BiggBoss7telugu Day 13 Highlights । ట్రై యాంగిల్ లవ్ స్టోరీ .. అటు ప్రశాంత్ ఇటు ప్రిన్స్ .. మధ్యలో రతిక

BiggBoss7telugu Day 13 జానపద గేయం “గంగాధరి” సాంగ్ తో నాగార్జున ఎంట్రీ మొదలైంది వచ్చి రాగానే నిన్న ఏం జరిగిందో చూద్దాం అంటూ రతిక, ప్రిన్స్ ఏ విధంగా పులిహోర కలుపుతున్నారో చూపించాడు.

 

నాకు రతిక తో ఎంగేజ్మెంట్ :

గౌతమ్ వచ్చి శుభ శ్రీ కి సారీ చెప్పి మాట్లాడుతుండగా  శుభ శ్రీ తను నీ లేడీ లక్ (శోభ శెట్టి ని ) అని వచ్చిన మొదట్లో చెప్పావు కదా అనగానే అలా ఏం లేదు తను నా ఫ్రెండ్ అంతే అవునా మీ జంట చాలా బాగుంటుంది ట్రై చేసుకో అని సరదాగా ఆట పట్టించింది.biggBoss7telugu Day 13 
శుభ శ్రీ, ప్రియాంక తో ప్రిన్స్ రతిక తో తన ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని చెప్పగానే వారిద్దరూ హడావిడి చేసి బిగ్ బాస్ రింగ్ పంపించండి అలాగే వరమాల కూడా పంపించండి అని అందరికీ తెలిసేలా అరిచారు కానీ ఇదంతా రతిక చాటుగా చూస్తూనే ఉంది అది తేలిక ప్రియాంక వచ్చి రతిక తో అనగానే ఏమైంది తనకి నిన్న రాత్రి నుండి ఈ విధంగానే మాట్లాడుతున్నాడు అని నవ్వుకుంది.

  ( ఇ ది    చ ద వం డి :   ర  తి  క   బ యో గ్ర ఫీ )

I hate Big Boss :

శుభ శ్రీ తో యవరు ఇది గ్రూపు గేమ్ కాదు కదా వ్యక్తిగతమైన గేమ్ కదా అంటే నువ్వు చాలా ఎఫెక్ట్ ఇచ్చావు కానీ నీకు క్రెడిట్ ఇవ్వలేదు ఇది అందరికీ తెలుసు ప్రేక్షకులు చూస్తున్నారు (biggBoss7telugu Day 13 Highlights) నీ పని నువ్వు చేసుకోవాలి అని శుభ శ్రీ అనగానే కెమెరా ముందుకు I hate Big Boss ,మీరు చాలా పెద్ద తప్పు చేశారు నేను 100% ఇచ్చిన కూడా నన్ను పోటీ నుండి తప్పించారు అని చెప్పారు.

నిజంగానే డాక్టరు చదివాడ నాకు డౌటే :

ఇంట్లో నుండి ఆ ఇద్దరు వెళ్తే అందరూ ప్రశాంతంగా ఉంటారు అని సందీప్ కూడా శివాజీకే ఇద్దామన్నారు కానీ మా గ్రూపులో ఎవరూ అనలేరు ఆ ముగ్గురే (శుభశ్రీ ,దామిని ,గౌతమ్) వేరే విధంగా మాట్లాడారు గౌతం నాకే ఇచ్చాడు కదా అని శివాజీ అనగానే .తర్వాత మార్చేశాడు .(biggBoss7telugu Day 13 Highlights)
గౌతం ఎపుడు నామినేషన్ గూర్చి ఆలోచించి, సేవ్ అవతకిని చేస్తాడు అవునా వాడు చదువుకున్నాడు కదా ఆలోచిస్తాడు అనుకున్నాను వాడు ఒక్కడే బిగ్ బాస్ హౌస్ లో వీక్ అనుకుంటా అని శివాజీ అనగానే అసలు డాక్టర్ చదివిందో లేదో నాకు డౌటే ఉంది అని రతిక అన్నది.

biggBoss7telugu Day 13 ప్రిన్స్ కి హగ్ ఇవ్వను :

