BIGG BOSS 7 TELUGU DAY 7 HIGHLIGHTS

Bigg Boss 7 Telugu Day 7 | Bigg Boss 7 Telugu Day 7 highlight |  Bigg boss 7 telugu today episode | Bigg boss 7 telugu Love tracks.

 ఏకదం నచ్చేసావులే సాంగ్ ద్వారా నాగార్జున ఎంట్రీ తో మొదలైంది.
ఇంటిలోకి ప్రవేశించగానే నాగార్జున పవర్ అస్త్ర ప్రయోజనాలను తెలియజేస్తారు .

పవర్ అస్త్ర కి కండిషన్స్ అప్లై:

పవర్ అస్త్ర సాధించినవారు ఐదు వారాల ఇమ్యూనిటీ పవర్ ని అలాగే విఐపి రూమ్ లో బస చేయవచ్చు . అంతేకాకుండా పవర్ అస్త్ర ప్రయోజనాలను బిగ్ బాస్ ఇస్తూనే ఉంటాడు.
కానీ ఇందులో మూడు రకాల జోన్స్ ని చూపించారు గ్రీన్, ఎల్లో, రెడ్ . గ్రీన్ సేఫ్ జోన్ అని ఎల్లో అలెర్ట్ జోన్ , రెడ్ డేంజర్ జోన్ ఇలా డివైడ్ చేశారు,  పవర్ అస్త్ర సాధించినవారు రెడ్ జోన్ వస్తే రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది
సందీప్ పవరస్త్రాన్ని తన కొడుక్కి డెడికేట్ చేస్తా అని చెప్తుంటే, ఎవరికైనా టికెట్ చేస్తే దాని పవర్స్ పోతాయి అని షాక్ ఇస్తాడు నాగార్జున. BIGG BOSS 7 TELUGU Day 7 దీనితో సందీప్ ఎమోషనల్ అవుతాడు అయినా కూడా నా కొడుకుకి డెడికేట్ చేస్తా అని చెప్తాడు నాగార్జున జస్ట్ ఫర్ ఫన్ అని చెప్పి అభినందిస్తాడు.

సవ్వడి లేని సయ్యాట:

సండే ఫండే లో భాగంగా బాయ్స్ అండ్ గర్ల్స్ సవ్వడి సయ్యాట అని గేమ్ ని ఆడిస్తాడు అందులో గర్ల్స్ విన్ అయితారు. కానీ ఈ గేమ్ ఎందుకు ఆడిపిస్తున్నారు అర్థం కాదు ఏ విధమైన ఫన్ లేకుండా జరిగిన మొదటి సండే గేమ్ ఈ విషయంలో బిగ్ బాస్ ఫెయిల్ అయ్యాడు.

అమ్మో అస్తిపంజరం:

తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అందరికీ ఒక బాక్స్ ఇచ్చి అందులో  స్కెలిటన్ వస్తే నాట్ సేవ్ , ఫ్లవర్స్ వస్తే సేఫ్ అని చెప్తారు నాగార్జున ఇందులో  కిరణ్, ప్రశాంత్,దామిని, ప్రిన్స్, గౌతమ్, షకీలాకి స్కెలిటన్ వస్తాయి. శోభా, రతిక కి ఫ్లవర్స్ వస్తాయి వీరు సేవ్ అవుతారు. శోభ శెట్టి కి బిగ్ బాస్ ఒక మీమ్స్ చూపిస్తాడు “విత్ రియల్ డాక్టర్ విత్ రీల్ డాక్టర్”

క్రాస్ × లైక్ ఇక పొగడండి :

తర్వాత లైక్ క్రాస్ అనే ఒక గేమ్ ని మొదలు పెడతారు రితిక కి ఇష్టమైన సంఘటన శివాజీ నాకు ధైర్యం చెబుతాడు నేను పెద్ద అన్నగా భావిస్తాను ఏ ప్రాబ్లం వచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్లాలని కాన్ఫిడెంట్ ఇస్తాడు ఇది నాకు ఇష్టమైన మూమెంట్ అని చెప్తుంది. శివాజీకి ఇష్టమైన మూమెంట్ ప్రశాంత్ అని ఇతను రైతుబిడ్డ అని ఇంత దూరం రావడానికి చాలా కష్టపడ్డాడు సాధించాడు. BIGG BOSS 7 TELUGU Day 7 అమర్ గేమ్ ఆడట్లేదు కానీ అందరిని ఆడిస్తాడు అంటే అందరికీ వెలిగిస్తాడు ఆ పేరులోనే ఉంది అంటాడు. ప్రశాంత్ కి ఇష్టమైన మూమెంట్స్ శివాజీ అని కుస్తీ ఆడుతున్నప్పుడు నువ్వు సాధించగలవు అని చాలా ప్రోత్సహిస్తాడు అలాగే ఏదైనా బాధగా ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి ధైర్యం చెప్తాడు.

