BiggBoss 7 Telugu day16 Highlights । రతిక నువ్వు కూడా నా.. ఛీ.. ఛీ…

BiggBoss 7 Telugu day16 అమర్ మళ్ళీ తిరిగి రాగలడు అందుకే :

ఈరోజు ఎపిసోడ్ నిన్నటి ముగిసిన రోజు ఎపిసోడ్ తో మొదలైంది సందీప్, శెట్టితో మాట్లాడుతూ అమర్ స్ట్రాంగ్ అందుకే అతని నీ నామినేట్ చేయాల్సి వచ్చింది అతను మళ్ళీ తిరిగి రాగలడు ఆ సామర్థ్యం అతనికి ఉంది కానీ లాస్ట్ టైం లో శివాజీ మాట్లాడుతూ ప్రశాంత్ డీప్ గా వెళ్ళాడు అందుకే మనం అమర్ నీ చేద్దామని శివాజీ చెప్పారని చెప్పాడు.

దామిని సేఫ్ గేమ్ ఆడుతుంది :

శివాజీ , తేజ తో మాట్లాడుతూ దామిని మాస్క్ పెట్టుకొని గేమ్ ఆడుతుంది తన సొంత గేమ్ ఆడట్లేదు ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది నాతో మాట్లాడకపోవటానికి స్ట్రాంగ్ కారణం ఉంటే నాతో చెప్పాలి BiggBoss 7 Telugu day16 అంతే కానీ నాతో సరిగా మాట్లాడటం లేదు ఎలాగో మనకు మొదట్లో నెగటివ్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి అవి నిరూపించుకోవాలని అనుకున్నా.

నా ఎక్స్ గురించి చెప్పా :

   ( ఇ ది    చ ద వం డి :   ర  తి  క   బ యో గ్ర ఫీ )

శివాజీ తో రతిక నా మైండ్ ఆఫ్ అయిపోయింది అనగానే ఎందుకు చెప్పమ్మా నేను చెప్తా ఎందుకో లేదు శివాజీ అన్న టూ త్రీ డేస్ నుండి నా ఎక్స్ గురించి టాపిక్ నడుస్తుంది అది నేనే చెప్పాను సరే నువ్వు ఏమన్నా తప్పు చేసినవా అయినా కూడా మన వ్యక్తిగతము మనలో ఉంచుకోవాలి బయటకు చెప్పకూడదు నువ్వు ఒక అమ్మాయివి చులకనగా అవుతుంది.BiggBoss 7 Telugu day16 అమర్ సుబ్బు, గౌతమ్ కి నామినేట్ చేశాడని నేను నామినేట్ చేశాను అంతేగాని వాళ్ళ గురించి నేను ఏం ఆలోచించలేదు ఏం అర్థం కావడం లేదు అని శివాజీతో అంటుంది

ప్రశాంత్ కి నేను కూడా నామినేషన్ వేసేవాడిని అని తేజ తో సందీప్ మాట్లాడుతూ నాకు వీడే కాకుండా ఇంకొకరిని నామినేషన్ చేయాలని కూడా ఉండేది నాకు అవకాశం ఉంటే.

పాప కళ్ళు పాల సముద్రం :

ఏడుస్తూ ఉంటే పాప కళ్ళ నుండి పాలసముద్రం కన్నీళ్లు వస్తున్నాయి అంతలోనే ప్రిన్స్ వచ్చి పక్కన కూర్చుంటే మధ్యలో వాడు రాడు నేనే ఉన్న ఇక్కడ ఇంకా అయితే తీసుకోరా అని యావార్ అని సమాధానం ఇచ్చాడు ఫోకస్ చేయకపోతే చాలా మిస్సైతావ్ అంటూ శివాజీ రతిక తో అన్నాడు .BiggBoss 7 Telugu day16 అమర్ సందీప్ తో మాట్లాడుతూ శివాజీ అన్న లేనప్పుడు పవర్ అస్త్ర తీసుకో దానికి ఏముంది అని సరదాగా చెప్పారుశి వాజీ నన్ను నామినేషన్ చేసిన పర్లేదు అయినా కూడా నేను ఇవ్వాను.

