుడు అనగానే శెట్టి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావ్ అక్కడ ,ఇక్కడా అని అంటుంది . అన్నదని నేను మీకు చెప్పాను అంతేగాని నాకే అవసరం లేదు నా తేజ అది మీ గేమ్ ఇది మా గేమ్ అంతే.Bigg Boss 7 Telugu Day 19 ప్రాపర్టీ నీ డ్యామేజ్ చేసినందుకు నేను సారీ చెప్తున్నాను బిగ్ బాస్ నేను చాలా సంతోషంగా లేను ఎప్పుడు కోపంతోనే ఉంటున్నాను నాకు తెలుగు రాదు రాదు అనగానే నాకు కోపం వస్తుంది అలాగే నేను గేమ్ ఆడకుండా నేను ఇంకొకరి వల్ల గివ్ అప్ ఇవ్వాల్సి వస్తుంది సారీ బిగ్ బాస్ .

నా బ్రదర్ కి 100 రూపాయలు కూడా లేవు :

శివాజీ తో యావర్ మాట్లాడుతూ నా బ్రదర్ చాలా కష్టపడ్డాడు నేను ఈ స్టేజికి రావడానికి చాలా ప్రోత్సహించాడు అతనికి ఇప్పటికి జాబ్ లేదు అతని ధగ్గర ఒక హండ్రెడ్ రుపీస్ కూడా ఉండవు ఒక ఒకవేళ సంపాదించిన కూడా అందులో నుండి నాకు పంపిస్తాడు నేను ఈ బిగ్ బాస్ విజేత అవడం చాలా ముఖ్యం అని శివాజీతో చెప్తూ ఏడుస్తాడు శివాజీ ఇవన్నీ చేయడం నీకు ఇంపార్టెంట్ అనుకుంటున్నావా దీనివల్ల ఏ ఉపయోగం ఉండదు దేవుడు చూస్తాడు నువ్వు ఏడవకు అని ఓదారుస్తాడు.

ఉరిల్ చట్నీ బాగున్నాయా ?

బిగ్ బాస్ హౌస్ లోని ఇంటి సభ్యులకు ఉరిల్ చత్ని లో పాల్గొన్నారు సంచాలకులు గా సందీప్ శివాజీ ఉన్నారు ఇంటి సభ్యులు తయారు చేసిన సాంబార్ చట్నీ చాలా బాగుంది బిగ్ బాస్ అనే తెలియ చేస్తూ చాలా బాగుంది చాలా బాగుంది అని మిగతా సభ్యులు లొట్టలు వేసుకుంటూ తిన్నారు. Bigg Boss 7 Telugu Day 19
మధ్యలో దామిని మాట్లాడుతూ ఉరిల్ ప్యాకెట్ తో నేను ఇక్కడ వంట చేస్తాను అని అనగానే గౌతమ్ అవును ఒకప్పుడు చేసేది కానీ ఇప్పుడు మేమే చేసుకుంటాము ఉరిల్ తో అనగానే తేజ అంటే దామిని వెళ్ళిపోయినా పర్వాలేదు కదా మనకి అని సరదాగా మాట్లాడుతాడు.

పవర్ అస్త్ర కి ఎద్దు సవారీ :

Bigg Boss 7 Telugu Day 19 Highlights శెట్టి ,ప్రియంక ని కన్ఫెసన్ రూంలోకి పిలిచారు బిగ్ బాస్ మూడవ పవర్ అస్త్ర 3 వారాల ఇమ్యూనిటీ కొరకు టాస్క్ ఇస్తాడు , ఎద్దు సవారీ చేయాలి ఒక్కొక్కరికి మూడు సార్లు అవకాశం ఇస్తారు ఎవరైతే ఎక్కువసేపు దానిపై ఉంటారు వారు గెలిచినట్టుగా గుర్తిస్తారు మొదటగా ప్రియాంక ఆ తర్వాత శట్టీ ఇలా కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు చివరికి బిగ్ బాస్ మీలో మూడో పవర్ అస్త్ర నీ గెలిచిన వారు ఎవరు అని వారం చివరన నాగ్ తెలియజేస్తారు ఈ రోజు ఎపిసోడ్ ముగిస్తాడు బిగ్ బాస్.

Your Page Title

show your love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top