బిగ్ బాస్ సీజన్ 7 డే 11 (Bigg Boss 7 Telugu Day 11)
అన్నా నువ్వే నే కాలువలో సచ్చింది :
బిగ్ బాస్ సీజన్ 7 డే 11 ఈరోజు ,బిగ్ బాస్ నిన్న చెప్పిన సామెత సప్త సముద్రాలు దాటిన వ్యక్తి పిల్ల కాలువ లో పడి ఎలా చచ్చాడో సందీప్ కి వివరిస్తూ నీ పవర్ ఆస్త్రాన్ని దొబ్బేసారు అని అమర్ తో కలిసి తేజ, శెట్టి వివరిస్తున్నారు. (Bigg Boss 7 Telugu Day 11 Highlights) ఏదేమైనా ఈ రాత్రి ఏ మనం క్లారిటీ తెచ్చుకోవాలి అని అందరూ నిర్ణయించుకున్నారు పవరస్త్రాన్ని వెతకడానికి సందీప్ రణధీర టీం తో కలిసి అన్ని బెడ్ రూమ్ లు వెతుకుతున్నాడు..
ఇంత చిల్లర గాళ్లు అనుకొలే :
సందీప్ వెతికి వెతికి మరి చిల్లరగా నేను సాధించింది దొబ్బెసారు దానివలన వారికి ఏం ఉపయోగముంటుంది. బిగ్ బాస్ సీజన్ 7 డే 11 (Bigg Boss 7 Telugu Day 11) ఇది పార్ట్ ఆఫ్ గేమ్ అయితే కాదు కదా అని అందరితో కలిసి మిగతా బెడ్రూమ్స్ వెతుకుతున్నాడు. ఇది చాలా పెద్ద విషయం ఎవరైనా తీసుకొని ఉంటే విచ్చేయండి నా బాబుకి నేను డెడికేట్ చేసింది ఎలా అంత ఈజీ గా ఎత్తుకెళ్తారు ఎవరికైనా కొంచమైనా జ్ఞానం ఉందా నా రూమ్ కి ఎవరికి ప్రవేశం లేదు అయినా కూడా వచ్చి దొంగలించారు అది ఏ మాత్రం కరెక్ట్ కాదు అని సందీప్ కోపంతో బిగ్ బాస్ కి వివరిస్తున్నారు
(Bigg Boss 7 Telugu Day 11 Highlights) మిగతా సభ్యులు మన దాంట్లోనే ఒక టీమ్ తీసింది మనం కాదు కానీ ఆ టీం తీసింది అని చెప్పి అనగానే రతిక సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా అని శెట్టి తో అన్నది. ఇప్పుడు నీకేం కావాలి పవర్ అస్త్ర వెతికి పెట్టాల అని తేజ అంటాడు. సందీప్ తో పాటు అందరూ వెతుకుతున్నారు అందరూ అన్నిచోట్ల వెతికగా బిగ్ బాస్ సీజన్ 7 డే 11 లో కిచెన్లో దొరికింది , అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే సందీప్ కోపంతో ఉన్నాడని భయపడ్డారు . పవర్ అస్త్ర దొరకగానే అందరూ కలిసి సందీప్ కొడుకు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక మనం ఏర్రిపుష్పాలము.:
తేజ రతికతో ఇదేదో ఆదివారం వరకు దొరకకుండా ఉంటే బాగుండు ఇప్పుడు మనమందరం ఎర్రి పుష్పాలమవుతాం నాగార్జున గారు అందరిని ఏకిపడేస్తాడు కేవలం నాకైనా చెప్పి ఉంటే బాగుండు ( కానీ శుభ శ్రీ సేఫ్ గా ఉంది నో ప్రాబ్లం అన్నది అనీ రతిక, తేజ తో అంటూ అక్కడ ఎవరైనా పెడతారా అని తేజ రతిక నవ్వుకున్నారు.
Bigg Boss 7 Telugu Day 11 శుభ శ్రీ నే తీసింది అని తేజ సందీప్ కి తెలియజేస్తూ నాకు ఇప్పటివరకు తెలియదు బాత్రూం దగ్గర చెప్పారు అని ఎస్కేపు అయాడు.
