Bigg Boss Telugu Season9 Agnipariksha | అగ్నిపరీక్ష జయించిన కామన్ మ్యాన్ల కొత్త బిగ్గుబాస్ ప్రయాణం
బిగ్బాస్ 9 తెలుగు అగ్నిపరీక్షతో అగ్నిప్రవేశం: Bigg Boss Telugu Season9 Agnipariksha: హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల, ఒక ప్రత్యేక హడావిడి మొదలైంది. వందలాది మంది యువత, పెద్దలు, సాధారణ ఉద్యోగులు, విద్యార్థులు – ఒకే కలతో అక్కడ చేరుకున్నారు. ఆ కల ఏంటంటే… బిగ్బాస్ హౌస్ లో అడుగు పెట్టడం! కానీ ఈసారి అలా సులువుగా కాదు. వారి ఎదురుగ ఒక ప్రత్యేక గడప – అగ్నిపరీక్ష అని పిలిచే సవాలు. ఈ పరీక్షే […]