Bigg Boss 7 Telugu Day 12 HighlightsHighlights । అలా అనడం తప్పే….. షకీలా కాళ్ళు మొక్కిన రతిక

Bigg Boss 7 Telugu Day 12 । Bigg Boss 7 Telugu Day 12 HighlightsHighlights

నేను ఇవ్వను ఇది నాది :

నిన్నటి పవర్ అస్త్ర తోనే మళ్లీ మొదలైంది ఈ రోజు. చివర్లో గేమ్ మార్చుతా అని గౌతమ్ అన్నట్టుగానే మార్చేశాడు ప్రిన్స్ దగ్గర మాయ అస్త్రాన్ని తీసుకొగానే కారణం చెప్పు అంటూ ప్రిన్స్ వాదనకు దిగి అరిచాడు గౌతమ్ కారణం చెబుతూ శివాజీ గారి ప్లాన్ ని మీరంతా అప్లై చేశారు కావున అని చెప్తూ ఉండగానే ఆవేశంతో ఊగి పోయి ఇది సరైన కారణం కాదు నేను 100% ఇచ్చాను నేను మాయా అస్త్రాన్ని ఇవ్వను అని (Bigg Boss 7 Telugu Day 12 )బిగ్ బాస్ గురించి నేను వెయిట్ చేస్తున్నా నేను ఇవ్వను అని మొండిగా ఉన్నాడు.

ప్రజలు మన ఆట ను చూస్తున్నారు:

నీ నుండి ఇలాంటి కారణాలు నేను ఊహించలేదు గౌతం అని అమర్ అంటూ ప్రిన్స్ ఇది కరెక్ట్ కాదు ఇవ్వాల్సిందే అని సముదాయిస్తున్నాడు.
నాకూ కారణాలు నచ్చలేదు అయినా కానీ ఇవ్వాల్సిందే మనం ఏం చేయలేం అని అమర్ చెప్పగానే ఏడుస్తూ నాకు ఇది వద్దు నేను బిగ్ బాస్ లో ఉండలేను అని ఏడుస్తున్నాడు, ప్రజలు మన ఆటను చూస్తున్నారు అని అమరు అన్నాడు. మనమందరం కలిసి గేమ్ ఆడాo అని ప్రియాంక, అమర్ ప్రిన్స్ ని మోటివేట్ చేస్తున్నారు చివరికి మాయా అస్త్రాన్ని ప్రిన్స్ నుండి తీసుకొని శివాజీకి ఇవ్వగానే చాలెంజ్ ముగిసిందని బిగ్ బాస్ తెలియజేస్తూ శివాజీ ,షకీలా దగ్గర మాయాస్త్రాలు ఉన్నాయి కావున తర్వాత చాలెంజ్ కి మీరు సిద్ధంగా ఉండాలని తెలిపారుBigg Boss 7 Telugu Day 12 HighlightsHighlights
అమర్ ఆవేశంతో ఈమాత్రం దానికి స్టేటజీలు ,ప్లాన్లు వేశారు ఎందుకు ఇదంతా అని కోపంతో అంటున్నాడు.

ప్రిన్స్,గౌతమ్ గొడవకు కారణం రతిక :