(ఇక్కడ మీకు నచ్చిన కొంటెస్టన్ట్ కి ఓట్ వేయండి : ఇక్కడ క్లిక్ చేయండి )
4 వారాల ఇమ్మునిటీ అండ్ ఎవిక్సన్ పాస్:
బిగ్ బాస్ సీజన్ 7 డే 11 (Bigg Boss 7 Telugu Day 11) రోజు మరణం మాస్ మరణం అంటూ పాటతో మొదలైంది మహాబలి టీం పై రణధీర టీం గెలిచి ప్రతి సభ్యుడు ఒక్కొక్క మాయ అస్త్రాన్ని గెలుచుకున్నారని అంతేకాకుండా వీరు పవర్ అస్త్ర నీ సాధించడానికి అర్హులు గా వీరు నాలుగు వారాల ఇమ్యూనిటీతోపాటు ఎవిక్షన్ పాస్ కూడా అర్హత సాధిస్తారని బిగ్ బాస్ తెలియజేస్తాడు.
పవర్ అస్త్ర అర్హత:
పవర్ అస్త్రాకి అర్హులని నిర్ణయించడానికి బిగ్బాస్ సభ్యులందరితో ప్రతిసారి ఒక బెల్ శబ్దం వినగానే మహాబలి టీం నుండి ఒక్కొక్కరుగా వచ్చి రణధీర టీం లోని సభ్యులు దగ్గర ఉన్న మాయస్రాన్ని తీసుకొని వారు అనర్హులు ఎందుకు సరైన కారణాలు తెలియజేస్తూ అదే టీమ్ లో ఉన్న ఇంకో సభ్యులకి ఇస్తూ వారి అర్హతను సరైన కారణాలతో తెలియజేయాలి అప్పుడు ప్రక్రియ చివరగా ఎవరి దగ్గర అయితే మాయాస్త్రాలు అధికంగా ఉంటాయో వారు బిగ్ బాస్ ఇంటి రెండవ పవర్ అస్త్ర పొందటానికి అర్హులవుతారు.
నేను ప్రిన్స్ కే ఇస్తా : సుబ్బు
మహాబలి టీం ఎవరిని టార్గెట్ చేయాలి అని డిస్కషన్ లో ఉన్నారు ఎవరికి ఇస్తే బాగుంటుంది మనము సేఫ్ జోన్ లో ఉంటాము తర్వాత నామినేషన్ లో మనం సేఫ్ అవుతాము అని ఆలోచనలో ఉన్నారు. నేనైతే ప్రిన్స్ కి ఇస్తానని శుభశ్రీ తెలియజేస్తుంది లేదు ప్రియాంకకి ఇద్దాం అని చెప్తూనే ఎవరిష్టం వారిది అని చెప్తారు (Bigg Boss season 7 day 11) కానీ ఇది ఎవరి ఇష్టంతో వారు ఆడాలి అందరూ కలిసి నిర్ణయించుకునేది కాదు అని రతిక చెబుతుంది
Bigg Boss 7 Telugu Day 11 లో శెట్టి వలనే ఓడిపోయారు:
మొదటిసారి బెల్ మూగగానే తాళం చెవి తీసుకొని వచ్చి శుభశ్రీ మాయాస్త్రాన్ని శోభ నుండి తీసుకొని ప్రిన్స్ కి ఇవ్వాలని అనుకుంటున్నా అంటూనే గేమ్ లో ఆక్టివ్ గా చెప్పి ఉండటం లేదు తన వలనే ఒక గేమ్ లో కూడా ఓడిపోయింది (Bigg Boss 7 Telugu Day 11 )అందుకని అనర్హులుగా ప్రకటిస్తున్న అని కీ ని ఇస్తుంది. గౌతమ్ మిగతా సభ్యులతో మాట్లాడుతూ మీరందరూ ఎవరికి ఇవ్వాలో ఇవ్వండి చివరికి తేజ నేను మార్చేస్తాము.