BiggBoss 7 Telugu day16 వారికి థాంక్స్ చెప్పు ;

రంజిత మేపాట తో డే 16 మొదలైంది శివాజీ మాట్లాడుతూ యవార్ నీ వాదన చాలా బాగుంది దానికి నువ్వు వెళ్లి దామిని కే థాంక్స్ చెప్పు నీ గురించి చాలా మందికి తెలిసింది అనగానే డ్రామా అనడం అని యవార్ అనగానే మళ్లీ శివాజీ అది గడిచిపోయింది బిడ్డ దాని గురించి ఆలోచించవద్దు నెక్స్ట్ గేమ్ గురించి ఫోకస్ చెయ్ నీ వాదన అందరూ విన్నారు దానికి నువ్వు వెళ్లి థాంక్స్ చెప్పాలి.BiggBoss 7 Telugu day16

ఇంటి సభ్యులు అందరూ కలిసి వినాయకుడిని అలంకరిస్తూ అందరూ కలిసి వినాయకుడి పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు.

మూడు వారాల ఇమ్మునిటి కంటెస్తంట్:

బిగ్ బాస్ మాట్లాడుతూ మూడు వారాల ఇమ్యూనిటీ కోసం ముగ్గురు సభ్యులను బిగ్ బాస్ అర్హులని భావిస్తున్నారు వారు అమర్ , శోభ, యావర్ ,మూడవ పవర్ అస్త్ర కంటెంట్ గా అర్హులని బిగ్ బాస్ తెలియజేశారు వీరి పేర్లు చెప్పగానే ప్రశాంత్ బాధపడుతున్నారు దాని గురించే నా వీడు బాధపడుతున్నది, నీకు ఇవ్వలేదని ఏడుస్తున్నావా నువ్వు ఆడటానికి దూసుకెళ్లిన ఆపడానికి చాలామంది ఉంటారు BiggBoss 7 Telugu day16 మనం చేసిన చిన్న తప్పు అందరికీ డిస్కషన్ లో ఉంటుంది అని రతిక అంటున్నాడు ప్రశాంత్ నీ ఉద్దేశించి .

ఎవరికి వచ్చినా వీడి ఏడుపే:

బిగ్బాస్ మనసులో నేను లేను ఓడిపోయిన నా ఆశ చచ్చిపోయింది నన్ను నమ్ముకున్నోళ్ళు నా వెనకాల ఉన్న వాళ్ళు అందరికీ నేను మోసం చేశాను అని ఏడుస్తూ ఉండగా బిగ్ బాస్ కన్ఫెషను రూమ్ కి పిలిచారు కన్ఫెషన్ రూమ్ లోకి రాగానే ఏడుస్తూ నన్ను నమ్మకంతో పంపించిన వారందరికీ,వారి నమ్మకాన్ని నేను కోల్పోయాను వారందరికీ ద్రోహం చేశాను అని ఏడుస్తున్నాడు బిగ్ బాస్ అయితే ఆ ముగ్గురు తో పాటు మీరు కూడా అర్హులని భావిస్తున్నారా అనగా మీకు మాత్రమే తెలుసు బిగ్ బాస్ నాకు తెలియదు నేను ఇక్కడికి వరకు తీసుకురావడమే గొప్ప విషయం అయితే ఆ ముగ్గురులో ఎవరి కంటే కంటెస్టెంట్ సరికాదని అనుకుంటున్నావు అనగానే శోభ గురించి చెప్పాడు ఎందుకు అంటే గేమ్ అయిన , ఏమైనా ఇంట్లో పని అయినా ఆమె ప్రతిసారి చిరాకు పడుతుంది నేను తనతో మాట్లాడడానికి భయపడతాను తను ఏ విధంగా తీసుకోగలుగుతుందో అని అని చెప్పాడు.BiggBoss 7 Telugu day16 ప్రశాంత్ బయటకు రాగానే శివాజీ ఏం అడిగారో నేను అడగ కానీ మగవారు ఏడవద్దు బిడ్డ అని ఓధార్చాడు.

