Bigg Boss 7 Telugu Day 17 నేను నాగ్ సార్ తోనే మాట్లాడుతా:
యావర్ కిచెన్ లో అందరితో నేను స్నేహం చేస్తే నిజాయితీగా ఉంటా, తెలుగు రాదు ,రాదు అని ఎపుడు ఒకటే అంటుంటారు నేను ఇప్పటి వరకు జరిగింది మర్చిపోయాను ఎందుకు మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెస్తున్నారు. కత్తికతో మాట్లాడుతూ మర్చిపో ఏమి కాదు నేను ఆడవాళ్లను గౌరవిస్తాను నేను ఎప్పుడు అమర్యాదగా మాట్లాడలేదు .
నేను ఎవరితో మాట్లాడేది లేదు నాగ్ సార్ తోనే మాట్లాడుత ఇంకెవరి తో మాట్లాడేది లేదు గట్టి గ చెప్పేసి.
అయ్యో వాళ్ళు ఒకే ప్లేట్ లో తింటున్నారే :
రతిక తో నువు ఎందుకు ఇలా ఉన్నావ్ మర్చిపో రతిక , చెపు రోటి కావాలా అంటూ ఒకే ప్లేట్ లోనే తింటూ తనకి తినిపిస్తున్నడు, మధ్యలో ప్రశాంత్ వచ్చి నేనెందుకు లే మీరు కానివ్వండి అని వెళ్ళిపోయాడు వేరే చోట ఉన్న దామిని తో సుబ్బు చూడు వాళ్ళు తినిపించుకుంటున్నరు నామినేట్ చేస్తే తినిపిస్తార ?? సుబ్బు మాట్లాడుతూ ఇక రతిక యావర్ ని నామినేట్ చేయదు , గౌతమ్ తో నీవు కూడా వెళ్లి రతిక కు తినిపించు ఇంకా ఏం గొడవ ఉండదు.ఇదేదో బలే ఉందే అయితే గౌతమ్ నిను నామినేట్ చేసి నీకు కూడా మేమిద్దరం తినిపిస్తం అని వేటకరంతో అన్నారు. అదేం లేదు రతిక మాయలో పడుతున్నాడు మళ్ళీ అని గౌతమన్నాడు.Bigg Boss 7 Telugu Day 17
తేజ ప్లేట్స్ కడుగుతూ ఇంటి సభ్యుల ను ఉద్ధేశించి రతిక ని చూసుకొని నేర్చుకోండి ఒకే ప్లేట్ లో తినడం వలన ప్లేట్ మిగిలిపోతాయి అలాగే కడిగే పని ఉండదు అని నవ్వుతూ అన్నాడు.
( ఇ ది చ ద వం డి : శో భ శె ట్టి బ యో గ్ర ఫీ )
నా పవర్ అస్త్ర నాకు ఇవ్వండిరా బాబు :
శివాజీ పట్టువదలని విక్రమార్కుడిలా నా పవర్ అస్త్ర నీ దొబ్బేసినవారు చెప్పండి వారిని వదిలేస్తే కానీ ఆ ప్లాన్ ఇచ్చిన వారిని వదిలేది లేదు,Bigg Boss 7 Telugu Day 17
వాడు దొరకాలి గాని తొక్క తీస్తా అనగానే ప్రియాంక ఇక్కడ ఎవరు వేషాలు వేయట్లేదు అయినా తొక్క తీయడం అనేది నాకు నచ్చలేదు, నిన్ను అడగలేదు తల్లి ఏం చేయాలి నా భాష అలాగా ఉంటుంది ఏం చేయాలి.
విలన్ లేదా హీరో ఎన్నాళ్ళు ఇక :
Bigg Boss 7 Telugu Day 17 వాశ్రూమ్ లో ఉన్న అమర్ నేనొక్కడినే చేసిన ,నాకు ఎవరు సలహాలు ఇవ్వలేదు దీనికి కర్త, కర్మ, క్రియ అంతా నేనే ఇలా ఎటు కాకుండా ఉండటం నచ్చలేదు అయితే హీరో లేదా విలన్ తేల్చుకుందాం ఏడికైతే ఆడికాయె అని తెగేసి చెప్పేసాడు. ప్రియాంక అతను మాట్లాడేది నాకు నచ్చలేదు అయినా తొక్క తీయడం అని ఇష్టం ఉన్నట్లు మాట్లాడటం ఏంటి ?.