శివాజి చేసింది ఏం లేదు రా బాబు: అమర్
రెండవసారి బెల్ మూగగానే ప్రశాంత్ అమర్ నుండి మాయా అస్త్రాన్ని తీసుకొని ఎందుకు అనర్హుడో కారణాలు తెలియజేస్తూ నీవు ఆడటానికి వచ్చావు అని నాకు తెలుసు కానీ సెకండ్ గేమ్ లో గివ్ అప్ ఇచ్చావు అందుకని అనర్హులుగా ప్రకటిస్తున్న అని అమర్ నుండి తీసుకొని మాయా అస్త్రాన్ని తీస్కొని శివాజీకి ఇస్తూ అందరినీ మైండ్ తో డైవర్ట్ చేసి తాళం చెవి దొరకకుండా ముప్పు తిప్పలు పెట్టాడు అందుకని (Bigg Boss 7 Telugu Day 11)శివాజీని అర్హునిగా ఇస్తున్న అనగానే అమర్ చెపుతూ ఇది గ్రూపు ప్లాన్ రా బాబు అందరం అనుకొని ఎవరు ఏం చేయాలో నిర్ణయించుకొని విజయం సాధించాం ఇదంతా గ్రూపు విజయం అంటూ అసహనం చూపాడు
బిగ్ బాస్ సీజన్ 7 డే 11 (Bigg Boss 7 Telugu Day 11 Highlights) మహాబలి టీమ్ ఎవరు నుండి మాయా అస్త్రాన్ని తీసుకోవాలి ఎవరికి ఇవ్వాలి అని ఒక రూమ్ లో మాట్లాడుతుండగా సోఫాలో కూర్చున్న శివాజీ అమర్ తో మాట్లాడుతూ నామినేషన్ మర్చిపోయారు వీరు ఈ హడావిడిలో పడిపోయి అని నవ్వుకున్నారు.
హమ్మయ్య నాకు తర్వాత నామినేషన్ కి దొరికాడు : అమరు.
అమర్ మాట్లాడుతూ నాకు ఇప్పటి నుండే నామినేషన్ కి ఒకడు దొరికాడు వాడి ఇంట్లో ఇప్పటివరకు ఏ పని చేయలేదు చీపిరి ముట్టలేదు అని గౌతమ్ గూర్చి అమర్ శివాజీతో చర్చించాడు. (Bigg Boss season 7 day 11) ఇవ్వండి కానీ చివర్లో శివాజీ ఉండాలి అని రతిక గౌతమ్ కి వివరిస్తుంది .
అయితే వెళ్లి వారితో మాట్లాడు నాతో ఎందుకు:
ఇక మూడవసారి బెల్ మూగగానే ఎవరు వెళ్లాలని సందీప్ తో రతిక మాట్లాడుతూ శివాజీకి ఇవ్వాలని చెబుతూ నేను చివరగా వెళ్లి ఇద్దాం అనుకుంటున్నా కానీ వారందరూ మధ్యలో వెళ్ళు అని అంటున్నారు ఇది కూడా వారు ఎలా చెప్తారు అని అనగానే సందీప్ అయితే వెళ్లి వారితో మాట్లాడని సలహా ఇస్తాడు. గౌతమ్ మిగతా సభ్యులతో మాట్లాడుతూ తనని మధ్యలో పంపిద్దాం చివరలో వద్దు అని అందరికీ ఒకే మాట మీద ఉండండి తనతో ఏం మాట్లాడవద్దు అని కొన్ని నిర్ణయానికి వస్తారు.
నువు ఇపుడు వెళ్లి పోడిచేది ఎం లేదు , TRP కోసమే ఇదంతా చేస్తున్నావ్ :
గేమ్ ఆడేటప్పుడు టీం డెసిషన్ ఏం లేదు కానీ ఇప్పుడు అంటున్నారు మీరు ఏమైనా చేసుకోండి నేనైతే చివర్లో వెళ్తా అని రతిక గౌతమ్ దానితో వాగ్వాదం పెట్టుకుంది మధ్యలో దామిని మాట్లాడుతూ నువ్వు ఇప్పుడు పొడిచేది ఏమి లేదు అంతా అయిపోయింది కదా అంటే , నాకు ఇష్టం అంటూ ఏం లేదా అని రతిక అనగానే నేను కెప్టెన్ ని ఓ నువ్వు కెప్టెన్ వా ఇదేప్పటినుండి అని రతిక అనగానే ఇంతకుముందు గేమ్ లో నువ్వు చేసింది ఏం లేదు, ఇన్ పుట్ ఏమిచ్చింది లేదు అనగానే దానితో రతిక మీరేం చేశారు మీరు కూడా ఏం చేయలేదు కదా అని వాపోయింది దానితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి దామిని 18 సంవత్సరాల చిన్న పిల్ల బ్రెయిన్ లేదు, (Bigg Boss 7 Telugu Day 11 )ఏం లేదు,ఏం మాట్లాడుతుందో అర్థం కాదు TRP కోసమే ఇవన్నీ చేస్తుంది ,నాపై గౌరవం లేకుండా అరుస్తుంది నా పాయింట్స్ తనకి అర్థం కావడం లేదు అంతగా నచ్చితే అదే టీమ్ లోకి వెళ్ళవచ్చు కదా అని ఏడుస్తుంది.
ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు:
బిగ్ బాస్ సీజన్ 7 డే 11 లో మూడవసారి బెల్ మూగగానే ఎవరు ముందుకు రాలేదు. సందీప్ సంచాలకుడిగా నిర్ణయం తీసుకొని ఓటింగ్ చేయండి లేదా గ్రూపులో మాట్లాడుకుని రండి అంతేగాని ఎవరూ రాను అంటే కరెక్ట్ కాదు టైం వేస్ట్ చేయకూడదు అంటే ఇప్పుడు ఓటింగ్ ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు నాకు చండాలంగా అనిపిస్తుంది ఈ టీంలో ఉండడానికి, అందరూ బఫూన్ లాగా ఉన్నారు అన్ని రతిక మాట్లాడుతూ నిన్న రాత్రి దామిని నాతో మాట్లాడుతూ రైట్ , లెఫ్ట్ అంటే తికమక పడాల్సి వస్తుంది అని చెప్పింది అప్పుడు దామిని నేను పర్సనల్ గా ,సరదాగా మాట్లాడుకున్నది ఇప్పుడు నీవు పాయింట్ గా ఎలా చెప్తావు అది కరెక్ట్ కాదు. (Bigg Boss 7 Telugu Day 11)ఇక్కడ బఫూన్ అంటే ఎవరు ఊరుకోరు జాగ్రత్తగా మాట్లాడు రతిక అని ప్రశాంత్ కోపంతో అన్నాడు
మీరు తిట్టుకొండి అది మి ఇష్టం:
సంచాలకుడి గా సందీప్ మధ్యలో మాట్లాడుతూ మీరు కొట్టుకోండి తిట్టుకోండి కానీ అందరినీ బఫూన్ అనడం సరికాదు అనగానే రతిక నేను అనేది మా టీం గురించి సరే మీ కెప్టెన్ ఎవరు అని సందీప్ అనగానే నేను అని గౌతమ్ చేయలేడు రాధిక మాట్లాడుతూ ఎవరు ఎప్పుడు కేప్టేనో అర్థం కావడం లేదు.
కెమెరా లు తన వైపు ఉండాలని చేస్తుంది;
షకీలా అసహనంతో కంటెంట్ కోసమే ఇదంతా చేస్తుంది రతిక మరి కెమెరా ముందు ఎక్కువసేపు ఉండాలని చేస్తుంది దీని వలన ఎవరికి లాభం ఉంటుంది ఏదో ఒకటి చేయొచ్చు కదా తన వలన ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు అని షాకింగ్ గా చెప్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 డే 11 లో సందీప్ మాట్లాడుతూ మూడవ బజర్ వచ్చాక ఇంతసేపు అయినా లోపలికి వెళ్లి గ్రూప్ డిస్కషన్ పెట్టారు అది తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు కొంచెమైనా గౌరవం ఉందా.
షకీలా అమ్మా మీరు సూపర్;
ఇక చేసేది లేక దామిని వస్తూ నాకు ఏం చేయాలో, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంటూ ప్రియాంక దగ్గర ఉన్న మాయ ఆస్త్రాన్ని తీసుకొని షకీలాకి ఇస్తూ ఫుల్ రాజా ఫుల్ లో మీ వయసుతో సంబంధం లేకుండా అద్భుతంగా ఆడారు అని మాయాత్రాన్ని ఇచ్చేసింది. ప్రియాంకా కి సింపుల్ గా నువ్వు ఇంకా బాగా ఆడాల్సి ఉంటే బాగుండు అని ముగించింది.
మళ్లీ మొదటికే:
మళ్లీ రతిక వాదన మొదలైంది నీ మీద ఇంటి సభ్యులకు ఉన్న గౌరవం పోతుంది అని గౌతమ్ అనగానే తేజ మీరు ఏమన్నా చేసుకోండి నేను వెళ్తాను అంటు వెళ్లగానే రతిక నేను మాట్లాడుతుంటే వెళ్తున్నారు ఇదేనా టీమ్ అంటే.
ఏది ఏమైనా నేను ఫోర్త్ బజార్కు వెళ్ళను, చివరిగానే వెళ్తాను అని మళ్లీ మొదటికొచ్చింది అందరూ అసహనంతో ఇక వీరు మారేటట్లు లేరు అని శివాజీ, షకీలా మేము బయటికి వెళ్లిపోతాం బిగ్ బాస్ అని సరదా చేస్తున్నారు.