అవకాశం వచ్చిన నిరూపించుకోలే. :

ప్రియాంక కన్ఫెషన్ రూమ్ లోకి వెళుతూ అమర్ పేరు చెప్పి తనకి ఒకసారి అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోలేదు .తనకి మైనస్ 6 రావడం బాగోలేదు శోభ అమర్ తో పోల్చుకుంటే నేనే వారి కంటే బెటర్ కంటేస్తంట్ అనిపిస్తుంది.BiggBoss 7 Telugu day16
సుబ్బు కన్ఫెషన్ రూంలో శెట్టి పేరు చెబుతూ ఫిజికల్ గా ఆయన టాస్క్ పరంగా అయినా చాలా తక్కువగా అనిపిస్తుంది
తేజ కన్ఫెషన్ రూములో కి వచ్చి ఫిజికల్ గా అందరూ స్ట్రాంగ్ కానీ యావార్ నీ అనుకుంటున్న బిగ్ బాస్ అందరితో కనెక్టివ్ గా ఉండాలి అతను ఎవరితో అయినా సరిగా మాట్లాడు ఇంట్లో ఏ పని చేయడు అని తెలియజేశాడు .

స్ట్రాంగ్ అయిన కూడా బుద్ధి లేదు :

BiggBoss 7 Telugu day16 దామిని కన్ఫెషన్ రూమ్ లో ముగ్గురు అర్హులే కానీ నేను కూడా ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నా బిగ్ బాస్ నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అని తెలపగానే ఆ ముగ్గురిలో ఎవరు అర్హులు కాదని మీరు అనుకుంటున్నారు అని తెలుపగానే యావర్ బిగ్ బాస్ ఫిజికల్ గా స్ట్రాంగ్ కానీ బుద్ధి పరంగా బుద్ధి పెట్టి గేమ్ ఆడడు .అలాగే అమర్ కూడా బ్రెయిన్ యూస్ చేస్తాడు కానీ చాలా తొందర పడతాడు యావార్ కి అర్హత లేదు అందరితో కనెక్ట్ అవ్వట్లేదు బిగ్ బాస్ ఎందుకే కన్ఫర్మ్ డు సభ్యుడు గా అర్హత లేదని అనిపిస్తుంది.

  ( ఇ ది    చ ద వం డి :   శో భ శె ట్టి   బ యో గ్ర ఫీ )

BiggBoss 7 Telugu day16 గౌతమ్ కన్ఫెషన్ రూమ్ లో శెట్టి పేరు చెప్పు తాను ఫిజికల్గా ఆయన స్ట్రాంగ్ కానీ సరిగా గేమ్ ఆడలేక పోతుంది మిగతా ఇంటి సభ్యులతో కనెక్ట్ కాలేక పోతుంది బిగ్ బాస్ అని అనర్హులు గా ప్రకటించాడు

వాడు షార్ట్ టెంపర్ గాడు :

రతీక కన్ఫెషన్ రూములో మా టీం తో పోలిస్తే వారి టీం చాలా స్ట్రాంగ్ బిగ్ బాస్ వారిలో ముగ్గురు నామినేట్ అవ్వడం వారికి అర్హత ఉన్నది అనిపిస్తుంది అయితే ఈ ముగ్గురిలో అర్హత లేనిది ఎవరు అనుకుంటున్నావు అని బిగ్ బాస్ అడగగా యావార్ కి లేదు ఫిసికల్ గా మాత్రమే ఉంటే సరిపోదు అన్ని విధాలుగా అర్హతలు ఉండాలి మరి అతను షార్ట్ టెంపర్ కూడా ఎప్పుడు ఏ విధంగా ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో తెలియదు.BiggBoss 7 Telugu day16 ప్రతి చిన్న విషయానికి చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతాడు.

