tasty teja (Bigg Boss 7 Telugu) Biography , Wiki, Age, Family, Height, Movies, Wife, Bigg Boss 7 Telugu, And More

Tasty Teja (Bigg Boss 7 Telugu) Biography, Wiki, Age, Family, Height, Movies, Wife, Bigg Boss 7 Telugu, And More

” టేస్టీ తేజా 

tasty teja  (Bigg Boss 7 Telugu) Biography
tasty teja (Bigg Boss 7 Telugu) Biography

•టేస్టీ తేజ ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి కి చెందినవాడు. సంప్రదాయాలకు పుట్టినిల్లు వంటి తెనాలి లో తేజ 1994 జూన్ 12 జన్మించాడు.
•టేస్టీ తేజ మరియు జబర్దస్త్ తేజ గా అందరికీ సుపరిచితుడు.
•Mtech లో థర్మల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కార్పొరేట్ కంపెనీ లలో ఉద్యోగం చేస్తునే
మెకానికల్ లైఫ్ కంటే ఇంకా గొప్ప గొప్ప కలలు ఉంటాయని తెలుసుకొని తెలుగు ఇండస్ట్రీ లో ప్రయత్నాలు చేయటం ప్రారంభించాడు.
•తేజ చిన్న చిన్న అవకాశాలు రావటం తో సాఫ్టువేర్ జాబ్ నీ వదిలేసి పూర్తిగా సినిమా లో కి వచ్చాడు.
• ఈటీవీ లో ప్రసారమయ్యే అత్యంత ప్రజాదరణ పొందిన జబర్దస్త్ లోని అదిరే అభి టీమ్ లో కమెడియన్ గ చేస్తూ లేడీ గెటప్ లు వేస్తుండేవాడు.
•Bigg Bossజబర్థస్త్ లో తన బిన్నమైన డాన్స్ తో అలరించేవాడు, అలాగ జబర్థస్త్ తేజ గా గుర్తింపు పొందాడు కానీ అనుకున్నంత పేరు రాలేదని ఇంకా ప్రయత్నాలు చేస్తుండే వాడు
•ఒకసారి ఫ్రెండ్స్ తో కలిసి లంచ్ చేస్తూ సరదాగా తీసిన వీడియో పోస్ట్ చేయడం ద్వారా విపరీతంగా వైరల్ అయిపోయింది.
•Foodie గా మారాలని నిర్ణయించుకొని Foodie బ్లాగ్ ను ఓపెన్ చేసాడు.

tasty teja  (Bigg Boss 7 Telugu) Biography
tasty teja (Bigg Boss 7 Telugu) Biography

• 2020 లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి “టేస్టీ తేజ” గా అతి తక్కువ టైమ్ లో అత్యధిక ఫాలోవర్స్ ను సంపాదించాడు.
•తేజ ఆహారాన్ని రుచి చూస్తూ పోస్ట్ లు చేసేవాడు.
•క్రమ క్రమంగా తన ఛానల్ ద్వారా టేస్టీ ఫుడ్ నీ హైజీనిక్ గా చూపించడం ద్వారా సినీ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు వచ్చింది.
•తేజ దాదాపుగా 150 సినిమాలకి సెలబ్రిటీ ల తో ఆహారం తింటూ ప్రమోషన్ చేసాడు.
• Instagram, యూట్యూబ్ ఐడీ ద్వారా వివిధ రెస్టారెంట్,హోటల్ ,బ్రాండ్స్ కి ప్రమోషన్ చేసేవాడు.

Bigg Boss Tasty Teja Remuneration వారానికి 1.5 లక్షలు 

Vote for Tasty Teja Click here 

Bigg boss 7 telugu voting
Bigg boss 7 telugu voting

              about tasty teja (Bigg Boss 7 Telugu) Biography , Tasty Teja Wiki

పేరు                                                         టేస్టి తేజ 
వృత్తి కమేడియన్, యూట్యూబార్ 
పుట్టిన తేదీ 12 జూన్ 1994 
వయస్సు 29(2023 నాటికి  )
పుట్టిన ప్రాంతం తెనాలి (గుంటూర్ జిల్లా )
నివసించేది హైదరాబాద్ 
ఎత్తు 5’8″ (సుమారుగా )
బరువు 70 కిలోలు  (సుమారుగా )
మ్యారేజ్ స్టేటస్ అవివాహితుడు 
అలవాట్లు ఫుడ్ తినడం 
ఇష్టమైన ఫుడ్మాంసాహారం 

Tasty Teja Education

క్వాలిఫికేషన్స్ బిటెక్ 
కాలేజీ / యూనివర్సిటీ విజ్ఞాన యూనివర్సిటీ 
స్కూల్  

Tasty Teja Carrier

సీరియళ్స్ఈ టివి జబర్దస్త్ షో, బిగ్ బాస్ 7
సినిమాలుచేయలేరు 

Tasty Teja Family 

అమ్మ  
నాన్న  శ్రీనివాస రెడ్డి 
అన్న/తమ్ముడు లేరు 
అక్క/చెల్లె ప్రసన్న 
భర్త / భార్య అవివాహితుడు 
పిల్లలు  పిల్లలు లేరు 

Tasty Teja wiki Age Family Height Movies wife । Tasty Teja (Bigg Boss 7 Telugu) Biography

Your Page Title

Share to your friends

1 thought on “tasty teja (Bigg Boss 7 Telugu) Biography , Wiki, Age, Family, Height, Movies, Wife, Bigg Boss 7 Telugu, And More”

  1. Pingback: Rathika (Bigg Boss) Biography, Wiki, Age, Family, Height, Movies, Wife, Bigg Boss 7 Telugu, And More | BIGG BOSS 7 TELUGU VOTING

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top