Bigg Boss 7 telugu Trp । TRP కోసమే రతిక చేస్తుందా ??

Bigg Boss 7 telugu Trp । TRP కోసమే రతిక చేస్తుందా ??

బిగ్ బాస్ మాట్లాడుతు రణధీర టీమ్ మాయస్త్రాన్ని గెలుచుకొని రణధీర టీమ్ లో ఆరుగురు ఒక్కొక్క మాయా అస్త్రాన్ని పొంది ఉన్నారు.పవర్ అస్త్ర ని సాధించటానికి అర్హత సాధించారు వీరిలో ఒకరు 4 వారాల ఇమ్మునిటి మరియు ఎవిక్షన్ పాస్ కూడా సాధిస్తారు . కానీ బిగ్ బాస్ కావాలని పవర్ అస్త్రకి అర్హులని మహాబలి టీమ్ సభ్యులు నిర్ణయిస్తుంది అని ట్విస్ట్ ఇచ్చాడు.  అప్పటి నుండి మొదలైంది రతిక ఆట.
బెల్ బజారు మోగగనే మహాబలి టీమ్ లో ఎవరైన వచ్చి రణదిర టీమ్ లో సభ్యుని దగ్గర నుండి మాయా అస్త్రన్ని తీసుకొని అనర్హత కు గల కారణాలను చెప్తూ అదే టీమ్ లో ఇంకో సభ్యునికి ఇవ్వాలి వారి అర్హతను కూడా కారణాలతో తెలియజేయాలి. అపుడు మొదలైంది రతిక గేమ్ స్ట్రాటజీ గౌతం,తేజ,శోభ ,దామిని అందరూ కలిసి షకీలా,శివాజీ కి ఇచ్చేధం అంటే ఒకే అన్నది, 3rd బజార్ కి వెళ్ళేటపుడు నేను వెళ్ళాను ,లాస్ట్ కి వెళ్తా అంటది మళ్ళీ ఇక ఎవరు వచ్చెట్టటు లేరు అని సందీప్ ఎవరైనా రండి లేదంటే మెజారిటీ ఓటింగ్ చేసుకోండి అంటే హా అసలు ఓటింగ్ అనేది లేదు కధ ఎలా చేస్తారు అని మళ్ళీ తిరకాసు పెడతది. (Bigg Boss 7 telugu Trp) మహాబలి టీమ్ అందరూ కలిసి డిస్కసన్ పెడతారు నేను వెళ్ళాను చివరి బజర్ కి వెళ్తా శివాజీ కి మాత్రమే ఇస్తా అంటది. ఎందుకంటే శివాజీ కి 4 వారాల ఇమ్మూనిటి వస్తె తన ఓటింగ్ సింపతీ కోసమని, అప్పటికే ఇంటి సభ్యులకు కోపం వచ్చి ఎవరికైనా ఇవ్వొచ్చు గా నీ వలన అందరూ ఇబ్బంది పడుతున్నారు అనగానే , ఈ టీమ్ లో అంత బఫూన్ ల ఉన్నారు ,చూస్తేనే అసహ్యం వేస్తుంది ,రాజకీయాలు చేస్తున్నారు అని అంటది. తను TRP రేటింగ్ కోసం ఫేమ్ కోసం ఇదంతా చేస్తుంది అని అనగానే దామిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇబ్బంది పెట్టింది ఇక ఉండలేక దామిని వెళ్లి షకీలా కు ఇచ్చింది .

( ఇది చదవండి : యవర్ తో ప్రేమాయణం డ్రామా దలు పెట్టిన రతిక )

Bigg Boss 7 telugu Trp కోసం చెస్తుంది ఎక్కువ సేపు కెమెరా లు తనవైపు ఉండాలని :

ఇక 4 వ బజరు కి వెళ్ళమంటే మళ్ళీ మొదటికి వచ్చింది లేదు నేను లాస్ట్ గా నే వెళ్తా, నేను వెళ్తే మీకు ప్రాబ్లెమ్ ఏంటి అంటుంది . ఇలా అందరితో గొడవకు వాదనకు దిగి ప్రశాంతతను చెడగొట్టింది.
షకీలా కు కోపం వచ్చి కంటెంట్ కోసం చెస్తుంది ఎక్కువ సేపు కెమెరా లు తనవైపు ఉండాలని (Bigg Boss 7 telugu Trp) ఇదంతా సీన్ చేస్తుంది ఎందుకమ్మా ఇదంతా నీకు వచ్చేది ఏమి లేదు కదా అనగా కూడా తన మొడితనం తో ఎవరి మాట వినకుండా ఇబ్బంది పెడుతుంది.
ఇదంతా బిగ్ బాస్ అదించే గేమ్ అయితే కాదు కదా అయిన కూడా రతీక ను ఎవరు నమ్మలేకుంట ఉన్నారు నమ్మకం పోయింది తనపై.

