BiggBoss7 telugu day 12 Promo 1 । BiggBoss7 telugu day 12 Promo 2
నేను డాక్టర్ని నా దగ్గర కాదు నీ ఏషాలు :

BiggBoss7 telugu day 12 Promo 1 లో చూస్తున్న విధంగా నిన్నటి పవర్ అస్త్ర తోనే మళ్లీ మొదలైంది. చివర్లో గేమ్ మార్చుతా అని గౌతమ్ అన్నట్టుగానే మార్చేశాడు ప్రిన్స్ దగ్గర మహా హస్త్రాన్ని తీసుకొగానే కారణం చెప్పు అంటూ ప్రిన్స్ వాదనకు దిగి అరిచాడు గౌతమ్ కారణం చెబుతూ శివాజీ గారి స్టేటస్ ని మీరంతా అప్లై చేశారు కావున అని చెప్తూ ఉండగానే ఆవేశంతో ఊగి పోయి ఇది సరైనది కాదు అని గౌతమ్ తో నువ్వా నేనా అని కొట్టుకోవడానికి రెడీ అయి ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు.

మధ్య మధ్యలో బాడీని చూసి మాట్లాడు అని తన బాడిని చూపిస్తూ ప్రిన్స్ అనగానే ఏంటి ఇదా అని సైగలతో ఇంజక్షన్స్ బాడీ అని చూపగానే ఇది పర్సనల్ లైఫ్ అంటూ కోపంతో ఏంటి నువ్వు చూసావా చూసావా ఇంజక్షన్ వాడటం అని బిగ్బాస్ ఇక నేను హౌస్ లో ఉండలేను నేను వెళ్ళిపోతా అంటూ ఏడ్చుకుంటూ డోర్ తీయండి అని అరుస్తున్నాడు ఇంకా ఎంతమందిని ఎడ్పిస్తారు, ఏం బాగుపడతారు అని తన బాధను చెప్తున్నాడు అమర్,నేను డాక్టర్ని నా దగ్గరికి వచ్చి బాడీ చూపిస్తే నాకు తెలియదా నా దగ్గరేనా ఇవన్నీ అని గౌతమ్ వెటకారంగా సభ్యులకు చెప్తున్నాడు.
ఇది చదవండి : పవర్ అస్త్ర దొంగతనంతో పవర్ పోయినట్టేనా
BiggBoss7 telugu day 12 Promo 2 రతిక కు ఇంకొకరు బలి : బలి కి రెడీ అయిన ప్రిన్స్ :
రతిక , ప్రిన్స్ ని ఉద్దేశించి పెద్దాయన తో మాట్లాడక కూల్ అయ్యాడు పిల్లగాడు అని ప్రేమతో చెప్పినట్టు ఉంది,ప్రిన్స్ కూడా పులిహోర కి రెడీ అయ్యాడు బిగ్ బాస్ మీరు చెప్పండి అని .
నాకెందుకో ఇంకా బలి కి రెడీ ఐతున్నటు ఉంది పాపం రతిక దెబ్బకు ఉంటాడో ఏంటో మరి చూడాలి ప్రేమ కథ- 2. వర్షం పడుతుంటే బిగ్ బాస్ కూడా ఎంకరేజ్ చేస్తూ” ఈ వర్షానికి స్పర్శ ఉంటే ” సాంగ్ తో ఊపు తెచ్చాడు విల్లిద్ధరేమో ఆప్యాయత గా పిలుచుకుంటున్నారు.
ఇక మళ్ళీ ప్రిన్స్ అరవటం మొదలైంది ప్రోమో2 (Bigg Boss 7 telugu day 12 Promo 2 ) లో కూడా ప్రిన్స్ నీ హై లైట్ చేద్దామనుకున్నారు బిగ్ బాస్. సందీప్ నేను ఒక్కడినే చపాతి లు చేస్తున్న అనగానే ప్రిన్స్ ఎందుకు చెప్తున్నవు అని లేదు నీకు చెప్పట్లేదు అని సందీప్ ,అయితే నన్ను ఎందుకు చూస్తున్నావ్ నా చూపు నా ఇష్టం అని అనగానే ప్రిన్స్ అయితే ఉకొ బిగ్ బాస్ కి చెప్పుకో నాకు కాదు అని అంటున్నాడు
ఇది తొండి మేం వెళ్లిపోతాం :
ఇక బిగ్ బాస్ ఇలా అయితే కాదు నిజమైన ఉల్టా చూపిద్దామని సందీప్ కి అనర్హుల నుండి ఒకరిని పవర్ అస్త్ర కి నామినేట్ చేసే అధికారం ఇచ్చాడు , ప్రిన్స్ కి అర్థమై ఉంటుంది ఉల్టా అంటే ఎంటో,శివాజీ షట్ డౌన్ అంటూ తన రాజకీయ చతురత తో,మేము ఉండం బిగ్ బాస్ మేము వెళ్లి పోతం ఇది తొండి ఆట ఆల్రెడీ ఇద్దరం ఉన్నాం కదా ఇంకొకరు ఎందుకు బిగ్ బాస్ అని గట్టి అరవటం చేశారు శివాజీ ,షకీలా.



BBRbet444 is a new one on my radar. Checking it out for their variety of games. Looks promising! See for yourself here: bbrbet444.
stanbul Escort, Güncel Escort İstanbul, İstanbul Escort Bayan
[…] ( ఇది చదవండి : యవర్ తో ప్రేమాయణం డ్రామా … […]