శివాజీ ఉండాలని నేను అందరికీ చెప్పిన కానీ వారు వినలేదు అని శివాజీకి రతిక వివరిస్తుంది కావలంటే శుభశ్రీని అడగండి నేను ప్రిన్స్ కి ఇద్దామని అన్నాను షకీల ఎలా రిజర్వ్ అయింది . రాజకీయాలు చేశారు నన్ను అడుగుతే ప్రిన్స్ ,శివాజీ ఉండేవారు అని గౌతమ్ ప్రిన్స్ మధ్య రెచ్చగొట్టే వాక్యాలు చేసింది దీనితో వారిద్దరూ ఒకరినొకరు అరుస్తూ నువ్వా నేనా అని కొట్టుకోవడానికి రెడీ అయి ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు మధ్య మధ్యలో బాడీని చూసి మాట్లాడు అని తన బాడిని చూపిస్తూ ప్రిన్స్ అనగానే ఏంటి ఇదా అని సైగలతో ఇంజక్షన్స్ బాడీ అని చూపగానే (Bigg Boss 7 Telugu Day 12 ) ఇది పర్సనల్ లైఫ్ అంటూ కోపంతో ఏంటి నువ్వు చూసావా చూసావా ఇంజక్షన్ వాడటం అని కోపంతో బిగ్ బాస్ ఇక నేను హౌస్ లో ఉండలేను నేను వెళ్ళిపోతా అంటూ ఏడ్చుకుంటూ డోర్ తీయండి అని అరుస్తున్నాడు , ఇలా అరుస్తూ అరుస్తూ బిగ్ బాస్ నాకు తెలియాలి అని ఆగమాగం చేస్తుండు .

షకీలా కంటే ప్రిన్స్ అర్హుడు :

రతిక రాజకీయాలు చేశారు ఇప్పుడు ఇదంతా జరుగుతుంది షకీలా కంటే ప్రిన్స్ అర్హుడు అనిపించలేదా వీళ్ళందరికీ అందరు కలిసి డిసైడ్ చేస్తే నువ్వు చేసేది ఏముంది అని సంధిప్ అడగగానే రతిక నన్ను ఫస్ట్ అడిగితే నేను చెప్పేదాన్ని అంటే సందీప్ నిన్ను ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా రమ్మన్నారు కానీ వచ్చావా రాలేదు చివరగా వస్తా అని పెద్ద సీన్ చేసావ్ ఇప్పుడేమో ఇలా అంటున్నావ్.
 (Bigg Boss 7 Telugu Day 12 )ఇంకా ఎంతమందిని ఎడ్పిస్తారు, ఏం బాగుపడతారు అని ప్రిన్స్ ని ఒదారుస్తు తన బాధను చెప్తున్నాడు అమర్.
శెట్టి ఏడుస్తుంటే భుజం తడుతూ ఏడవకు పాప, ఏడవకు అని తేజ ఓదారుస్తున్నాడు.
ప్రిన్స్ బిగ్ బాస్ నాకు ఆన్సర్ కావాలి లేకపోతే నేను మైక్ వేసుకోను అని తీసేసాడు.

నేను డాక్టరు నాకు తెలీదా:

కిచెన్ లో గౌతమ్ అందరితో మాట్లాడుతూ నేను ఒక డాక్టర్ ని నాకు తెలియదా నా ముందు బాడీ చూపిస్తే ఎలా ఉంటుంది నా ముందే సీన్ చేస్తే నేను ఊరుకుంటానా ఏదో సడన్ గా అలా వచ్చేసింది అంతే.షకీలా మాట్లాడుతూ ఇప్పటికి విజేత ఎవరు కాలేరు అటువంటప్పుడు అర్హత లేదు అని ఎలా చెప్తారు ఎలా డిసైడ్ చేస్తారు అని షకీలా అందరిని అడుగుతుంది.

రతిక ఎక్కడున్నా లోల్లే :

అప్పుడే కిచెన్ లోకి వచ్చిన రతిక ని ఉద్దేశించి శుభశ్రీ కిచెన్ లో నీకు వర్క్ చేయడానికి లేదు,రాదు కదా ఏం పని అయినా కూడా నీకు చెప్పద్దు చెప్తే నీకు కోపం వస్తుంది అనగానే రతిక అరుచుకుంటూ వెళ్లి మళ్లీ వచ్చి ఏమంటున్నావ్ అని శుభ శ్రీ తో గొడవ పెట్టుకుంది.Bigg Boss 7 Telugu Day 12 HighlightsHighlights
నీకు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు అని రతిక శుభశ్రీని అడిగినప్పుడు నీవు నాటకాలు చేయకు ఇక చాలు అప్పుడు ఏం చెప్పలేదు కానీ ఇప్పుడు మాట మర్చేసావు ,శివాజీకి మాత్రమే ఇస్తా అన్నావ్ ఇంకా మాట్లాడుతున్నావా నోరు మూసుకో అని శుభశ్రీ బదులు ఇచ్చింది.