నాకు చెప్పు నేను ఎవరికీ చెప్పను :
‘టక్కరి దొంగ’లోని “నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదు రో” సాంగ్ తో డే 17 మొదలైంది. Bigg Boss 7 Telugu Day 17
శివాజీ సందీప్ ఎవరు తీసారో చెప్పు నేను ఏం చెప్పను నువ్వు చెప్పినవని ఎవరికి చెప్పను నాది దొంగతనం చేయడానికి క్యారెక్టర్ ఉండాలి, మొగుడిలా ఆడాలి అంతేకానీ ఇలా దొంగతనం చేయడం తప్పురా. సందీప్ తేజ తో మాట్లాడుతూ శివాజీ అన్న పవర్ అస్త్ర ఎవరు తీసారో చెప్పు చెప్పు అని నన్ను అడిగాడు నేను తేజ తీశాడని చెప్పాను అప్పుడు వాడికి సిగ్గు లేదు అని తిట్టేశాడు.
( ఇ ది చ ద వం డి : ర తి క బ యో గ్ర ఫీ )
కుక్క ను చూస్తే అంతేరా :
సందీప్ తో అమర్ ఈయన ఎన్ని వేదాలు చెప్పినా, ఎన్ని కథలు చెప్పినా ఊర తిట్టు తిట్టినా నేను సైలెంట్ గానే ఉంటా ఏం మాట్లాడను. మాట్లాడుతూ సందీప్ సుబ్బు అమర్ ఎవరు తీసారో నాకు అర్థం కావడం లేదు మాత్రం నా పేరు చెప్పారు శెట్టితో చెప్పాడు నిన్ను శివాజీ అడిగాడా అంటే ఏమి అడగలేదని సమాధానం ఇచ్చాడు.
ప్రశాంత్ శివాజీతో అన్నా నేను నీకు ముందే చెప్పిన వారు దొంగలు ఇస్తారన్న జాగ్రత్త అని వేసుకోండి నాకేమైనా భయమా? ఇప్పుడు బయటకు వచ్చేదాకా చస్తూ ఉంటారు వాడు కుక్క తోక లాంటివాడు ఎదగాడు, మారడు అంతే వాడు. Bigg Boss 7 Telugu Day 17
కిచెన్ దగ్గర శివాజీ ప్రశాంతతో అరె కుక్కతోక వంకర అంటే నీకు తెలుసా ఎప్పుడు వంకరగానే ఉంటుంది అనగానే తేజ ఇప్పుడు ఈ సామెత ఎందుకు గుర్తుకొచ్చింది అంతే రా కొన్ని కుక్కలను చూస్తే గుర్తుకొస్తుంది.
యావర్ కోపాన్ని దించాడు :
Bigg Boss 7 Telugu Day 17 యావార్ నీ ఉద్దేశించి నిన్న మీకు వీడియో చూపించిన విధంగా మీరు కంటేంటరు అయెందుకు మి మెంటల్ ఫిజికల్ ఎండురన్స్ ను నిరూపించుకోవడానికి టాస్క్ చేయాల్సి వుంటుంది మీరు మి చిన్ నీ తీయకుండా అలాగే పెట్టి ఉంచాలి ఎవరు ఎలాంటి అవరోధం కలిగించిన మీరు చిన్ తీయకూడదు . ఏం చేసినా మీ చిన్ తీయకూడదు సుమారు గంటసేపు ఉంచాల్సి ఉంటుంది ఒక్కసారి తీసిన మీరు ఓడిపోయినట్టే అని సంచాలకులుగా సందీప్ ,శివాజీ సంచలకులుగా ఉంటారని బిగ్ బాస్ తెలియజేశారు .Bigg Boss 7 Telugu Day 17
అనగానే తేజ ,దామిని ,రతిక, వారికి ఇష్టం వచ్చినట్టు గా డిస్టర్బ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు ,తేజ వచ్చి ఐస్ క్యూబ్ తీసుకొని తన డ్రెస్ లో వేశాడు. శివాజీ వారిస్తుండగ దామిని మా ప్రయత్నం మేము చేస్తున్నాం . శాంపు తో నురగ తీసి అతనిపై చల్లుతూ ఉంటుంది దామిని , అలాగే రతిక కోడిగుడ్లు యావార్ ముఖం పైన కొడుతూ ఉంటారు. బిగ్ బాస్ పంపించిన పేడనీళ్లు, గడ్డి యావరు ముఖం పై చల్లుతూ అతని ముఖంపై పెడుతూ ఇబ్బంది పెట్టారు.యావర్ సహనాన్ని బిగ్ బాస్ పరీక్షిస్తుండు. ఎవరు టాస్క్ పూర్తి అయిందని రేవంతంగా మీ కంటెస్టెంట్ షిప్ ని పూర్తి చేశారు అభినందనాలు తెలియజేశారు బిగ్ బాస్.
