Aata Sandeep (Bigg boss) Biography , wiki, Age, Family, Height, Movies, Wife, Bigg Boss 7 Telugu, And More

Aata Sandeep (Bigg Boss) Biography, wiki, Age, Family, Height, Movies, Wife, Bigg Boss 7 Telugu, And More

Aata Sandeep (Bigg boss) Biography
Aata Sandeep (Bigg boss) Biography

ఆట సందీప్ ప్రత్యేక పరిచయం లేని డాన్సర్ ,కొరియోగ్రాఫర్
•ఆట సందీప్ 2009 లో జీ తెలుగు లో ప్రసారమైన రియాల్టీ డాన్స్ షో లో విజేత గ నిలిచి ఆ షో పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న డాన్సర్.
•సందీప్ 1984 జూన్ 17 జన్మించాడు ఇతనికి డాన్స్ మీద మక్కువతో కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళ కుటుంబం హైదరాబాద్ కి మకాం మార్చింది.
•aata sandeep (Bigg Boss) Biography ఆట సందీప్ కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు.
•సందీప్ ఒక డాన్సర్, కొరియోగ్రాఫర్, యూట్యూబ్ influencer, టిక్ టాకర్ మరియు Instagram dance రీల్స్ చేస్తూ తన ఫాలోయర్స్ నీ పెంచుకున్నాడు.
•మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని అయిన సందీప్ తన భార్య తో కలిసి మోస్ట్ ఎనర్జిటిక్ గా చిరంజీవి గారి డాన్స్ ని ఇమిటేట్ చేసేవాడు.
•ఈ విధంగా చిరంజీవి గారి క్రేజీ డాన్స్ అనుకరించి ,తన డాన్స్ నైపుణ్యము తో అతి తక్కువ సమయంలో దాదాపు 2.2 మిలియన్ ఫాలోయర్స్ సంపాదించాడు అలాగే 30 మిలియన్ likes ని సంపాదించాడు.
• సందీప్ సుమారు గా 150000 ల పెరోఫామెన్స్ లు ఇచ్చాడు.

Aata Sandeep (Bigg boss) Biography
Aata Sandeep (Bigg boss) Biography

• తన ఎనర్జిటిక్ డాన్స్ ద్వారా అందరికీ సుపరిచితుడు.
• ఆట లో విజేత తర్వాత డాన్స్ ట్యుటర్ గా స్థిరపడ్డారు.
• తానే స్వంతంగా CEO గా’ Sandeep steps dance academy ‘ ని ఏర్పాటు చేసి ఆన్లైన్ మరియు ఫిజికల్ గా డాన్స్ కోచింగ్ ఇస్తు ఉంటారు.
• subha shree (Bigg Boss) Biography ఈ అకాడమీ ద్వారా USA లాంటి దేశాలలో ఆన్లైన్ లో డాన్స్ కోచింగ్ ఇచ్చేవారు.
•ప్రస్తుతం star MAA ఛానల్ లో ప్రసారమైన
‘ నీతోనే డాన్స్ ‘ డాన్సింగ్ స్కిల్స్ అండ్ కెమిస్ట్రీ అనే కాన్సెప్ట్ షో లో తన భార్య తో విజేత గా నిలిచారు.
• ఆట సందీప్ భార్య పేరు జ్యోతిరాజ్ .
జ్యోతిరాజ్ ఒక ప్రముఖ డాన్సర్.

Bigg Boss aata sandeep Remuneration వారానికి 2.5 లక్షలు 

( ఇది చదవండి : శోభ శెట్టి బయోగ్రఫీ )

Vote for  aata sandeep Click here 

Aata Sandeep (Bigg boss) Biography
Aata Sandeep (Bigg boss) Biography
About Aata Sandeep (Bigg boss) Biography, Aata  sandeep Wiki 
పేరు                                  ఆట సందీప్ మాస్టర్ 
వృత్తి కొరియేగ్రాఫర్, డాన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
పుట్టిన తేదీ 17 జూన్ 1984
వయస్సు 39
పుట్టిన ప్రాంతం NA 
నివసించేది హైదరాబాద్ 
ఎత్తు 5’7″ (సుమారుగా)
బరువు 70 కిలోలు (సుమారుగా)
మ్యారేజ్ స్టేటస్ వివాహిత
అలవాట్లు తెలియదు
ఇష్టమైన ఫుడ్దోశ, కాఫీ
Aata Sandeep  Education
క్వాలిఫికేషన్స్ డిగ్రీ 
కాలేజీ / యూనివర్సిటీ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆఫ్ డిగ్రీ 
స్కూల్ తెలియదు
Aata Sandeep Carrier
సీరియళ్స్/టీవీ షోలుఆట సీజన్ 1, నీతోనే డాన్స్,
సినిమాలుNA
Aata Sandeep Family 
అమ్మ దేవి
నాన్న  తమరపల్లి మూర్తి
అన్న/తమ్ముడు తెలియదు 
అక్క/చెల్లె తెలియదు
భర్త / భార్య జ్యోతి రాజ్
పిల్లలు  లేఖన్ 

Aata Sandeep wiki Age Family Height Movies Husbend । Aata sandeep (Bigg Boss 7 telugu) Biography

Your Page Title

show your love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top