Bigg Boss Telugu 7 Day 04 highlight । నా ఎక్స్ ని మిస్ అవుతున్న : నా లవర్ నా ఎక్స్ లా ఉండాలి .
రాంచరణ్ సాంగ్ ఏక్ బార్ ఏక్ బార్ తో మొదలైంది , Bigg Boss Telugu 7 Day 04 హైలైట్ గురించి కిచెన్లో ఉన్న శివాజీ, ప్రియాంక, షకీలా మాట్లాడుకుంటూ ఈ ఉల్టా పల్టా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని చిన్న డిస్కషన్ తో స్టార్ట్ అవుతుంది. పాటలు పాడడానికి వచ్చారా , నన్ను ఇంప్రెస్స్ చేయండి : ఈ రోజు టీచర్స్ డే కదా మనము అందరము టీచర్స్ పై పాటలు పాడుదం […]