shobha shetty (Bigg Boss 7 telugu) Biography, wiki, Age, Family, Height, Movies, husbend, Bigg Boss 7 Telugu, And More
శోభ శెట్టి ( Dr మోనిత)

బుల్లి తెర పై నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 7 అట్టహాసంగా ప్రారంభమైంది .
8 వ కాంటెస్టoట్ గా శోభ శెట్టి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.
• శోభ శెట్టి ఇండియన్ యాక్టర్ కాని కన్నడ ,తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి .
• శోభ శెట్టి బుల్లితెర పై అత్యధిక వ్యూస్ నీ సొంతం చేసుకున్న ‘కార్తీక దీపం’ సీరియల్ లో నెగటివ్ పాత్ర ను చేసిన Dr మోనిత గా అందరికీ సుపరిచితం
• Bigg boss shobha shetty 1990 జనవరి 20 న బెంగళూరు , కర్ణాటక లో జన్మించింది.
• ఈమెకు ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారు sustainable development లో MSc పూర్తి చేసింది ,తనకి బుక్స్ చదవటం, డాన్స్ చేయటం ,సంగీతం వినడం ఇష్టం.
• అందరి లాగే ఇంజనీర్ కావాలనుకొని నటిని అయ్యానని తన ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటుంది.
• శోభ శెట్టి మొదటి సీరియల్ “అగ్నిసాక్షి” కన్నడ భాష లో అరంగేట్రం చేసింది.

• మొదటి సినిమా 2017 సంవత్సరం లో కన్నడ పవర్ స్టార్ పూనిత్ రాజ్ కుమార్ అంజనీ పుత్ర సినిమా లో నటించింది.
• అలాగే 2017 కన్నడ లో నీ కావేరి సీరియల్ లో నటించింది.
• 2018 తెలుగు లో తొలి సీరియల్ అష్ట చెమ్మా లో నటించింది.
• కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ గా చేసిన కూడా తనకి చిన్నప్పటి నుండి ఇంజెక్షన్ అంటే భయం అని చెప్తూ ఉంటది
• శోభ శెట్టి కి ఇంగ్లీష్ , కన్నడం, తులు భాష లు అనర్గళంగా మాట్లాడగలదు.
• 2019 స్టార్ మా లో మొదలైన రియాల్టీ గేమ్ షో ” స్టార్ మా పరివారు లీగ్” లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసింది.
• స్టార్ మా పరివారు అవార్డ్ లో కార్తీక దీపం సీరియల్ లో నటన కి “బెస్ట్ నెగటివ్ రోల్” అవార్డ్ వచ్చింది.
Bigg Boss Shobha Shetty Remuneration వారానికి 2.5 లక్షలు
Vote for Shobha Shetty Click here

About Shobha shetty (Bigg Boss 7 telugu) Biography, shobha shetty Wiki | |
| పేరు | శోభ శెట్టి |
| వృత్తి | నటి |
| పుట్టిన తేదీ | 20 జనవరి 1990(శనివారం) |
| వయస్సు | 33(2023 నాటికి) |
| పుట్టిన ప్రాంతం | బెంగళూరు, కర్ణాటక |
| నివసించేది | హైదరాబాద్ |
| ఎత్తు | 5’5″ (సుమారుగ ) |
| బరువు | 50 (సుమారుగా) |
| మ్యారేజ్ స్టేటస్ | అవివాహితురాలు |
| అలవాట్లు | పుస్తకాలు చదవడం, సంగీతం వినడం |
| ఇష్టమైన ఫుడ్ | ఇడ్లీ సాంబార్ |
Shobha Shetty Education | |
| క్వాలిఫికేషన్స్ | m. sc |
| కాలేజీ / యూనివర్సిటీ | బెంగుళూర్ యూనివర్సిటీ |
| స్కూల్ | బాపూజీ హై స్కూల్,ధవంగేరీ, కర్ణాటక |
| Shobha Shetty Carrier | |
| సీరియళ్స్ | అగ్నిసాక్షి, తను, అష్టా చెమ్మ, కార్తీక దీపం (తెలుగు) |
| సినిమాలు | అంజని పుత్ర (కన్నడ) |
| Shobha Shetty Family | |
| అమ్మ | తెలియదు |
| నాన్న | రత్నమ్మ మంజు శెట్టి రవి ప్రీతి |
| అన్న/తమ్ముడు | అన్న |
| అక్క/చెల్లె | అక్క |
| భర్త / భార్య | అవివాహితురాలు |
| పిల్లలు | లేరు |
shobha shetty wiki Age Family Height Movies Husbend । shobha shetty (Bigg Boss 7 telugu) Biography



U888U888COOL on .org is also pretty cool! More site options are always good! Check both versions for your play. u888u888cool
[…] […]
[…] […]
[…] […]
[…] […]
[…] […]
[…] ఇది చదవండి : శోభ శెట్టి బయోగ్రఫీ ,వికీ ,… […]
[…] ( ఇది చదవండి : శోభ శెట్టి బయోగ్రఫీ ) […]
[…] ఇది చదవండి : శోభ శెట్టి బయోగ్రఫీ ,వికీ ,… […]
[…] shobha shetty (Bigg Boss 7 telugu) Biography, wiki, Age, Family, Height, Movies, Husbend, Bigg Boss … […]
[…] అమర్ దీపు శివాజీ పై రంగు వేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇంతకుముందు వారంలో లైక్, క్రాస్ గేమ్ ని ఆడించారు ఈ గేమ్ లో శివాజీ అమర్దీప్ ని క్రాస్ గేమ్ లో పెట్టి నువ్వు గేమ్ ఆడట్లేదు ఆడిస్తున్నావు నువ్వు గేమ్ ఆడు అని చెప్పి ప్రశాంత్ నీ లైక్ లో పెట్టేసాడు వీడు మగాడ్రా బుజ్జి అనే స్టైల్ లో చెప్తాడు.అప్పటి నుండి నామినేషన్ కోసం చూస్తున్నాడేమో అమర్, ప్రశాంత్ ఆడటానికి వచ్చాడు తోపు తురుము అంటే మేము ఎందుకు వచ్చామన్న పేకాట ఆడడానికి వచ్చామా అని ఆవేశంతో చెబుతున్నట్టు ఉంది . Bigg Boss Telugu 7 Second Week Nominations లో శివాజీ కౌంటర్ గా నువు ఫస్ట్ గేమ్ ఆడు తర్వాత చూద్దాం అని శివాజీ అంటున్నాడుమొత్తానికి బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులు శివాజీ ని టార్గెట్ చేసి అన్ని కారణాలు రుద్దేసినట్టు ఉన్నారు.( ఇది చదవండి : శోభ గురించి మీకు తెలియని … […]