Bigg Boss 7 Telugu Day 17 భయం వేస్తుంది క్లూ ఇస్తా :
అమర్ నేను గమనించిన అని ఇంటికి ఇస్తున్న బిగ్ బాస్ చూదం కనుక్కుంటాడు అని శివాజీ బెడ్ పైన ఏ ఏ అని టిసి పేపర్ బాయ్ రాజు పెట్టాడు శివాజీది చూసి చిల్లర పిల్లలు అని వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి ఏమి పెట్టారని అమర్ శివాజీ అడగాలి చిన్నప్పుడు ఆడిన ఇలాంటివి ఎప్పుడూ ఎందుకు అని ముగించాడు. ఎవరు నీ డెడికేషన్ నచ్చింది అని శివాజీ ,మిగతా సభ్యులు మెచ్చుకున్నారు .
తేజ పడుకునే ఉంటావా ?:
తేజ నీవు పడుకొని చూస్తే ప్రపంచం ఎలా ఉంటుంది అని బిగ్ బాస్ అడిగి లైట్స్ ఆఫ్ అయ్యేదాకా మీరు పడుకోకూడదు మీ నడుము ఇవ్వాల్చకూడదు. ఇది జరిగేలా ఈ బాధ్యతను అమరికి అప్పచెబుతున్నాం చెప్పగానే తేజ ఇది నీ టాస్క్ నేను పడుకోకుండా చూడాల్సిన బాధ్యత నీది అని అమర్ ని సరదాగా ఆటో పట్టిస్తున్నాడు
గర్ల్ ని నేను చేసిన నువు జిమ్ చేసి ఏం లాభం :
మిగతా కంటెంటర్స్ అమర్,శెట్టి కి ఇంటి సభ్యులు మి అనర్హత పుటేజ్ చూపించబోతున్నాం అనగానే శెట్టి అసలైన లేడీ విలన్ గా చప్పట్లు కొడుతూ ఆహ్వానించింది.
గౌతమ్ తో శెట్టి నువు చెప్పిన కారణం బక్వాస్ కారణం అనగా నేను జిమ్ చేస్తే నీకేంటి ప్రాబ్లెమ్ ఓహో అందుకే నివ చేయలేకపోయావు అయితే చూడు అని షర్ట్ విప్పి తన బాడీ ని చూపిస్తూ ఫుల్ రాజా ఫుల్ లో తన గాయపడిన గాయాన్ని చూపిస్తూ చూడు చూడు అంటే నీ బాడీ చూడటానికి నేను ఇక్కడికి రాలేదు అని అరుస్తుంటే నీకంటే నేను ఎక్కువ అరుస్తానురా అంటూ ఒకరినొకరు ఆరుచుకున్నారు . Bigg Boss 7 Telugu Day 17
నేను గర్ల్ గా 57 సెకండ్స్ కుస్తీ పోటీలో నిలుచున్న న్యూ జిమ్ చేస్తావు కదా ఏం చేసావ్ అని ఎగతాళిగా చెప్పి అనగానే నేను జిమ్ చేస్తే నీకు ప్రాబ్లం ఏంటి అని గొడవతో మొదలైంది నువ్వు వాయిస్ రీస్ చేస్తే నువ్వు కరెక్ట్ కాదు అని గౌతమ్ శెట్టి తో అన్నాడు. అయితే నేను మేకప్ వేసుకొని కొట్టమనేది అది ఒక కారణమా అని హోరా హోరి గా అరుచుకున్నారు. నేను ప్రతి రోజు ఏ సమయం లో నైనా చేస్తా నా బాడీ ఇష్టం అంటూ గార్డెన్ లో శెట్టి ముందు వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాడు.
శెట్టి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ నేనంటే భయమా? అయితే నేను ఎందుకు మాట్లాడాలి అతనితో నేను చాలా దూరంగా ఉంటాను. అంత పెద్ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ కి నేనంటే భయపడుతున్నాడా? అయినా నేను ఏం పని చేయట్లేదా అతనితోనే కదా నేను కిచెను లో సోఫా పైన ,ఫ్లోర్ క్లీన్ చేసాను.
హమ్మయ్య ఏం గొడవ లేదు :
అమర్ అనర్హత కి కావలసిన కారణాలు చెబుతూ ప్రియాంక వీడియోని చూపించారు. తర్వాత తేజ రాముడు జానకిని అనుమానించాడు కానీ జానకి రాముడు నీ అనుమానించలేదు అని ప్రియాంక ,అమర్ ను ఉద్దేశించి మాట్లాడాడు.ప్రియాంక , అప్పుడు నాకు అవకాశం వచ్చింది చేయలేకపోయాను ఇపుడు నీకు వచ్చింది కానీ చేయలేకపోయావు అని చెప్పాను అంతే, అయితే గెలిచి చూపిస్తా అని అమర్ అనటంతో
ఈరోజు ఎపిసోడ్ వేసింది.


Yo, anyone know where to find ‘gà chọi c1.com’ streams? Hoping this site does the trick lets see some action! Here it is: gà chọi c1.com.
kredi