ఊరోకో , ఊరుకో ఏడవకు :

ప్రిన్స్ ని బిగ్ బాస్ ఆక్టివిటీ రూమ్ లోకి పిలిచి ఏమైంది ప్రిన్స్ అనగానే గౌతమ్ నాకు సరైన కారణం చెప్పలేదు అది నాకు నచ్చలేదు నేను 100% ఇచ్చాను అయినా అతను చెప్పిన కారణం నాకు నచ్చలేదు నాకు కోపం వచ్చి గౌతమ్ తో వాదన పెట్టుకున్నాను అతను ఇంజక్షన్స్ బాడీ అని నన్ను చూపించాడు అది నాకు నచ్చలేదు అని ఏడుస్తూ ఉన్నాడు బిగ్ బాస్ మాట్లాడుతూ ఇక్కడ అందరూ పెద్ద టార్గెట్ తో వచ్చారు మీరు కూడా అలాగే వచ్చారు అనుకుంటా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రతి ఇంటి సభ్యుడు చూస్తారు(Bigg Boss 7 Telugu Day 12 HighlightsHighlights)
మీరు ఫోకస్ గా ఆడాల్సి ఉంటుంది కానీ బిగ్ బాస్ నేను 100% ఇచ్చాను ఇది మళ్లీ రిపీట్ అయితే నేను తట్టుకోలేను అని ప్రిన్స్ అనగానే మిమ్మల్ని బిగ్ బాస్ మరియు ప్రేక్షకులు గమనిస్తూ ఉంటారు అయితే నాకు సారీ కావాలి గౌతమ్ తో అనగానే మీరు విజేత అవ్వడానికి వచ్చారు ఫోకస్ గా ఆడండి అని పంపించేశాడు.

Bigg Boss 7 Telugu Day 12  షకీలా కాళ్ళు మొక్కిన రతిక :

రతిక షకీలా దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆవేశంతో అమ్మ అనడం మిస్సయ్యాను సారీ అనగానే నీవు అమ్మ మాత్రమే మిస్ అయ్యావు కానీ నీ వయసుకు నేను ఒసేయ్ ,పోవే అని కూడా అనొచ్చు కానీ నేను అది కాదు నేను ఇప్పటికీ బయటకు వెళ్తే నాకు సెల్యూట్ చేస్తారు కానీ బయటకు వెళ్తే నీ పరువే పోతుంది జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు .అయితే అపుడు పవర్ ఉన్నవారు చెప్పాలి నీకు ఏం పవర్ ఉంది అని నువ్వు మాట్లాడవు అప్పుడు నీ దగ్గర ఎటువంటి పవర్ లేదు కదా ఎవరికి పవర్ ఉంది అసలు పవర్ అంటే ఏంటి బలం ఒకటేనా అది కాదు మన అంకితభావం అంతే మళ్ళీ రతిక సారీ అని చెప్తూ ఉండగా అన్ని అనేసి ఇప్పుడు సారీ చెప్తే ఏం లాభం ఎప్పుడో ఒకసారి నిన్ను కూడా బయటకు పంపిస్తారు అనగానే మళ్ళీ రతిక సారీ, సారీ అంటూ షకీలా గారి కాళ్ళు మొక్కింది వద్దమ్మా వద్దు అంటూ సర్లే పర్వాలేదు నేను ఏమీ అనుకోను అని వదిలేసింది షకీలా.

మూడవ పోటీదారు ఎవరు??