బెడ్రూంలో అందరూ ముందు షకీలా గౌతమ్, యావార్ ని కౌగిలించుకొమని కాంప్రమైజ్ చేసింది మధ్యలో తేజ నవ్వుతూ నేను శెట్టి కూడా తిట్టుకున్నమ్ అమ్మ మమ్మల్ని కూడా కలపండి అని సరదాగా అన్నాడు అంతేకాకుండా సుబ్బు, గౌతం కూడా మార్నింగ్ తిట్టుకున్నారు అనగానే వారు కూడా కౌగిలించుకొని కాంప్రమైజ్ అయ్యారు .  biggBoss7telugu Day 13 యావర్ , రతిక అనగానే వారిని కూడా కౌగిలించుకోమని బలవంత పడితే రతికా ఉండి ప్రిన్స్ మనసులో ఫీలింగ్స్ ఉందమ్మా వద్దు అని అవాయిడ్ చేసింది చివరికి చేతులు కలిపి ముగించింది అలాగే ప్రశాంత్ కి కూడా అదే విధంగా చేసింది .

ప్రిన్స్ , రతిక మద్య లో ప్రశాంత్ ఎక్సయిట్మెంట్ :

ప్రశాంత్, శివాజీ ,ప్రిన్స్ ,రతిక మాట్లాడుతూ ఉండగా మనకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ ప్రశాంత్ కే ఉంది ఎందుకు అని ప్రిన్స్ అనగానే రితిక అతని ని సైలెంట్ గా కూర్చోమనండి . ప్రశాంత్ ఏమో పాటలు పాడుతూ ఎగతాళిగా తనలో తను నవ్వుకుంటున్నారు ఎందుకు అనగానే మీ మనసులో ఏముందో నాకు తెలియదు కదా నేను ఏ విధంగా చెప్పగలను అని రతిక తో ప్రిన్స్ అన్నాడు biggBoss7telugu Day 13 మధ్యలో శివాజీ మాట్లాడుతూ ఆ స్టోరీలో ఎవరు వేలుపెట్టిన చివరికి నామినేషన్ లోకి వస్తారు జాగ్రత్త అని ప్రిన్స్ కు వార్నింగ్ ఇస్తున్నట్టే ఇచ్చాడు.

తెలుగు అర్ధం కాక సావ దొబ్బుతుండు:

ఎవరి బెడ్ లో వారు పడుకునేలా సందీప్ అందరితో మాట్లాడుతున్నప్పుడు ప్రిన్స్ నాకు పర్సనల్ ప్రాబ్లం ఉంది నేను అక్కడ పడుకోలేను అని సందీప్ తో అనగానే సందీప్ సభ్యులందరిని పిలిచి డిస్కషన్ మొదలుపెట్టాడు తెలుగు అర్థం కాక ప్రిన్స్ మళ్లీ సందీప్ తో గొడవ పడుతున్నారు . నువ్వు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చావో తెలియదు అంటూనే కెమెరా ముందుకు వచ్చి యావర్ నేను ఏం చెప్పినా వినడం లేదు తన ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాను అంటున్నాడు కావాలంటే బిగ్ బాస్ కి చెప్పుకో అని రుడ్ మాట్లాడుతున్నాడు బిగ్ బాస్ అని తన వేదనను చెప్పాడు. (biggBoss7telugu Day 13 Highlights)
ప్రియాంక, అమర్, సందీప్ ప్రిన్స్ గురించి బెడ్ ల పై ఎవరు పడుకోవాలి అని వాదన తనతో జరుగుతూనే ఉంది ఎంత చెప్పినా వినడం లేదు అజాగ్రత్తగా సమాధానం చెబుతున్నారు తర్వాత వారం నామినేషన్ లో కచ్చితంగా నామినేట్ చేస్తా అని సందీప్ చెప్తున్నాడు.

శోభ కోసం టీమ్ ని బలి చేసాడు :

biggBoss7telugu Day 13 నాగార్జున ఇంటి సభ్యులతో మాట్లాడుతూ అందరూ బాగున్నారు అని అంటూనే ఒక కింగ్స్ మీటర్ తో సభ్యులతో గేమ్ ఆడడానికి సిద్ధమయ్యాడు అప్పుడు పవర్ అస్త్ర సాధించడానికి పోటీదారులైన శివాజీ ,షకీలా అమర్ లను నిల్చోపెట్టీ మాట్లాడుతుండగా షకీలా తేజ ను చూస్తూ తను అక్కడే కూర్చుంటాడు సార్ ఎందుకంటే అక్కడ శోభ ఉంది అని అనగానే అందరూ నవ్వుతారు అందుకే నా శోభ కొసం మహాబలి టీం ని బలి చేశాడు అని తేజాను ఉద్దేశించి చెప్తాడు నాగార్జున.

