Bigg Boss 7 Telugu Day 9 Highlights । ప్రశాంత్ పై మూకుమ్మడి దాడి : రతిక వెంట తిరగడానికి వచ్చావా ??
నిన్న ప్రశాంత్ నామినేషన్స్ మధ్యలో ముగిసిన ఎపిసోడ్ , ఈరోజు కూడా ప్రశాంత్ ని నామినేట్ చేయడంతోనే మొదలైంది Bigg Boss 7 Telugu Day 9. బిగ్ బాస్ కి వచ్చింది రతిక వెంట తిరగడానికా: శోభ శెట్టి ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ నువ్వు డబుల్ దిమాక్ తో ఉంటావు. బిగ్ బాస్ కు వచ్చింది ఎందుకు రతికతో లవ్ అని ఎందుకు వెంటపడుతున్నావ్, రతిక వెంట పడటానికి వచ్చావా అని విరుచుకు పడింది […]