“రంగస్థలం” సాంగ్ తో మొదలైంది 12వ రోజు శెట్టి ప్రిన్స్ తో మాట్లాడుతూ గౌతమ్, నీవు కాంప్రమైజ్ అయ్యారా అనగానే ప్రిన్స్ అది ఏం లేదు మేము మాట్లాడుకోవటం లేదు అన్నాడు.
బిగ్ బాస్ మాట్లాడుతూ రెండవ పవర్ అస్త్రాన్ని సాధించడానికి ఇంకొక సభ్యుని పేరు మీరు నామినేటి చేయాల్సి ఉంటుంది సందీప్ అర్హులు ఎవరో గుర్తించి తెలియజేయండి.
(Bigg Boss 7 Telugu Day 12 ) అనగానే సందీప్ మనసులో అమర్, ప్రిన్స్, ప్రియాంక, శెట్టి ఉన్నారంటూ తేజతో మాట్లాడగా ప్రియాంక కి ఒకసారి అవకాశం వచ్చింది ఇప్పుడు ఇంకొకరికి ఇవ్వొచ్చు అమర్ కి అర్హత ఉంది అంటూ లెక్కలు వేసుకుంటున్నారు ,ప్రిన్స్ కంటే శోభ బెటర్ అనుకుంటున్నా అని తన పర్సనల్ లెక్క చెప్తున్నారు తేజ.

శివాజీ నీ రెచ్చగొట్టిన రతిక:

రతిక వచ్చి శివాజీతో మీరు గేమ్ బయట ఉన్నారు ఇప్పుడు అని రెచ్చగొట్టాగా నేను ఎన్నాళ్ళైనా అడగలను ,ఇంకొకరిని భయపెట్టి ఊరికించగలను చివరి వరకు కంటెంట్ గానే ఉన్నా పర్వాలేదు నన్ను ఎవరు ఏం చేయలేరు అని బిందాస్ గా అన్నాడు.

మనం ఉన్నాం కదా వీడెందుకు:

రెండవ పవర్ అస్త్ర మరో పోటిదారుడు అమర్ అయితే బలంగా ఉంటుందని అమర్ ని నామినేట్ చేశాడు సందీప్ అప్పుడు బిగ్ బాస్ పోటీదారులు శివాజీ, షకీలా, అమర్ అని తెలియచేశాడు.(Bigg Boss 7 Telugu Day 12 HighlightsHighlights)
మనమిద్దరం ఫిక్స్ అయ్యాక మూడవ వారు ఎలా వస్తారు అని షకీలాతో అనగానే ఏమైంది శివాజీ అన్న ఇది తప్పు అమ్మ ఇది తప్పు అని శివాజీ బదులిచ్చాడు.
అమర్ నీ సందీప్ నీ నామినేట్ చేయడానికి గల కారణాలు తెలియజేస్తూ నీవు అడగావని ఇవ్వలేదు నా బలమైన కారణాలు నాకు ఉన్నాయి నీ బెస్ట్ నీవు ఇవ్వు అని సలహా ఇచ్చాడు

ప్రిన్స్ మాట్లాడుతూ నా అమ్మ, నా దేవుడు, నా ప్రేక్షకులు నా దగ్గర ఉన్నారు. నేనంటే అందరికీ ఇంట్లో భయం అని శివాజీ తో అనగానే మేము ముగ్గురం ఉన్నప్పుడే ఫైనల్ చేయొచ్చుగా. వారు( అమర్,శెట్టి,సందీప్,ప్రియాంక) నలుగురు కలిసి ఆడుతున్నారు నాకు ఇదంతా ఎందుకురా స్వామి తలుపు తీ నేను వెళ్ళిపోతా.

కొత్త లవ్ స్టోరీ షురూ :

పెద్దయ్యతో మాట్లాడాక చల్లబడ్డాడు ప్రిన్స్ అని రతిక అనగానే శివాజీ నిన్న హైదరాబాద్ సిటీ అంతా తిరిగాడు కోపంతో ఇప్పుడు వద్దులే అనుకొని బిగ్ బాస్ హౌస్ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ సెటిల్ అయిపోయాడు.
ఐ లైక్ యు రతిక అని ప్రిన్స్ అనగానే రతిక ఐ లైక్  యు టు అంటూ ఏమనిపిస్తుంది యావర్ అంటే ప్రేమ బయటకు వస్తుంది అని నవ్వుతూ సిగ్గుతో లవ్ యాంగిల్ ట్రై చేస్తున్నారు మధ్యలో ప్రశాంత్ వీరిద్దరిని చూస్తూ నన్ను చూసి కూడా మారలేదా రా అయ్యా అని ఒక రకంగా నవ్వుకున్నాడు (Bigg Boss 7 Telugu Day 12 )మధ్యలో వర్షం పడుతున్న కూడా యావర్ రతికా అంటూ ఆప్యాయంగా అరుచుకున్నారు.