వెల్లుల్లిపాయలు తెచ్చిన తంట:

మర్చిపోయే మూమెంట్ షకీలాతో వెల్లుల్లిపాయలు, గడ్డలు అనే విషయంలో నన్ను నామినేట్ చేసింది అంటే నేను సరిగానే అన్నాను కానీ ఆమెకు అర్థం కాలేదు ఇది నేను మర్చిపోవాలి. అంటే ఆ రోజు షకీలాతో సోఫ‌ లో కూర్చుని ప్రశాంత్ కి ఏదో చెప్తూ ఉంటుంది. కానీ ప్రశాంత్ వినడు నామినేషన్ ప్రక్రియలో భాగంగా షకీలాని కిరణ్ రాథోడ్ ని ఏడుస్తున్నారు అని నామినెట్ చేస్తాడు, దానికి మేము ఉల్లిపాయలు కట్ చేస్తే కన్నీళ్లు రావా అని అంటుంది షకీలా . షకీలా కి కిరణ్ రాథోడ్ ఇష్టమైన మూమెంట్ నాతోనే ఎప్పుడు ఉంటుంది మేము సినిమా ఫీల్డ్ లో కూడా కలిసి ఉన్నాము ఎప్పుడు నాకు అండగా ఉంటుంది
మరిచిపోయే సంఘటన నేను ప్రిన్స్ ని మీ డాడీ కింగ్ అని అన్నాను కానీ అది ప్రిన్స్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. ప్రిన్స్ మర్చిపోయే  మూమెంట్ శుభ శ్రీ తో యూస్ లెస్ అనే పదం వాడినందుకు నేను చాలా బాధపడుతున్నాను.

షకీలా నీ చూస్తే మా అమ్మలా ఉంటుంది:

సందీప్ ఇష్టమైన మూమెంట్ షకీలా అని నేను పవర్ అస్త్ర ఫైనల్ గేమ్ కి వెళ్లేటప్పుడు నాకు దిష్టి తీసింది మా అమ్మను చూసినట్టు ఉంటుంది. అదేవిధంగా నేను ఎప్పుడు బాధగా ఉన్నా ఓదారుస్తుంది ప్రతి టాస్క్ లోను ధైర్యాన్ని ఇచ్చి మా అమ్మలా మాట్లాడుతుంది.

సింగర్ టంగ్ కంట్రోల్ లో ఉంటుందా? నాగ్ :

దామిని మర్చిపోయె సంఘటన రితిక చాలా టాలెంటెడ్ అమ్మాయి నన్ను టంగుని కంట్రోల్ చేసుకోవాలని చెప్పింది . నాగార్జున ఒక సింగర్ని ఉండి టంగు కంట్రోల్ చేసుకోమంటున్నవు  అది సాధ్యమేనా.
గౌతమ్ ఇష్టమైన మూమెంట్ దామిని నాకు శివాజీ అన్నతో వాదన జరుగుతున్నప్పుడు దామిని నాకు సపోర్ట్ చేసింది తప్పులని సరిచేసింది. BIGG BOSS 7 TELUGU Day 7 తేజ మరిచిపోయే సంఘటన షకీలా వనకడం నటించడం వలన నేను చాలా భయపడ్డాను అది నేను మర్చిపోవాలి .

శెట్టి అంటే నాకు క్రేజీ‌‌ — తేజ

ఇష్టమైన మూమెంట్ నాకు 12 మంది ఇష్టమే కానీ శెట్టి నీ బిగ్ బాస్ కి రాకముందే సోషల్ మీడియాలో నేను ఫాలో అవుతున్న ఆమె అంటే నాకు క్రేజీ ఇప్పుడు ప్రతి మూమెంట్ ఇష్టమే. శోభ శెట్టి కి ఇష్టమైన మూమెంట్ తేజ నాకు ఇంతవరకు ఎవరు అన్నం తినిపించలేదు మా ఫ్యామిలీ తప్ప మొదటిసారి తేజ తినిపించాడు.మర్చిపోయే సంఘటన నేను ఏడవడం గౌతమ్ తో మొదలైంది కాబట్టి.