నేను తాళి కట్టిన భార్య చెప్పిన వినను:
నేను తాళి కట్టిన భార్య చెప్పినా కూడా ఈ విషయంలో నేను వినను అని గౌతమ్ బ్రతుకతో అంటూ ఉండగానే శెట్టి మాట్లాడుతూ రెండు నిమిషములు అని చెప్పి గంటల తరబడి వెయిట్ చేపిస్తున్నారు మీ ఒక్కదాని కోసం ఎందుకు రతికా మీరు ఏమైనా డిస్కస్ చేసుకుంటే మాకు ఏదో ఒకటి చెప్పండి అంటూ బ్రతుక నువ్వు వెళ్ళు గౌతం అనగానే ఆవేశంగా నువ్వు వెళ్తే వెళ్ళు నేను వెళ్ళటం లేదు అని ఆవేశంగా చెప్తాడు ఎందుకు అరుస్తున్నాట్టుండి అని రతిక జవాబు ఇస్తుంది.
Bigg Boss 7 Telugu Day 11 నీకు ఈగో ఎక్కువ:
గౌతమ్ రతిక తో హౌస్ లో మాట్లాడుతూ తిప్పి తిప్పి ఎంత సేపు సతాయిస్తావు లోపల ఒక విధంగా మాట్లాడుతూ ఇప్పుడే ఒక విధంగా మాట్లాడుతున్నావు. నీ ఈగో వలన మేము ఇబ్బంది పడుతున్నాం. ఒక మనిషి కోసం వంద మంది అయినా చావాలి కానీ ఆ ఒక్కరు ఏం కాకూడదు అనడం కరెక్ట్ కాదు అని గౌతమ్ అనగానే అంత పెద్ద డైలాగ్ అవసరం లేదు కలిసి మాట్లాడుకుందాం అని రతిక చెప్తుంది.
అప్పుడు గౌతం సు సు కి వెళ్ళాడు :
రతిక మాట్లాడుతూ అయితే నేను లాస్ట్ గా ఎందుకు వెళ్ళకూడదు అని తేజతో అంటే ఎందుకంటే ఇప్పటివరకు ఇంత చేసిన నీవు ఇప్పుడు నిన్ను లాస్ట్ లో పంపిస్తే మేము నిజంగానే బఫూన్ ఐతామ్ అందుకని మేము ఒప్పుకో గౌతం మాట్లాడుతూ ఎవరు ఏమైనా కానీ నా నా నా అని స్వార్థంతో ఉంటావు అని రతిక ను ఉద్దేశించి మాట్లాడాడు మధ్యలో దామిని మాట్లాడుతూ కెప్టెన్ ఏది చెప్తే అది అనగానే రతిక ఓహో అప్పుడు నువ్వు కెప్టెన్ అని అన్నావుగా లేదు లేదు అప్పుడు గౌతం శు శూ కి వెళ్ళాడు అని దామిని చమత్కరించింది.
ఇక మీరు వేస్ట్ :
ఇదంతా చూస్తూ ఉండలేని బిగ్ బాస్ మహాబలి టీం కి ఎంత సమయం ఇచ్చినా ఉపయోగించుకోలేదు కావున ఈ అవకాశాన్ని రణధీర టీంకు ఇస్తున్నాం రణధీర టీం లోని సభ్యుల ఒకరు మాయాస్త్రాన్ని రణధీర టీం సభ్యులలోనే ఇంకొకరికి ఇవ్వచ్చు అది కూడా మాయ అస్త్రం లేని వారికి ఇవ్వటానికి వీలు లేదు ఉన్నవారికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది అని శరత్ పెట్టాడు మాట్లాడుతూ బాగా అయిందా అని ఎగతాళి చేశాడు.
బూతులు వద్దు నాయనా:
ఒకరి ఈగో వలన మేము ఇబ్బంది పడుతున్నాం అని అమర్, శెట్టి కోపంతో ఊగిపోతున్నారు ఒక్క మాటతో గేమ్ నుండి వెళ్లిపోయాం చివరికి ఏం ఆడాలి ఎలా ఆడాలి అని తెలియదు వారి స్వార్థం కోసం ఇంకొకరిని బలి చేస్తున్నారు అని అమర్ ఆవేశంతో అందరినీ అనుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళాడు పనికిమాలిన కారణాలతో చేతిలో నుండి తీసేసుకున్నారు అంటూ బూతులు మాట్లాడుతూ అతను ఒక షోలో ఉన్న విషయం కూడా మర్చిపోయాడు
బిగ్ బాస్ సీజన్ 7 డే 11 (Bigg Boss 7 Telugu Day 11)