వాడు నచ్ఛడు నాకు:

శెట్టి ,రతికా కలిసి మాట్లాడుతుండగా ప్రిన్స్ దూరంగా లవ్ సింబల్ చూపిస్తే శెట్టి నాకు ప్రిన్స్ కంటే గౌతం క్యూట్ గా అనిపిస్తాడు అనగానే రతిక నాకు వాడు నచ్చడబ్బా నాకు మొదటి నుండే నచ్చడు అనగానే శెట్టి మాట మార్చేసి నాకు కూడా నచ్చడు వాడు ఎప్పుడు కంటెంట్ కావాలి అంటాడు అన్ని చోట్ల నేనే ఉండాలి అనుకుంటాడు (Bigg Boss 7 Telugu Day 12 HighlightsHighlights)కెప్టెన్ గా కూడా ఫెయిల్ అయ్యాడు అంటూ గౌతమ్ గూర్చి చర్చించారు.

రతిక ను నమ్మొద్దు రా అయ్యా :

ప్రశాంత్ ,ప్రిన్స్ తో మాట్లాడుతూ రతిక ని లవ్ చేస్తున్నావా అంటే నాకు కొంచెం తెలుస్తుంది బాగా కాదు ఆమె మంచి హార్ట్ అంటూ అనగానే ప్రశాంత్ నీకు తెలుస్తది మంచి హార్ట్ ఉందో లేదో కొన్ని రోజుల తర్వాత అంటూ” గాయపడ్డ సింహం నుండి వచ్చే శ్వాస కూడా గర్జన కంటే భయంకరంగా ఉంటుంది” తనకు జరిగిన పరిస్థితిని ఊహించుకొని ఎగతాళిగా నవ్వుతూ నమ్మొద్దురా నాయన అని ప్రిన్సి ని చూసి నవ్వుకున్నాడు.

చప్పగా ఉన్న టాస్క్:

శివాజీ ,షకీలా, అమరులకు రెండవ పవర్ అస్త్ర కి ఛాలెంజ్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ లో అందరికంటే మీ గొంతే పెద్దది అని తెలియాలి అని బజర్ మోగగానే గార్డెన్లోకి వచ్చి గట్టిగా అరవాలి అని టాస్క్ ఇచ్చాడు ( Bigg Boss 7 Telugu Day 12 ) వీరు మధ్య మధ్యలో అరిచే టాస్కులు చేస్తూ ఉన్నారు ఈ గేమ్ మరి చెత్తలా ఉంది చివరి వరకు మీ టాస్క్ అయిపోయింది వారం చివరలో నాగార్జున గారు విజేతను నిర్ణయిస్తారు అని టాస్క్ ని బిగ్ బాస్ ముగించాడు.

ప్రశాంత్ అంటే ఇంకా అసూయ:

అమర్, సందీప్ మాట్లాడుకుంటూ శివాజీ మొదటగా గేమ్ ఆడను అన్నాడు ఇప్పుడేమో ఆడుతున్నాడు తను ఏంటో నాకు తెలియటం లేదు మధ్యలో ప్రశాంత్ నేను అరుస్తా అంటాడు అనగానే నేను అరిచినప్పుడే ఏం చేయలేదు అని అమర్ వెటకారంగా అన్నాడు సందీప్ మాట్లాడుతూ ఆర్టిస్ట్ అంటే కొంచెం కూడా గౌరవం లేదు వాడికి అని ప్రశాంత్ ని ఉద్దేశించి అన్నాడు వీరిద్దరికీ ఇంకా ప్రశాంత్ అంటే చిన్న చూపు ,ఈర్ష్య, అసూయ కూడా ఉందని అనుకుంటా.Bigg Boss 7 Telugu Day 12 HighlightsHighlights

