Bigg Boss 7 Telugu Day 12 HighlightsHighlights । అలా అనడం తప్పే….. షకీలా కాళ్ళు మొక్కిన రతిక
Bigg Boss 7 Telugu Day 12 । Bigg Boss 7 Telugu Day 12 HighlightsHighlights నేను ఇవ్వను ఇది నాది : నిన్నటి పవర్ అస్త్ర తోనే మళ్లీ మొదలైంది ఈ రోజు. చివర్లో గేమ్ మార్చుతా అని గౌతమ్ అన్నట్టుగానే మార్చేశాడు ప్రిన్స్ దగ్గర మాయ అస్త్రాన్ని తీసుకొగానే కారణం చెప్పు అంటూ ప్రిన్స్ వాదనకు దిగి అరిచాడు గౌతమ్ కారణం చెబుతూ శివాజీ గారి ప్లాన్ ని మీరంతా అప్లై […]