Final List Of Bigg Boss Telugu Season 7 Contestants

List Of Bigg Boss Telugu Season 7 Contestants

బిగ్ బాస్ షో ప్రారంబానికి ఇంకా కొద్ది రోజులే సమయం ఉండడంతో బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఉత్కంట అంతకంతకూ పేరుగుతున్నట్టు కనిపిస్తుంది. Bigg Boss 7 Telugu Contestants list లో ఎవరి పేర్లు ఉన్నాయి ? Bigg Boss Telugu Contestants 2023 లో ఎవరు రాబోతున్నారా ? బిగ్ బాస్ అభిమానులు రోజు వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో వెతుకుతూ కనిపిస్తున్నారు. ఇప్పడు సోషల్ మీడియాలో దాదాపు 30 పేర్ల వరకు వినిపిస్తున్నాయి . వారందరినీ బిగ్ బాస్ టీం సంప్రదించడం నిజం , అంతా మంది బిగ్ బాస్ కి రాలేరు కానీ 90% వారిలో నుండే Bigg Boss Telugu Contestants 2023 గా రాబోతున్నారు . మరి అంత మంది పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి ఇవన్నీ ఫేక్ ఆనే అనుమానాలు ,మనలో చాలా మందికి కలగవచ్చు , ఇదంత నిజమే , బిగ్ బాస్ కి కావాల్సింది 20 మంది వరకు , ఓన్లీ 20 మందినే లిస్ట్ అవుట్ చేసుకుంటే వారిలో అనివార్య కారణాలతో ఎవరైనా రాలేకపోతే అంటే కొందరు వేరే పోజెక్ట్స్ లో నుండి రిలీవ్ కాలేకపోతే, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల లేదా ఏదైన కుటుంబ సమస్య వల్ల రాలేని పరిస్థితుల్లో వేరే వారిని సడేన్ గా వెతకడం, సంప్రదించడం కష్టం అవుతుంది కాబట్టి ముందుగానే ఎక్కువ మందితో సంప్రదింపులు జరిపి స్పేర్ లో ఉంచుతారు , ఈ సంవత్సరం అవకాశం రాని వారికి వచ్చే సంవత్సరం అవకాశం ఇచ్చేలా చూసుకుంటారు.

List Of Bigg Boss Telugu Season 7 Contestants

బిగ్ బాస్ కి వెళ్ళే కంటేస్టంట్స్ లో దాదాపు 100% కన్ఫర్మ్ ఐన వారిలో టాప్ 10 కంటేస్టంట్స్ సంబందించిన స్లైడ్ షో కింద ఇవ్వడం జరిగింది చూడండి . అది నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ,

Final List Of Bigg Boss Telugu Season 7 Contestants
 1. నిఖిల్ విజయేంద్ర సింహా
 2. నవ్య స్వామి
 3. శోభ శెట్టి
 4. అమరదీప్ చౌదరి
 5. వర్షిణి
 6. మోహనా బొగరాజు
 7. శ్వేత నాయుడు
 8. సిద్దార్థ్ వర్మ
 9. దీపికా పిల్లి
 10. ఐశ్వర్య పేస్సే

బిగ్ బాస్ అనెది ఈ సంవత్సరం ఇంత ఆసక్తిగా మారడానికి ముఖ్య కారణం బిగ్ బాస్ 6 ఫ్లాప్ అవ్వడం . బిగ్ బాస్ 6 ఫ్లాప్ ఇతే ఆసక్తిగా ఎందుకు చూస్తున్నారు అంటారా ?, బిగ్ బాస్ సీజన్ 7 తెలుగుని సక్సెస్ చేయడానికి బిగ్ బాస్ యాజమాన్యం శత విధాలా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. బిగ్ బాస్ కి సక్సెస్ కావాలంటే కంటేస్టంట్స్ బాగుండాలి అందుకోసం బిగ్ బాస్ టీం ఎవరిని తీసుకురావాలి అని ( List Of Bigg Boss Telugu Season 7 Contestants కోసం ) ప్రణాళికా రచించి పెట్టుకుందట. బిగ్ బాస్ షో నిర్వహలో కూడా మునుపటిలా కాకుండా అనేక మార్పులు చేతున్నట్టు కనిపిస్తుంది . దీనికి సంబందించిన హింట్స్ ప్రోమోలో ఇవ్వడం జరిగింది. మా టివి లో జరిగిన ఒక షో లో నాగార్జున గారు కూడా తెలపడం జరిగింది . ముందులా ఏది ఎప్పుడు జరుగుతుందో ఈ సారి వచ్చే కంటెస్టెంట్స్ వహించడం కష్టం అని , బిగ్ బాస్ లో అనేక మార్పులు చేసినట్టు చెప్తున్నారు . ఓటింగ్ కూడా ఇంతకు ముందులా వారానికి 5 రోజులు జరగదని 3 రోజులే పరిమిత చేసే ల కనిపిస్తున్నారు .