నా పెళ్ళాం ముందే చెప్పింది :

శివాజీ ,తేజ తో మాట్లాడుతూ బిగ్ బాస్ లో వాన్ని టార్గెట్ చేయాలి వీన్ని టార్గెట్ చేయాలి గ్రూపులు కట్టాలి ఈ తొక్కలో యవ్వరాలుంటాయి అని మా ఆవిడ ముందే చెప్పింది అయినా నేను వినలేదు నేను లోపల బయట సహజంగా ఉంటా అని ఎవరికైనా బదులుగా నేను బయటకు వెళ్ళాల చెప్పు వెళ్తా బొక్కలోది నా లైఫ్ లో ఇదొక్కటి ఉంది అనుకుంటా అంతే అని చాలా సింపుల్గా చెప్పేసాడు

 (ఇది చదవండి : శోభ శెట్టి బయో గ్రఫీ )

నువు పొట్టి డ్రెస్ లు వేసుకోవద్దు :

రతిక మరియు ప్రశాంత్ తమ మొదటి ప్రేమ యవ్వారాలు మాట్లాడుకుంటూ అన్ని మజాకే అంటున్నావు కానీ అవి పోడిగించొద్దు ప్రశాంత్ అని రతిక అంటే నువ్వు ఎందుకు అలా అనుకుంటావ్ బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు కదా అనగానే అయితే దామిని కి చెప్పావు కదా వదినా అను అని నన్ను పొట్టి డ్రస్సులు వేసుకోకు అని ఎందుకు అలా మాట్లాడవు (Bigg Boss 7 Telugu Day 12 ) అని చెప్తూ ఉండగా ఓహో అలాగా సారీ సారీ అని వదిలేశాడు.

సందీప్ మరో కోణం :

సందీప్ తనలో కొత్త యాంగిల్ చూపిస్తూ షకీల తో మాట్లాడుతూన్నపుడు బిగ్ బాస్ మనకు డబ్బులు ఇచ్చి ఆడిస్తున్నాడు మనం ఆడాలి బిగ్ బాస్ పెట్టిన రూల్స్ మాత్రమే పాటించాలి మన సొంతంగా చేయడం కాదు అంతేగాని నేను చేయను అనడం కరెక్ట్ కాదు అలా అంటే ఎలా అని చెప్పిన వాడే రాత్రి అమర్ ,తేజ, దామినితో ప్రశాంత్ ,షకీలా రూమ్ లో పడుకోను అంటున్నాడు తను ఏసీ ఎక్కువ పెడుతున్నదని అప్పుడు నేను ఆ విషయం ఆమెకు చెప్పురా అంటే నేను చెప్పలేను అన్నాడు మరి బిగ్ బాస్ నిన్ను బయటకు పంపిస్తే వెళ్తావా? (Bigg Boss 7 Telugu Day 12 ) నీకు ఏసీ పడట్లేదు కదా అని అంటే వెళ్తాను ఎందుకు వెళ్ళను డబ్బులు ఇస్తున్నాడు కాబట్టే ఇక్కడ ఉన్నాను అని ఇంకోరకంగా ప్రశాంత్ గూర్చి మాట్లాడుతున్నాడు దీనికి అమర్ హా అలా అన్నాడా అని వత్తాసు పలుకుతున్నాడు.గౌతమ్ కాబట్టి అలా అయింది అదే నాతో అయితే ఇంకోలా ఉండేది నా వాయిస్ ని వాడు తట్టుకోలేడు అని ప్రిన్స్ ని ఉద్దేశించి సందీప్ అమర్ తో అంటున్నాడు. ఇధి ఏరోజు ఎపిసోడ్ .

Your Page Title

show your love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top