నాది దొబ్బేశారు :

శివాజీకి అప్పుడు తెలుస్తుంది నా తన పవర్ అస్త్ర నీ ఎవరు దొంగిలిచ్చారొ అని వచ్చి శెట్టి రతికతో నా పవర్ అస్త్ర నీ దొంగిలించారు తీసింది ఎవరో తెలుసు, వారిని తీయమని చెప్పింది ఎవరో నాకు తెలుసు, అది నా దగ్గరికి ఎలా వస్తాదో కూడా నాకు తెలుసు ,ఇది మళ్ళీ నాకు శనివారం తెలుస్తది. ఆదివారం నుండి నా చేతిలో ఉంటుంది వాళ్లకి వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవు నా ఆట అప్పుడు ఆడుతా అని బెదిరించాడు

ఎంత చిల్లర దానివి నువ్వు :

శివాజీ పవర్ అస్త్ర పోయిందని ఇంటి సభ్యులతో చెబుతూ ఉండగా రతిక నేను తీశాను అని చెప్తూ, నేను తీసానని ప్రశాంత్ కి తెలుసు అని చెప్పగానే ప్రశాంత్ నాకు తెలియదు నువ్వు నాకు ఎప్పుడు చెప్పావ్ అన్ని అబద్ధాలు చెబుతున్నావు అనగానే వీరిద్దరి మధ్య వాదన మొదలైంది నేను నీకు ఎప్పుడు చెప్పాను చెప్పు నాతో ఇలా ఉంటే బాగోదు ఎంత చిల్లర విషయాలు చేస్తావు అని కోపంతో ఉన్నాడు మధ్యలో సుబ్బు వస్తే నీకు చెప్పింది అర్థమైందా నేను తీయకుండా నేను తీసాను అని చెప్తుంది అనగానే నాకు తెలుసు నాకు తెలుసు అనగానే ఏం తెలుస్తది నీకు తెలుగు అర్థం కాదు ఏమి అర్థం కాదు లొట్టపిష్ అనగానే శుభశ్రీ అంటే ఏంటి అని అందరిని అడుగుతుంది అప్పుడు ప్రియాంక వచ్చి దొడ్డికి పోయే చెంబు చెంబు తీసుకొని బుషేస్ లోకి వెళ్లి ఆ పని చేస్తారు అని దామిని వివరించింది.

నాది ఇస్తేనే నీది ఇస్తా :

సందీప్ వచ్చి కంటెస్టెంట్ బ్యాచ్స్ వచ్చాయని తెలియగానే శివాజీ వాటిని తీసుకొని మీకు ఇది కావాలంటే నా పవర్ అస్త్ర వస్తే నాకు ఇవ్వండి లేకపోతే నేను ఇది ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అని తేల్చేశాడు.

ఎందుకు టచ్ చేస్తున్నావ్ :

మళ్లీ రతిక ప్రశాంత్ వాదన పెట్టుకుంటున్నారు ఎప్పుడు చెప్పావు అని వెళ్ళిపో అన్నా నా దగ్గర ఉండకు అంటే నేనెందుకు వెళ్లిపోతాను నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో అనగానే అయితే నా వెంట ఎందుకు పడుతున్నావు నేను ఎక్కడ ఉంటే అక్కడికి ఎందుకు వస్తున్నావ్ నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో అని చ్ప్పెగానే ఒక్కటి కొడితే అక్కడ పడతావ్ అని తోయగానే ఎందుకు ముడుతున్నావ్ నన్ను ఎందుకు టచ్ చేసావ్ అని కోపంతో ఊగిపోయింది రతిక అప్పుడు దామిని మధ్యలో వచ్చి నువ్వు ఎందుకు వస్తున్నావ్ ఎందుకు తిరుగుతున్నావ్ అనగానే లేదు నువ్వు తీసావని తనకి అనుమానం ఉంది అందుకే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి బరాబార్ వస్తది అని చెప్పింది.

BiggBoss 7 Telugu day16 నా పవర్ అస్త్రం వచ్చేదాకా ఈ బిళ్ళలు ఎవరికి ఇవ్వను అసలు ఈ గేమ్ ఆడనివ్వను అని చెప్తూ కెమెరా ముందుకొచ్చి బిగ్ బాస్ ఇది మిమ్మల్ని దిక్కరించినట్లు కాదు ఇది ఇలా చేయకపోతే మళ్లీ ఇంకొకరు ఇలా చేస్తుంటారు ఇది కావాలని చేస్తున్న అని అంటాడు.

