Rathika (Bigg Boss 7 telugu) Biography, wiki, Age, Family, Height, Movies, Husbend, Bigg Boss 7 Telugu, And More
°° బిగ్ బాస్ రతిక రోజ్°°
ఆంధ్రాలో పుట్టి తెలంగాణ లోని నల్ల మల్ల రెడ్డి ఇన్స్టిట్యూషన్ లో ఇంజినీరియోగ్ పూర్తి చేసింది.
•1995లో పుట్టిన ఈ అచ్చ తెలుగు అమ్మాయి ఇంజినీరియోగ్ పూర్తి అయ్యాక మోడలింగ్‌లో ప్రవేశించింది
•మోడలింగ్ చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది.
•Rathika (Bigg Boss) Biography మొదట్లో ఈటీవీ లో ప్రసారమయ్యే పటాస్ షో లో స్టాండప్ కమెడియన్ గా చేస్తూ తన ప్రతిభను చూపించింది.
• Instagram లో దాదాపు లక్ష 30 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు.

• తమిళ్ లో కొన్ని సినిమాలు చేస్తున్నారు
• 2020 లో శకలక శంకర్ “బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది ” లో చిన్న పాత్ర చేసింది.
• 2023లో “నేను స్టూడెంట్ సార్” సినిమా లో పోలీస్ పాత్రలో మెప్పించింది.
• తనకి ఇష్టమైనది బుక్స్ చదవటం,సంగీతం మరియు మోడలింగ్ చేయటం.
• చేసిన సినిమా ల ద్వారా తగిన గుర్తింపు రావట్లేదు అని బిగ్ బాస్ ఇచ్చిన సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటుంది

Bigg Boss Rathika Remuneration వారానికి 2 లక్షలు
( ఇది చదవండి : టేస్టి తేజా బయోగ్రఫీ )
Vote for rathika Click here

About Rathika (Bigg Boss) Biography, rathika Wiki | |
| పేరు | రతిక రోజ్ |
| వృత్తి | నటి , మోడల్ మరియు యూట్యూబ్ |
| పుట్టిన తేదీ | 12 అక్టోబర్ 1995 |
| వయస్సు | 28 |
| పుట్టిన ప్రాంతం | NA |
| నివసించేది | హైదరాబాద్ |
| ఎత్తు | 5″.3′ |
| బరువు | 55 |
| మ్యారేజ్ స్టేటస్ | UN |
| అలవాట్లు | ట్రావెల్లింగ్ |
| ఇష్టమైన ఆహారం | బిర్యానీ |
Rathika Education | |
| క్వాలిఫికేషన్స్ | ఇంజనీరింగ్ |
| కాలేజీ / యూనివర్సిటీ | నల్ల మల్లారెడ్డి యునివర్సిటీ |
| స్కూల్ | తెలియదు |
rathika Carrier | |
| సీరియళ్లు | పటాస్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 |
| సినిమాలు | బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది, అశోక వనంలో అర్జున కళ్యాణం, నేను స్టూడెంట్ సార్ |
Rathika Family | |
| అమ్మ | |
| నాన్న | తెలియదు |
| అన్న/తమ్ముడు | తెలియదు |
| అక్క/చెల్లె | తెలియదు |
| భర్త / భార్య | అవివాహితులు |
| పిల్లలు | లేరు |



[…] ( ఇ ది చ ద వం డి : ర తి క బ యో గ్ర ఫీ ) […]
[…] ( ఇ ది చ ద వం డి : ర తి క బ యో గ్ర ఫీ … […]
[…] ( ఇ ది చ ద వం డి : ర తి క బ యో గ్ర ఫీ ) […]
[…] (V O T E H E R E F O R Y O U R F A V O R A T E C O N T E S T A N T ) […]
[…] ( ఇ ది చ ద వం డి : ర తి క బ యో గ్ర ఫీ ) […]