List of Bigg Boss telugu season 7 contestants
List of Bigg Boss telugu season 7 contestants
Your Page Title

show your love

Grid

Bigg Boss 7 Telugu Day 19 Highlights । యవర్ కోపం చూస్తే .. మమ్మలని కూడా కొడతాడేమో

Bigg Boss 7 Telugu Day 19 Highlights । యవర్ కోపం చూస్తే .. మమ్మలని కూడా కొడతాడేమో

Bigg Boss 7 Telugu Day 19  తను చాల సెల్ఫిష్ : ఎప్పటిలాగే ఈరోజు కూడా మరొక సాంగ్ “తార్ మార్ టక్కరి మార్ “తో …
Bigg Boss 7 Telugu Day 18 Highlights । గర్ల్ ని నేను చేసిన ,నువు జిమ్ చేసి ఏం లాభం ??

Bigg Boss 7 Telugu Day 18 Highlights । గర్ల్ ని నేను చేసిన ,నువు జిమ్ చేసి ఏం లాభం ??

Bigg Boss 7 Telugu Day 18 నేను నాగ్ సార్ తోనే మాట్లాడుతా: యావర్ కిచెన్ లో అందరితో నేను స్నేహం చేస్తే నిజాయితీగా ఉంటా, …
Bigg Boss 7 Telugu Day 17 Highlights । గర్ల్ ని నేను చేసిన.... నువు జిమ్ చేసి ఏం లాభం

Bigg Boss 7 Telugu Day 17 Highlights । గర్ల్ ని నేను చేసిన…. నువు జిమ్ చేసి ఏం లాభం

Bigg Boss 7 Telugu Day 17 నేను నాగ్ సార్ తోనే మాట్లాడుతా: యావర్ కిచెన్ లో అందరితో నేను స్నేహం చేస్తే నిజాయితీగా ఉంటా, …
BiggBoss 7 Telugu day16 Highlights । రతిక నువ్వు కూడా నా.. ఛీ.. ఛీ...

BiggBoss 7 Telugu day16 Highlights । రతిక నువ్వు కూడా నా.. ఛీ.. ఛీ…

BiggBoss 7 Telugu day16 అమర్ మళ్ళీ తిరిగి రాగలడు అందుకే : ఈరోజు ఎపిసోడ్ నిన్నటి ముగిసిన రోజు ఎపిసోడ్ తో మొదలైంది సందీప్, శెట్టితో …
BiggBoss 7 Telugu Day 15 Highlight ।

BiggBoss 7 Telugu Day 15 Highlight ।

BiggBoss 7 Telugu Day 15 ఈరోజు ఎపిసోడ్ నిన్నటి మిగిలిన ఎపిసోడ్ తో మొదలైంది రైతు బిడ్డ ఎవుసం మరిచిపోయిండు:  రైతుబిడ్డకు శివాజీ మొక్కలు పెంచే …
BiggBoss7Telugu Day 14 Highlights | బీబీ సామ్రాజ్యం - శత్రువు - వెన్నుపోటు

BiggBoss7Telugu Day 14 Highlights | బీబీ సామ్రాజ్యం – శత్రువు – వెన్నుపోటు

BiggBoss7Telugu Day 14 దన్ దనా దన్ దరవేరా అని గణపతి సాంగ్ తో ఎంట్రీ ఇస్తాడు నాగార్జున .. పవర్ అస్త్ర రూల్స్ మర్చేస్త : …

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top