BIGG BOSS 7 TELUGU day 7 నెంబర్ సేవ్ చేసింది:

ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఒక పౌచులు తీసుకొచ్చి ఓపెన్ చేసి అందులో అత్యధికంగా టాప్ నెంబర్ ఉన్న ఇద్దరిని సేవ్ చేసి మిగిలిన వారు నామినేషన్ లో ఉన్నారు అని అంటారు ఇందులో టాప్ గా ప్రశాంత్ 93 నెంబర్ తో గౌతమ్ 88 నెంబర్ తో సేవ్ అయ్యారు

ప్రియాంక కి ఇష్టమైన సంఘటన దామిని తో మేము కళ్ళతోనే మాట్లాడుకునే వాళ్ళము. ఇప్పుడు మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అమర్దీప్ కి ఇష్టమైన సంఘటన తేజ అని అలాగే మర్చిపోయే సంఘటన కూడా తేజ అని చెప్తాడు ఇద్దరు మధ్యలోకి వెళ్లడం అందుకు నామినేట్ చేశానని అది మర్చిపోవాలని ఇంటి సభ్యులతో నవ్వుతూ అందరితో సంతోషంగా ఉంటాడని . ఒక కవర్ తీసుకొచ్చి అందులో హార్ట్ అంటే సేఫ్ క్రాస్ ఉంటే నాట్ సేఫ్ అని షకీలా కి ధామినికి హార్ట్ వచ్చి సేఫ్ అవుతారు. కిరణ్ రాథోడ్ కి ప్రిన్స్ కి క్రాస్ వచ్చి తర్వాతి నామినేషన్ లో ఉంటారు.  BIGG BOSS 7 TELUGU Day 7 కిరణ్ రాథోడ్ ,ప్రిన్స్ ని ఆక్టివిటీ రూమ్ లోకి తీసుకొచ్చి ఇందులో రెడ్ లైట్ వచ్చినవారు ఎలిమినేషన్ అయినట్టు గ్రీన్ వచ్చినవారు సేఫ్ అని తెలియజేశారు. కిరణ్ రాథోడ్ కి రెడ్ వచ్చి ఎలిమినేట్ అవుతుంది.

అందరూ ఉల్టానే :

కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ అయిన తర్వాత ఇంటి సభ్యులందరూ వీడ్కోలు పలుకుతారు ఆ తర్వాత స్టేజి పైన వచ్చి, ఉల్టా పుల్టా అనే గేమ్ ద్వారా సభ్యులకు ఉల్టా ఎవరు పుల్టా ఎవరు అని చెప్తుంది.
ప్రిన్స్ చాలా మంచి వ్యక్తి అని చెప్తుంది అప్పుడు నాకు అందుకేనా హార్ట్ కనిపించాలని షర్టు కూడా వేసుకోడు అని నాగ్ పంచ్ వేస్తాడు. ప్రశాంత్ ఉల్టా మనిషి అని ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ ఆల్రెడీ విజేతగా ఫీల్ అవుతాడని చెప్తుంది. రతిక గురించి చెప్తూ ఆటిట్యూడ్ ఎక్కువ చూపిస్తుంది అని విన్నర్ కు ఉండవలసిన లక్షణాలు ఇవి కాదు అని హౌస్ లో ఎవరితోనూ కలవకుండా తన పని చేసుకుంటూ ఎవరితో మాట్లాడకుండా ఉంటుంది. తేజ అందరితో నవ్వుతూ ఉంటాడు కానీ చాలా స్వార్థం, మోసపూరితంగా ఉంటాడని తన గేమ్ వేరే విధంగా ఉంటుందని చెబుతుంది.  శోభ శెట్టికి స్వార్థం ఎక్కువ అని ఎవరిని పట్టించుకోదని తన స్వలాభం చూసుకుంటుంది. షకీలా, శివాజీ శుభశ్రీ చాలా మంచివారని షకీలాని అందరూ ఇష్టపడతారని చెప్తుంది.

కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ అయి వెళ్లేటప్పుడు పవర్ మెడల్ సాధించకుండా వెళ్తే దాన్ని విరగొడతాము అని నాగ్ విరగొట్టి పంపించేస్తారు. 

(ఇది ఈ రోజు ఎపిసోడ్) రేపు సోమవారం జరిగే ఓటింగ్ లో పాల్గొనడానికి  ఇక్కడ CLICK చేసి వేయండి . 

 

Bigg Boss 7 Telugu Day 7 | Bigg Boss 7 Telugu Day 7 highlight |  Bigg boss 7 telugu today episode | Bigg boss 7 telugu Love tracks.

Your Page Title

show your love

READ MORE :
  • : BIGG BOSS 7 TELUGU Day 7 Highlights । సింగర్ టంగ్ కంట్రోల్ లో ఉంటుందా? : నాగ్

    Leave a Comment

    Your email address will not be published. Required fields are marked *

    Scroll to Top