Bigg Boss Telugu 7 Day 04 highlight । నా ఎక్స్ ని మిస్ అవుతున్న : నా లవర్ నా ఎక్స్ లా ఉండాలి .

రాంచరణ్ సాంగ్ ఏక్ బార్ ఏక్ బార్ తో మొదలైంది , Bigg Boss Telugu 7 Day 04 హైలైట్ గురించి  కిచెన్లో ఉన్న శివాజీ, ప్రియాంక, షకీలా మాట్లాడుకుంటూ ఈ ఉల్టా పల్టా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని చిన్న డిస్కషన్ తో స్టార్ట్ అవుతుంది.

పాటలు పాడడానికి వచ్చారా , నన్ను ఇంప్రెస్స్ చేయండి :

ఈ రోజు టీచర్స్ డే కదా మనము అందరము టీచర్స్ పై పాటలు పాడుదం అని అందరూ అనుకుంటారు. కానీ రతిక మాత్రం టీచర్ పైన ఎందుకు మనం స్టూడెంట్స్ పైన పడదాం అనగానే , మీరు పాటలు పాడడానికి వచ్చారా అని చిన్న సెటారికల్ గా వేస్తాడు బిగ్ బాస్. అప్పుడు మీరు కాఫీ పొడి ఇచ్చేదాకా మేము పాటలు పాడుతూనే ఉంటాం లేదా ఏదైనా టాస్క్ ఇవ్వండి అని బిగ్ బాస్ ని ఛాలెంజ్ చేస్తుంది రతక.
బిగ్ బాస్ మాట్లాడుతూ ప్రియంక , సందీప్ ఇద్దరు కంటెస్టెంట్ గా కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి నన్ను ఎవరు ఇంప్రెస్ చేస్తారో వారిని నేను మూడో కంటెస్టెంట్ గా కన్ఫామ్ చేస్తా అని ఇంటి సభ్యులకు టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్.

Bigg Boss Telugu 7 Day 04 highlight శివాజీ యాక్టింగ్ 👌:

ప్రిన్స్ లేడీ లాగా గెటప్ వేసుకొని అందరి దగ్గర డాన్స్ చేస్తూ ఉంటాడు. రతిక,అమర్దీప్ లు ఎన్టీఆర్, బ్రహ్మానందంల చారి స్కిట్ ప్రాక్టీస్ చేసి బిగ్ బాస్ ని ప్రెస్ చేయాలని అనుకుంటారు. శివాజీ ఇక నా యాక్టింగ్ చూడండి అని కెమెరాతో చెప్పి కాఫీ గురించి హడావిడి చేయడం ప్రారంభిస్తాడు. శివాజీ చేసే ఓవరాక్షన్ షకీలాకి తేజాకు తెలియకుండా వీళ్ళు నిజంగానే శివాజీ కాఫీ గురించి అతని టాబ్లెట్స్ గురించి మాట్లాడుతున్నాడు అనుకోని అతనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు అప్పుడు శివాజీని బిగ్ బాస్ ఆక్టివిటీ రూమ్ కి పిలుస్తాడు ఆయన కూడా వెళ్లకుండా అతి చేస్తాడు అప్పుడు సభ్యులు అందరూ కన్విన్స్ చేసి పంపిస్తారు. శివాజీ చేసే యాక్టింగ్ ని ఎంకరేజ్ చేస్తూ బిగ్ బాస్ బీపీ చెక్ చేసుకోమని మిషన్ పంపిస్తాడు. నేను బాధపడుతుంటే మీరు జోకులు వేస్తారా బిగ్ బాస్ అంటూ అందరినీ బెదిరిస్తారు.

పులిహోర కలపడం ఎలా ??

రతికని స్టెతస్కోప్ తీసుకొని ప్రశాంత్ మనసులో ఎవరున్నారో తెలుసుకోమని చెప్పి పులిహోర కు కావలసిన అన్ని పదార్థాలు బిగ్ బాస్ అందజేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్ లో ఎవరు కూడా బిగ్ బాస్ నీ బొక్క బాస్ అని ఎవడు పిలవలేదు ఒక శివాజీ తప్ప అయినా కూడా బిగ్ బాస్ శివాజీ ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. ఫ్లర్ట్ ఎలా చేయాలో ప్రిన్స్ ని బిగ్ బాస్ హౌస్ లో సభ్యులందరికీ నేర్పించమని Bigg Boss Telugu 7 Day 04 టాస్క్ ఇస్తాడు ప్రిన్స్ ఫ్లర్ట్ చేయడం మానేసి టెంప్టింగ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు , ఇక చూడలేక ఫ్లర్ట్ చేయడం నీవల్ల కాదు నువ్వు ఫెయిల్ అయ్యావ్ అని చెప్పి బిగ్ బాస్ ఆపేస్తాడు. ఇదే టాస్క్ ని సోబాశెట్టికి ఇస్తాడు బిగ్ బాస్ శోభా శెట్టి తేజాను ఫ్లర్ట్ చేయాలని ట్రై చేస్తుంది.

ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి :

రతికను బిగ్ బాస్ ఆక్టివిటీ ఏరియాలోకి రమ్మని మీకు ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం అని అడిగితే నాకు మ్యూజిక్ అభిరుచి ఉన్నవాళ్లు కావాలి , నన్ను అర్థం చేసుకునే వాళ్ళు కావాలి మొత్తానికి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లాగా ఉండాలి అని చెప్తుంది

నా ఎక్స్ నీ మిస్ అవుతున్న : రతిక

నువ్వు ఎవరైనా మిస్ అవుతున్నావా అని బిగ్ బాస్ అడిగితే నేను నా పేరెంట్స్ ని మిస్ కావట్లేదు కానీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని మిస్ అవుతున్న అని చెప్పి చెప్పకనే చెప్తుంది. దాదాపు అందరికీ తెలుసు పటాస్ షో లో ప్రియాంకానే రతిక అని, పటాస్ షోలో చేస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాలు ఒక ప్రముఖ సింగర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నదని కావున దీని ద్వారా ఓట్స్ ని పొందాలని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి ప్రస్తావని తీసుకొస్తుంది దీనికి మన బిగ్ బాస్ కూడా బిగ్ బాస్ 7 తెలుగు డే 4 ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు.

నేను రైతు బిడ్డని:

మళ్ళీ మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తన సానుభూతి ద్వారా బిగ్ బాస్ ఇంప్రెస్స్ చేయాలని చెప్పి కెమెరా ముందు తన చరిత్ర గూర్చి చెప్తూ తను ఏ స్థాయి నుంచి వచ్చాడో అని ఇంకోసారి గుర్తు చేస్తాడు .
ఇంట్లో ఎవరూ పనిచేయట్లేదు అని ఒక సింపతిని క్రియేట్ చేయాలి అని ట్రై చేస్తుండు.కానీ ప్రశాంత్ గురించి మిగతా సభ్యులు తను చేసే పని లో మనల్ని చెడుగా చిత్రీకరిస్తున్నాయి అనే వారిలో వారు డిస్కస్ చేస్తున్నారు. బిగ్ బాస్ 7 తెలుగు డే 4

నేను కూడా ఫేక్ యే: షఖిలా

బిగ్ బాస్ అప్పుడు షకీలా ని పిలిచి ప్రశాంత్ గురించి బిగ్ బాస్ అడుగుతాడు. షకీలా, ప్రశాంత్ గురించి పాజిటివ్ గానే చెప్తుంది. కానీ ఫేక్ ఎవరు అంటే కూడా ప్రశాంత్ అనే చెప్తుంది. ఎందుకంటే ప్రశాంత్ ది ఫేక్ నవ్వు కాబట్టి అంటుంది. అలాగే ప్రిన్స్ కూడా ఏదో ఉండాలని ఉంటాడు కానీ ఎవరితో కలిసి ఉండలేకపోతున్నాడు అని వీరు ఫేక్ అని చెప్తుంది . బిగ్ బాస్ 7 తెలుగు డే 4 ఏమైనా గాసిప్స్ ఉన్నాయా అంటే రతిక, ప్రశాంత్ ని ప్రభావితం చేస్తుందేమో అని అనిపిస్తుంది అలాగే గౌతమ్, శుభశ్రీ కూడా ఫేక్ రిలేషన్ షిప్ లో ఉన్నారేమో అని అంటుంది అంతే కదా అందరూ ఫేకే
నేను కూడా ఫేకే అని నిర్మొహమాటంగా చెప్తుంది

Bigg boss 7 live లో లవ్ చేస్తున్నాడు అని శుభ శ్రీ కి చెప్పేశాడు :

Bigg Boss Telugu 7 Day 04 లో ఫైనల్ గా తేజ ఆక్టివిటీ రూమ్ లోకి వచ్చిన తర్వాత స్పైసి గ్యాసిప్స్ ఏమైనా ఉన్నాయా అని తేజ ని అడిగినప్పుడు గౌతం, శుభ శ్రీకి కనెక్ట్ అవుతున్నాడు అని అంటాడు. కానీ శుభ శ్రీ కి తెలుసో లేదో నాకు తెలియదు అంటాడు. కానీ గౌతమ్ కి ఆలోచన ఉంది అని చెప్పి, అదే విషయాన్ని మళ్ళీ వచ్చి శుభ శ్రీకి చెప్తాడు. శుభ శ్రీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటా.

ఇది కదా  బిగ్ బోస్ అంటే :

మొత్తానికి ఈరోజు బిగ్ బాస్ 7 తెలుగు డే 4 లో  బిగ్ బాస్ తన టార్గెట్ చేరిండని అనుకుంటా ఎందుకంటే అందరి దగ్గర గాసిప్స్ గురించి ఎక్కువ మాట్లాడిండు
ఇక మీరు పులిహోర కలుపుకోవచ్చు అని చెప్పకనే చెప్పిండు.

Bigg Boss 7 Telugu Day 4 | బిగ్ బాస్ 7 తెలుగు డే 4 | Bigg boss 7 live | bigg boss 7 telugu highlights | Bigg boss 7 telugu day 4 highlights.

 

Vote here

 

social icons share buttons codeingYour Page Title

show your love

3 thoughts on “Bigg Boss Telugu 7 Day 04 highlight । నా ఎక్స్ ని మిస్ అవుతున్న : నా లవర్ నా ఎక్స్ లా ఉండాలి .”

  1. Pingback: Bigg Boss 7 telugu Day 5 Highlights । నీకు నేను ఓకేనా కాదంటే నీతో మాట్లాడను - 2 లవ్ ట్రాకులు | BIGG BOSS 7 TELUGU VOTING

  2. Pingback: Bigg Boss Telugu 7 Second Week Nominations । నేను బిగ్ బాస్ మాట తప్ప ఎవ్వడి మాటా వినను-పీకుతున్నావ్ అనొద్దు . | BIGG BOSS 7 TELUGU VOTING

  3. Pingback: bigg boss vote Telugu । bigg boss 7 voting results । bigg boss voting | BIGG BOSS 7 TELUGU VOTING

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top