  ( ఇ ది    చ ద వం డి :   శో భ శె ట్టి   బ యో గ్ర ఫీ )

రెండవ  కన్ఫాముడు ఇంటి సభ్యుడు :

రెండవ పవర్ అస్త్రాన్ని ఎవరు గెలుచుకున్నరూ అని ఇంటి సభ్యులను అడుగుతూ దామిని ని గెస్ చేయమంటే షకీలాని సపోర్ట్ చేస్తాను కాబట్టి షకీలా గారే గెలిచారు అని చెప్తుంది. (biggBoss7telugu Day 13 Highlights)
తర్వాత నాగార్జున గారు షకీలా వాయిస్ మీటర్ 9 వచ్చింది ,అమర్ వాయిస్ మీటర్ -6 వచ్చింది అని చివరగా శివాజీ వాయిస్ మీటర్ 11 వచ్చింది కావున శివాజీ సెకండ్ కన్ఫాముడు కంటెస్టెంట్ అని నాగార్జున తెలియజేశాడు తర్వాత పవర్ అస్త్రాన్ని సందీప్ తో ఇప్పించి ఇది నువ్వు ఎవరికి డెడికేట్ చేస్తావు అనగానే నాకు అవకాశం ఉంటే షకీలా గారికి ఇస్తాను అని చెప్తాడు నాగార్జున దానికి బదులుగా గెలుపుని ఎవరికైనా డెడికేట్ చేస్తావా అన్నాను పవర్ అస్త్ర ను కాదు అనగానే అయితే ఈ గెలుపుని మా చిన్నవాడైన విక్కీకి డెడికేట్ చేస్తాను ఎందుకంటే వాడికి నా పైన నమ్మకం లేదు వారి కోసమే నేను బిగ్ బాస్ కి ఆడడానికి వచ్చాను నేనేంటో చూపిస్తాను అని డెడికేట్ చేశాడు

తలుపు తీయరా సామీ :

కింగ్స్ మీటర్ ద్వారా మొదటగా శివాజీ మీటర్ ని గ్రీన్ లో పెడుతూ మీరు చాలా బాగా ఆడారు ఎప్పుడూ మైండ్ గేమ్ తో ఆడాలో , ఎప్పుడూ బ్రెయిన్ తో ఆడాలో మీకు చాలా బాగా తెలుసు మీరు కీ గూర్చి క్లూ ఇస్తూనే కథను వారిని డైవర్ట్ చేస్తూ చాలా బాగా వివరించారు చివరికి మహాబలి టీం చెవిలో పూలు పెట్టారు. చిక్కడు, దొరకడు అని అందరిని డైవర్ట్ చేసి ,అందర్నీ అలర్ట్ చేసి చాలా బాగా ఆడారు అని పొగడ్తలతో ముంచి కానీ అంటూ ఒక చిన్న వీడియో చూపించాడు దానిలో శివాజీ మనమిద్దరం ఉండగా ఇంకొకరు ఎందుకు అని చెప్పడం biggBoss7telugu Day 13  నేను వెళ్ళిపోతాన్ మనిప్యులాట్ చేయడం నాకు నచ్చలేదు తలుపు తీయరా స్వామి నేను వెళ్ళిపోతా అనడం మైనస్ అని నాగార్జున తెలుపుతూ ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ మాత్రమే ఉంటాయి, ప్రశ్నించే అధికారం ఎవరికి ఉండదు తలుపు తీయరా స్వామి నేను వెళ్తా అనడం సరికాదు తలుపు తీసి బయటకు పంపించడం ఎంతసేపు దీనికిగాను మీ పవర్ అస్త్ర బ్యాటరీని ఎల్లో లోకి మారుస్తున్నాం అని తెలియజేశాడు ఇలా నువ్వు చాలాసార్లు చేశావు ఈ ఒక్కసారి అయితే మేము మన్నించేవారమ్ అని జాగ్రత్తగా ఉండండి అని ముగించాడు.

