BiggBoss7telugu Day 13 Highlights । ట్రై యాంగిల్ లవ్ స్టోరీ .. అటు ప్రశాంత్ ఇటు ప్రిన్స్ .. మధ్యలో రతిక
BiggBoss7telugu Day 13 జానపద గేయం “గంగాధరి” సాంగ్ తో నాగార్జున ఎంట్రీ మొదలైంది వచ్చి రాగానే నిన్న ఏం జరిగిందో చూద్దాం అంటూ రతిక, ప్రిన్స్ ఏ విధంగా పులిహోర కలుపుతున్నారో చూపించాడు. నాకు రతిక తో ఎంగేజ్మెంట్ : గౌతమ్ వచ్చి శుభ శ్రీ కి సారీ చెప్పి మాట్లాడుతుండగా శుభ శ్రీ తను నీ లేడీ లక్ (శోభ శెట్టి ని ) అని వచ్చిన మొదట్లో చెప్పావు కదా అనగానే […]