కోతి తోక కు మంట పెట్టిన bigboss :

అమర్ ,శోభ ,యావర్ ల గురించి బిగ్ బాస్ తెలియజేస్తూ మీరు మూడవ పవర్ అస్త్ర కంటెస్టెంట్ కాదని కొందరు సభ్యులు ఛాలెంజ్ చేస్తున్నారు అందులో యావర్ మీరు కంటెస్టెంట్ కి అర్హత కాదని కొందరు చాలెంజ్ చేస్తున్నారని అలా చేస్తున్న సభ్యులు అని వారి వీడియోని రిలీజ్ చేశాడు .అందులో తేజ, దామిని,రతిక
యావర్ ఎందుకు కంటెస్టెంట్ కాకూడదు కారణాలు తెలియజేస్తున్నారు.BiggBoss 7 Telugu day16 అప్పుడు మొదలైంది యావరు కోపం తో ఊగిపోతున్నాడు గౌతమ్ దగ్గరికి వచ్చి నువ్వు డిసర్వ్ కాదని అన్న వారి దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుని థాంక్స్ చెప్పు అప్పుడు అర్థమవుతుంది వాళ్లకి నువ్వు ఎందుకు డిసర్వ్ కాదో అని సలహా ఇచ్చాడు మధ్యలో తేజాతో నేను ఏం చేయాలి మీ బట్టలు ఉతకాల ,అంత క్లీన్ చేస్తున్నాన కదా అని కోపం తో అనగానే నేను చెప్పిన విధానం అది కాదు అని తేజ చెప్పగా. అందరూ నామినేట్ చేశారు కానీ రతిక కూడా చేసింది అంటూ విరక్తితో మాట్లాడుతు గార్డెన్ లో సిగరెట్ తాగుతూ గట్టిగా గ్లాస్ టేబుల్ కొడుతుంటే శోభ వచ్చి ఇంకా చాలా రోజులు ఉన్నాయి యవర్ ఎందుకు ఆవేశపడుతున్నావ్ ఆ టేబుల్ పగిలిపోతుంది కొట్టొద్దు అని అందరూ భయంతో బిగ్ బాస్ నేమ్ చేంజ్ చేయవచ్చా అని రిక్వెస్ట్ చేస్తున్నారు అందరూ యావరిని చూసి భయపడుతున్నారు ఎప్పుడు ఏం చేస్తాడో ఎలా అని.
శివాజీ నా పవర్ వస్త్రాన్ని దొంగిలించిన వారు ఎవరో నాకు తెలిస్తే వారి చెవిలో నుండి రక్తం వస్తుంది నా గురించి వారికి ఇంకా తెలియదు అని బెదిరిస్తున్నాడు.

రతిక నువ్వు కూడా నా చి.. చి.. :

BiggBoss 7 Telugu day16 ప్రియాంక యావర్ దగ్గరికి వచ్చి నిన్ను చూస్తే అందరు భయపడుతున్నారు ఎందుకు అలా బాధపడుతున్నావ్ ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా నువ్వేంటో నువ్వు నిరూపించుకో అంతేగాని బాధపడుతూ ఉంటే ఎలాంటి లాభం లేదు అని
యవర్ తో మాట్లాడుతూ శివాజీ ఇక్కడ అందరూ దొంగలే ఉన్నారు వారి అమ్మానాన్నలు ఇక్కడికి పంపించింది దొంగతనం చేయడానికి అనుకుంటా ఒకవేళ అది టాస్క్ అయితే అది వేరు నేను ఏమి అనుకోను నన్ను అందరూ నామినేట్ చేశారు కానీ రతిక నువ్వు కూడా నన్ను నామినెట్ చేసావు చి చి అని బాధపడుతూ ఉంటే శివాజీ ఇంకా ఏం కాలేదు రా నువ్వు ఆడు గేమ్ ప్రేక్షకులు నిన్ను చూస్తూ ఉంటారు అని సముదాయించాడు.

Your Page Title

show your love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top