అతని డబ్బు అతని ఇష్టం:

అమర్ కి కింగ్స్ మీటర్ గ్రీన్ చూపిస్తూ నువ్వు గేమ్ ఎలా ఆడావు అనగానే సార్ బాగానే ఆడానూ సార్ అనగానే అయితే ప్రశాంత్ గూర్చి చెప్పే పెద్ద డైలాగ్ చెప్పావు కదా దాన్ని రిలయన్స్ ఏంటి అంటే అందరూ రైతులు ఒక్కరే కష్టపడతలేరు కదా సార్ అందరూ కష్టపడుతున్నారు అనిచెప్పాలనుకున్నాను అంటే నాగార్జున తన డబ్బులు తన ఇష్టం ఎవరికైనా ఇవ్వచ్చు చెప్పడానికి నువ్వు ఎవరు అలా మాట్లాడకూడదు అని నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు.

ఉండాల్సింది వయసు కాదు మనసు :

షకీలాను కింగ్స్ మీటర్ గ్రీన్ లో పెట్టేసి నా వయసుకు తగ్గట్టు ఆడుతున్న అంటూనే వయసుకు మించి ఆడండి యాక్టర్ కి కావాల్సింది వయసు కాదు మనసు అని ఎంకరేజ్ చేస్తూ తేజ అంటే మీకు కొంచెం ఇష్టం అనుకుంటా అలాగే మిగతా సభ్యులను కూడా చాలా బాగా చూసుకుంటున్నారు.biggBoss7telugu Day 13

తేజ తో జాగ్రత్త:

సందీప్ కి కింగ్స్ మీటర్ గ్రీన్ లో పెట్టేసి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు నీకు చెప్పిన బాధ్యతను, సంచలకుడిగా చాలా బాగా చేస్తున్నావు ,పవర్ అస్త్రాని మేము వెనక్కి తీసుకోలేమా నీకు తెలియదా ఎందుకు జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నావు అంటూ పవర్ అస్త్ర పోయిందని నీకు ఎవరు చెప్పారు అనగానే సందీప్ అమర్ పేరు చెప్పాడు , అమర్ కి శోభ, శోభ కి తేజ , తేజ కి దామిని అనగానే దామిని మేమే ప్లాన్ చేశాము సార్ అని నవ్వుతూ చెప్పింది .biggBoss7telugu Day 13  
తన మంచి కోసం శెట్టి కి చెప్పేసాడు సో తేజ ఫుడ్ బ్లాగర్ వాడికి ఏమీ దాగదు జాగ్రత్త అని నాగార్జున చెప్పారు.

నాగార్జున తో వాదన :

ప్రియాంక కి కింగ్స్ మీటర్ లో రెడ్ పెట్టి ఫోకస్ తగ్గింది అని నాగార్జున అనగానే లేదు సార్ నేను చాలా జాగ్రత్తగా ఆడుతున్నాను చాలా బాగానే ఆడుతున్నాను అని చిన్న వాదన పెట్టుకుంది నువ్వు ఇంప్రూవ్ కావాలి అంటూనే సందీప్ ని సంచాలకుడిగా మీరు చెప్పండి ప్రియాంక బాగానే ఆడిందా అని తన ముందు గేమ్ లో ఆడిన తప్పుని తెలిసేలా చేశాడు ,చేసేది లేక ప్రియాంక సరే సార్ నేను ఇంప్రూవ్ చేసుకుంటా అని ముగించింది.

నీవు రైతు బిడ్డవేన :

ప్రశాంత్ కి కింగ్స్ మీటర్ గ్రీన్ ఇచ్చి నీ వలన మహాబలి టీమ్ ఒక గేమ్ గెలిచారు, మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఆడుతున్నావు అని చెప్తూనే రైతు బిడ్డ వు కదా నువ్వు. (biggBoss7telugu Day 13 Highlights)
నువ్వు చేసిన ఒక తప్పు చెప్పు అనగానే అమర్ తో మాట్లాడింది అనగా నాగార్జున తప్పులు మాట్లాడుతారు మర్చిపోతారు ఇంకా ఏమైనా చేసావా అనగానే నాగార్జున తను ఇచ్చిన ఒక మొక్కను చూపించి ఇలా ఎందుకు ఎండిపోయింది ఇలాగైనా రైతు బిడ్డ మొక్కను చూసుకునే విధానం అనగానే దానికి అందరూ నీళ్లు పోయడం వలన బర్రె కట్టుక పోయింది అందుకే అలా అయింది సార్ అనగానే నాగార్జున సోఫాల పైన పేలు రాయడం గాలిలో ముద్దులు ఇవ్వడం పైన ఉన్న శ్రద్ధ మొక్కపై లేదు , సరే నీకు ఇంకో మొక్క పంపిస్తున్న నీవు రైతుబిడ్డ అని నిరూపించుకొ అని ఛాలెంజ్ చేశారు నీకు కూడా విఐపి రూమ్ త్వరలో వస్తది అని డైరెక్ట్ గా భరోసా ఇచ్చాడు.
నాగార్జున రతిక, ప్రశాంత్ ,ప్రిన్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి నాగార్జున మాట్లాడుతూ నువ్వు ఎవరిని ఎలా పిలవాలో అయోమయంలో పడినట్టున్నావు అంటూ ప్రశాంత్ నీ రతిక ను ఉద్దేశించి మాట్లాడడు .