( ఇది చదవండి : యవర్ తో ప్రేమాయణం డ్రామా మొదలు పెట్టిన రతిక )

రతిక ।  తిక మక గేమ్ ( కంటెంట్ లవ్ ):

ప్రతి సీజన్ లలో బిగ్ బాస్ చొరవతో ప్రేమ జంటలు పుడుతూనే ఉంటాయి దానికి బిగ్ బాస్ కూడా సహాయ సహకారాలు అందుతునే ఉంటాయి వారు ఈ ప్రేమ ద్వారా ఎక్కువ వారాలు ఉండటానికి అవకాశం అలవాటుంది కారణము TRP పెంచాలి కదా అందుకు కానీ ఇపుడు రతీక వీటన్నిటి కి కొంత కొత్తదనాన్ని జోడిస్తూ వారానికి ఒక కంటెంట్ రెడీ చేసుకుంటుంది. పక్కా బిగ్ బాస్ గేమర్ అన్ని సీజన్ లు చూసి తను ఒక స్ట్రాటజీ తో వచ్చింది తన మాజీ X బాయ్ ఫ్రెండ్ ని చూసి కూడ నేర్చుకొని ఉండొచ్చు ఏమైనా చెయ్ కానీ కెమెరా మనల్నే చూస్తూ ఉండాలి అది మన కాన్సెప్ట్ అనే విధంగా ఉంటుంది తన గేమ్ .

(TRP కోసమే రతిక చేస్తుందా ) మొదటి వారం లో ఒక సామాన్యుడిగా , రైతు బిడ్డ సానుభూతి తో చాలా మంది ఫాలోవర్స్ ఉన్న పల్లవి ప్రశాంత్ పై కొంత వరకు పులిహోర యవ్వరాలు నడపింది ,ప్రశాంత్ కూడా నిజమే అనుకొని వలలో పడిపోయాడు ప్రశాంత్ కూడా అమాయకుడు ఏం కాదు దేశ ముదిరే.
అంతా సాఫీగా జరుగుతుండగా నామినేషన్ రోజు ఇంటి సభ్యులు ప్రశాంత్ నీ టార్గెట్ చేసి అప్పోసిట్ కాగానే ప్లేట్ పిరాయించి నువు కుక్కలా ఉండక ఇక్కడ ఎందుకు వచ్చావ్ అని ప్రశాంత్ ని అనగానే ఇంటి సభ్యులు షాక్ కి గురయ్యారు.పాపం ప్రశాంత్ ఎం చేయాలో తెలీక ఏడుస్తూ ఉన్నాడు.

రెండవ వారం లో మాయాస్త్ర టాస్క్ లో రచ్చ రచ్చ చేశి తన ఇగో తో నా లేదా తన గేమ్ భాగమో తెలీదు కానీ ఎవరు చెప్పినా వినకుండా అందరినీ ఇబ్బంది పెట్టింది తర్వాత అదే టాస్క్ లో గౌతం తో గొడవ పెట్టుకొని ఏడ్చిన ప్రిన్స్ తో కూడా పులిహోర కలపడానికి ప్రిపేర్ అయింది బిగ్ బాస్ కూడా తన తన దైన శైలిలో పాటలు పెడుతూ సహాయ సహకారాలు అందిస్తున్నాడు. (Bigg Boss 7 telugu Trp) అంటే హౌజ్ లో ఎవరైనా హై లైట్ కాగానే రతిక స్ట్రాటజీ మొదలవుతుంది.
దీనికి అనుగుణంగా దామిని కంటెంట్ కోసం ఎదైన చెస్తాధి అని స్టేట్మెంట్ ఇచ్చింది ,అలాగే షకీలా కూడా దామిని చెప్పినట్టు గా కంటెంట్ కోసం ,కెమెరా లు తన వైపు తిప్పుకోవడానికి ఏమైనా చేస్తాదని . కానీ పాపం తొందరగా దొరికిపోతుందా లేకపోతే ఇది కూడా ఉల్టా పల్టా లో భాగం అయితే కాదు గా. (Bigg Boss 7 telugu Trp) ఇక చూడాలి తర్వాత రతిక గేమ్ ఏ విధంగా ఉండబోతుంది , రతిక ,ప్రిన్స్ పులిహోర పులిసి పోతద లేదా ప్రసాదం అవుతదా..

 

Your Page Title

show your love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top