బాడీ కాదు బ్రెయిన్ ఉండాలి :

ప్రిన్స్ కి కింగ్స్ మీటర్ గ్రీన్ ఇచ్చి పుల్ రాజా పుల్ లో చాలా బాగా ఆడావు పిల్లరుగా ఉండి గెలిపించావు అయినా కూడా పొడిదారుడువి కాకపోయేసరికి కోపం వచ్చింది. కానీ లవ్ ఫీలింగ్ చాలా బాగా చెప్తున్నావ్ అప్పుడు కోపం ఎందుకు రావడం లేదు అనగానే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు సార్ అని ప్రిన్స్ అంటే పీపుల్స్ ఎక్కడ ఉంటే అక్కడ రాజకీయాలు ఉంటాయి. న్యాయం అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. మనం వాటిని చూసి నేర్చుకోవాలి గేమ్ ఆడాలి అంతేకానీ అరవకూడదు. ఇంకా ఏమైనా ఉందా అనగానే ప్రిన్స్ మధ్యలో షో ని అందరూ చూస్తున్నారు సార్ నేను ఇంజక్షన్ తీసుకొని బాడీ బిల్డప్ చేశానని అనటం నచ్చలేదు అనగానే నాగార్జున గౌతమ్ చేసింది తప్పు కదా అనగానే అందరూ తప్పే అన్నారు ఇంతకుముందు ప్రిన్స్ బిగ్ బాస్ ని కోరిన విధంగానే గౌతమ్ తో సారి చెప్పించాడు నాగార్జున సరే నీవు ఏ విధంగా చెప్పావు అనగానే గౌతమ్ ఇంజక్షన్ మార్క్స్ చూసి అలా చెప్పాను సార్ కావాలని అనలేదు అని సారీ చెప్పాడు. biggBoss7telugu Day 13 
తర్వాత నేనొకటి అడగొచ్చా అని నాగార్జున గారితో ప్రిన్స్ పవర్ అస్త్ర ని తీసుకొని ఇది నాదే సార్ నేను ఎందుకు విన్నర్ కాలేదు ఇది స్ట్రాంగ్ ఉన్నవారికి ఇస్తారా వీక్ గా ఉన్న వారికి ఇస్తారా మరి నేను స్ట్రాంగ్ కదా నాకే ఇది రావాలి కదా నేను ఎందుకు తీసుకోకూడదు అనగానే నాగార్జున నీకు ప్రజల ఆదరణ లేదు కాబట్టే నీకు రాలేదు బాడీ స్ట్రాంగ్ ఉంటేనే కాదు బ్రెయిన్ కూడా స్ట్రాంగ్ ఉండాలి అని కూర్చోబెట్టాడు.

కెప్టెన్ గా కూడా ఫెయిల్:

గౌతమ్ కి కింగ్స్ మీటర్ రెడ్ పెడుతూ అసలు నువ్వు కెప్టెన్ గ ఏం చేశావు ?? , పర్సనల్ గా కూడా ఏం చేయలేదు నువ్వు. నువ్వు నీ టీం లోని సభ్యులను ఏ విషయంలోనూ కన్విన్స్ చేయలేకపోయావు మధ్యలో కెప్టెన్ ఎవరో ఎవరికి అర్థం కావడం లేదు బాగా ఆడు అని ముగించాడు.

తేజ వలన ఓడిపోయం:

శుభ శ్రీ కి కింగ్స్ మీటర్ రెడ్ పెడుతూ నీకు ఈ రెడ్ కూడా పవర్ అస్త్రాన్ని దొంగిలించావు కాబట్టి వచ్చింది అనగానే నాకు గ్రూప్ సరిగా లేదు సార్ వ్యక్తిగతంగా అయితే బాగా ఆడగలను పుల్ రాజా పుల్ లో తేజ వలనే మేము ఓడిపోయాం తను నేను చెప్పినట్టు వినలేదు సార్ అందుకే అలా జరిగింది అని చెప్పింది.
మధ్యలో దామిని గురించి మాట్లాడుతూ నీకు కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుందా అనీ నాగర్జున అనగానే లేదు సార్ ఇంగ్లీషులో అయితే నాకు వర్డ్స్ కంఫర్ట్ గా ఉంటాయి అందుకని. రతిక తో చాలా క్లోజ్ గా అయ్యాను సార్ దాని ముందు రాత్రి నేను చాలా పర్సనల్గా ఆమెతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను కానీ తను దానిని ఒక పాయింట్ గా చెప్పేసరికి నాకు కోపం వచ్చి ఏడ్చేశాను . నేను ఫిజికల్ గా ఫిట్ గా లేను సార్ అనగానే నాగార్జున కింగ్స్ మీటర్ ని రెడ్ లో పెట్టేసాడు సరే నీకు ట్రిక్స్ చెప్తా అంటూనే నీ సీక్రెట్స్ నీ ఎవరికీ చెప్పొద్దు ఆ విధంగానే గేమ్ ఆడు అలాగే ఎమోషనల్ కావద్దు, ఎమోషనల్ గేమ్ ఆడాలి కానీ మనం ఎమోషనల్ కావద్దు అని సలహా ఇచ్చాడు. biggBoss7telugu Day 13 

శెట్టి ని కింగ్స్ మీటర్ రెడ్ లో పెట్టేసి నువ్వు టీం పరంగా గెలిచావు కానీ వ్యక్తిగతంగా ఓడిపోయావు నీ పేరులో ఉన్న శోభా నీ గేమ్ లో లేదు అని ముగించాడు.

మొండితనం వద్దు :

రతిక కి కింగ్స్ మీటర్ ఎల్లో పెట్టి తలుపు చెవిని దొంగలించడంలో చాలా బాగా చేశావు కానీ హౌస్ లో ఆడినప్పుడు వ్యక్తిగతంగా ఆడాలి కానీ గ్రూప్ తో ఆడేటప్పుడు వారితో కలిసి ఆడాలి. కానీ నువ్వు నీ గ్రూపులో వారిని బఫున్ అన్నావు అది కరెక్ట్ కాదు అలాగే ఏదైనా నిర్ణయించుకునేటప్పుడు మొండితనం తో ఉండకూడదు ఎదుటి వారు చెప్పేది వినాలి. మధ్యలో ప్రశాంత్ తల ఊపుతుంటే నువ్వు ఎందుకు తల ఊపుతున్నావు నీవలనే ఇదంతా జరిగింది అని వార్నింగ్ ఇచ్చి కూర్చోబెట్టాడు.

పడుకుంది చాలు ఇక పని చెయ్:

తేజా కీ కింగ్స్ మీటర్ లో రెడ్ చూపిస్తూ తనూ ప్రతిసారి బిగ్ బాస్ హౌస్ లో పడుకున్న వీడియోను ప్లే చేశాడు నాగార్జున నువ్వు ఆట ఎక్కడ ఆడుతున్నావు చూపించు అనగానే బాడీ విశ్రాంతి కోరుకుంటుంది సార్ నిద్రపోవటం లేదు అన్నాడు అయితే నువ్వు ఇప్పటివరకు ఏం పని చేశావు అనగానే వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేశాను అనగానే సరే వచ్చేవారం కూడా నీవే క్లీన్ చెయ్ అని పనిష్మెంట్ ఇచ్చి శివాజీని చూసుకోమన్నాడు.

అమర్ సేఫ్ :

నామినేషన్ లో ఉన్న వారిని వరస లో నిల్చోపెట్టి అందులో రెండవ పవర్ అస్త్రా ని సాధించిన శివాజీకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నువ్వు సేఫ్ అయ్యావు అని మిగతా వారి పేరు మీద ఉన్న బాక్సులు వారి వారికి ఇచ్చి రెడ్ ఉంటే నాట్ సేఫ్ అని గ్రీన్ ఉంటే సేఫ్ అని చెప్తూ స్టార్ట్ చేశారు
అమర్ దీపు కి గ్రీన్ వచ్చి సేఫ్ అయ్యాడు.

BiggBoss7Telugu Day 13 । BiggBoss7Telugu Day 13 Highlights । BiggBoss7Telugu Day 13 full episode

Your Page Title

show your love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top